(n), ( s), కంచె, వెలుగు. a bound * కంపగోడ, అనగా గోడవలె ఉండేటట్టు సొగసుగా కత్రించినకంచె. the chase was pursued over *s and ditches మిట్టా పల్లమని చూడక వేటలో వొక జంతువును తరుముకొని పోయినాడు. or base, vile క్షుద్ర, నీచ, దిక్కుమాలిన. a * sparrow, a * whore, a * priest, * school, * ruffianఈలాటి స్థలముల యందు, దిక్కుమాలిన, యని అర్థము.