Telugu Meaning of To Yawn

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Yawn is as below...

To Yawn : (v), ( n), gape, to open wide ఆవలించుట, నోరు వెడల్పుగా తెరచుట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Laterite
(n), ( s), బిళ్ళరాయి, అనగా మేడకు వేసేబిళ్ళ యిటికరాయి (Tamil శొరికల్లు.) See J. Lit: Soc. IV. 101 in essay on Iron clay.
Methodistically
(adv), వీరమతస్థుడై, అనగా వీరుడై, క్రూరుడై, దుష్టుడై.
Harangue
(n), ( s), ఉపన్యాసము, ప్రసంగము.
To Squeal
(v), ( n), కీచుమని అరుచుట, ఇది పందిని గురించిన మాట.
Metaphorical
(adj), భావగర్భితముగా వుండే, ఉపమానముగావుండే, శ్లేషగావుండే.a * expression ఉపమ, సామ్యము, భావగర్భితమైనమాట. See instances at the words.
To Intervene
(v), ( n), నడుమవచ్చుట. he intended to marry but death *d పెండ్లి చేసుకోవలనని వుండినాడు నడుమ చావువచ్చినది. a week *s between Christmas-day and New Year's day ఖ్రైష్టుమసుకున్ను సంవత్సరాదికిన్నీ వారమురోజులు వస్తవి.
Cordiality
(n), ( s), స్నేహము, సద్భావము. want of * వేరు బంధము, విరసము.
Length
(n), ( s), నిడివి, నిడువు, పొడుగు. he walked a street's * with me నాతో కూడా వొక వీధిదాకా వచ్చినాడు. the * and breadth నిడివీ వెడల్పు.for a great * of time బహుకాలము వరకు. this went to a great *ఇది బహుదూరము పెరిగినది, అతిశయించినది. matters went to such a * thatat last they separated ఆ సంగతి అంత దూరము పెరిగినందున వేరుపడ్డారు. she kept him at arm's * అది వాణ్ని దగ్గెర చేరనియ్యలేదు, అది వాడికి చొరవ యివ్వలేదు. he explained it at full * దాన్ని విస్తారముగా చెప్పినాడు. he went the * of saying, that he would kill her వాడికి దాన్ని చంపుతానని చెప్పేటంతమట్టుకువచ్చినది. he launched out at great * against this ఇందున గురించి బహుదూరము వాగ్వ్రయము చేసినాడు. at * తుదకు. they divided the field into three *s ఆ నేలను నిడివికి మూడు తునకలుగా చేసినారు. he was blessed with * of daysవాడు దీర్ఘాయుష్మంతుడై వుండెను.
Trembling
(adj), వణికే, చలించే, కదిలే, అదిరే. a * voice గద్గద స్వరము.
Unyeilding
(adj), tough, stiff బిర్రుగా వుండే, వంగని, an * bow వంగనివిల్లు. *pride నిక్కి నీల్గడము. an * temper క్రౌర్యము.Unyieldingly, adv. stiffly బిర్రుగా, బిరుసుగా, వంగక, లొంగక.
Outbreak
(n), ( s), or eruption కలహము, దడబడలు. you must beprepared against an * కలహము రాబోతున్నది నీవు హెచ్చరికగా వుండవలసినది, దడబడలు కాబౌయ్యేటట్టు వున్నది భద్రము.
To Talk
(v), ( n), మాట్లాడుట, సంభాషించుట. before the child could * బిడ్డకుమాటలు వచ్చేటందుకు మునుపు. he *ed with me about it అందున గురించి నాతోమాట్లాడినాడు, సంభాషించినాడు. to * in sleep కలవరించుట. he *ed very bigజంభాలు నరికినాడు, గబ్బాట్లు కొట్టినాడు. a talking fool వదురుబోతు. he is *ed ofas a thief దొంగ అని పేరుపడ్డాడు.
Tatler
(n), ( s), one who talks వదిరేవాడు, పేలేవాడు.
