(adj), అనుకూలమైన, అనువైన, ఉచితమైన, యుక్తమైన, వైపుగా వుండే,వసతిగా వుండే. If it is * for you to do this దీన్ని చేయడమునకు నీకుఅనుకూలముగా వుంటే. it is not * for him to come వాడు రావడానకు సరిపడలేదు.this is not * ( seemly ) యిది వొప్పుడు, కూడదు, అనుకూలము కాదు, పనికిరాదు.