(n), ( s), ప్రయోజనము, ఫలము, లాభము, మేలు, ఉపకారము, హితము.what * will this do you యిందువల్ల నీకేమి ప్రయోజనము. God confers many benefits upon men దేవుడు మనుష్యులకు చేసేదన్ని వుపకారములే. he pleaded the * of Clergy తాను పాదిరియైనందున శిక్షించ కూడదనివాదించినాడు. Mr. Kemble took his benefit yesterday నిన్నటి కేళికలోవచ్చినదంతా Kemble అనేవాడికి పోయినది, అనగా ఆటలో వారువారు వేసినదంతా,కడమవాండ్లకు పాలు లేకుండా, వాడికే చేరినది. Literally అసనికి లాభముదొరికినది.