Creature
(n), ( s), ప్రాణి, జంతువు, జీవి. a rational & మనిషి, పునర్జననము. theseare mere creatures of the attorney వాండ్లు ఆ లాయరు చేతి కింద వుండేలుచ్చాలు, బడవాలు. an irrational * జంతువు. marine creatures సముద్రము లోనిజంతువులు. silly * వెర్రి ముఖము. poor * దిక్కుమాలిన పక్షి. she is a fine * ఆమెమహా యోగ్యురాలు, ఆమె మహా రూపవతి. * comforts శరీర సుఖములు, ముఖ్యముగాఅన్న పానాదులును గురించి పరిహాసమైన మాట. look at that poor * at the gateపాపము తలవాకిట వుండేవాన్ని చూడు. he is a new * 2 Cor. 5.17. ( i.e.formation ) నవీనసృష్టి స్వరూపోభవతి. A+. కొత్త సృష్టి. F+.
Hushaby
(interj), జోజో, లాలి.
To Contract
(v), ( a), కుంచించుట, సంకోచింప చేసుట, యిముడ్చుట, యిమిడించుట,అణుచుట, తగ్గించుట, తక్కువచేసుట, ఒడంబడిక చేసుకొనుట, ఒప్పందము చేసుట,జట్టీకి యిచ్చుట. to * marriage పెండ్లి చేసుకొనుట. to * alliance సంబంధము చేసుట,వియ్యమందుట. he *ed friendship with them వాండ్లతో స్నేహము చేసినాడు. youhave *ed his habits వాడి గుణాలు నీకు పట్టుబడ్డవి. I *ed a loan or debt నేనుఅప్పు చేసినాను. I *ed a disease రోగము తగిలించుకొన్నాను. disease contractsthe growth of a child రోగము బిడ్డను పెరగనియ్యదు. he *ed all this into onechapter దీన్ని అంతా ఒక అధ్యాయములో యిమిడ్చినాడు. when you * the eyes నీవుకండ్లను చీకరించినప్పుడు. to * the belly అక్కలించుట. he *ed his browsబొములుముడి పెట్టినాడు. It is advisable to * his means of doing mischiefదుర్మార్గము చేయడమునకై వుండే సాధనమును సంకోచము చేయడము యుక్తము. the snake *ed itself into a small compass ఆ పాము రవంతలో ముడుచుకొన్నది.
Uninviting
(adj), disgusting, not pleasing సహ్యమైన, చీదరైన. this food is * యీ ఆహారము అసహ్యముగా వున్నది, కంటికి యింపుగా వుండలేదు.
Gastronome
(n), ( s), గర్భదరిద్రుడు, సాపాటు రాముడు, రుచులకునాలుక చాచుకొని తిరిగే తిండిపోతు.
Rhyme
(n), ( s), ఇంగ్లిషు పద్యముల ప్రతి వాక్యము యొక్క కొనలోనున్ను వొకపాదములోవచ్చిన అక్షరమే మళ్లీ మళ్లీ రావడము, అనగా "With grateful hearts the past we own. The future, all to us unknown, We to thy guardian care commit, And peaceful leave before thy feet." యిందులో వుం rhymes, own, known, commit, feet అనే మాటలే. * in Sanscrit verseఅంత్య నియమము, పరిపతతి పయోనిధౌపతంగః, సరసిరు హాముదరేషు మత్తభృంగః, ఉపవనతరు కోటరే విహంగః, యవతిజనేషు శనైశ్శరనంగః. In Telugu poetry there are two kinds of *, one is called యతి and the other is called ప్రాస. he spoke without * of reason తలాతోక లేక మాట్లాడినాడు, ఆలోచన లేకుండా మాట్లాడినాడు.
Harbinger
(n), ( s), forerunner ముందుగా పోయి తెలియచేసేవాడు, దలూత,పురోసూచకము. this head-ache is the * of fever యీ తలనొప్పి జ్వరానికిపురోసూచకముగా వున్నది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Yawn is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Yawn now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Yawn. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Yawn is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Yawn, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close