Telugu Meaning of Agile

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Agile is as below...

Agile : (adj), లాఘవముగల, చులకనైన, చురుకుగల. stags are very * లేండ్లు బహులాఘవము గలవి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Justified
(adj), పునీతమైన, నిర్దుష్టమైన, నిజమైన, విముక్తమైన. she was * by having her husband's orders మొగుడి వుత్తరవు దానికి వుండుటవల్ల అదిపు నీతురాలైనది, అనగా దానియందు తప్పులేదు. my prediction was * by the event ఇట్లా సంభవించుట చేత నేను చెప్పినమాట నిజమైనది.
May
(n), ( s), అయిదో నెల. the * moon వసంత కాలచంద్రుడు.
Obeisance
(n), ( s), దండము, వందనము.
Preposition
(n), ( s), విభక్త్యర్థకమైన అవ్యయము. To Of, By, For మొదలైనవి.
To Institute
(v), ( a), ఏర్పరుచుట, నియమించుట, నిర్ణయించుట. to * a law suit వాజ్యము వేయుట. to * an enquiry విచారణకు ఆరంభించుట.
Eyeless
(adj), గుడ్డి.
Settler
(n), ( s), a foreigner కొత్తగా వచ్చి చేరినవాడు. a decisionతీర్పు, పరిష్కారము, ఇది నీచమాట.
Ninny,Ninnyhammer
(n), (s.), పిచ్చివాడు, చాదస్తుడు.
Perplexed
(adj), చిక్కులబడ్డ, కలవరబడ్డ, గాబరాపడ్డ, చీదరపడ్డ. a * account చిక్కుగావుండే లెక్క, చిక్కుగా వుండే లెక్క, చిక్కుగా వుండే వృత్తాంతము. I was much * atthis యిందుకు నిండా కలవరపడితిని.
To Point
(v), ( a), చూపుట. he *ed his finger at them వాండ్లను వేలితో చూపినాడు.he *ed the gun at the fort ఆ ఫిరంగిని కోటకు సూటిగా పెట్టినాడు. or sharpen వాడి చేసుట పదును పెట్టుట కూచిగా చెక్కుట. he *d the stakeఆ వాసమును కూచిగా చెక్కినాడు. he *ed out the difference భేదమును చూపినాడు. I will * out another way వేరే వుపాయము చెప్పుతాను.
Speed
(n), ( s), త్వర, వేగము, చురుకు. a horse that has * వడిగలగుర్రము. with all * అతి త్వరగా. they went at full * అతి త్వరగావెళ్లినారు. they wished him good * (or, God *) వాడికి శుభంకలుగుగాక అని దీవించిరి.
With
(prep), తో, చేత, తోడ. the wind blew * violence గాలిబలముగా కొట్టినది. he came along * me నా వెంట వచ్చినాడు. * aview to buying it దాన్ని కొనుక్కొనేటందుకు. he reads * easeఅవలీలకగా చదువుతాడు. he spoke * grief వ్యాకులముగా మాట్లాడినాడు. bottles packed * straw కసువులో పెట్టి కట్టిన బుడ్డలు. God being * us దేవుడు మా పాల వుండగా. God * us మా పలిటి దైవము. it was done * his knowledge అది వాని యెరుక మీద జరిగినది. he is on good terms * them now వాండ్లో యిప్పుడు హితముగా వున్నాడు. he said this * reason వాడు చెప్పిన దానికి హేతువు వున్నది. I saw it * my eyes నా కండ్లార చూచినాను. hehas an account * me వాడికీ నాకు లెక్క కద్దు. it is not the custom * us యీ వాడుక మాలో లేదు. * them its believed that he is still alive వాడు యిప్పటికి బ్రతికి వుండినట్టు వాండ్లు నమ్ముతారు. what did you do * it? దాన్నేమి చేస్తివి, అది యేమైనది. they found fault * us మా మీద తప్పు పెట్టినారు. are you angry * me నా మీద కోపమా? a snake * two heads రెండు తలలు గల పాము. she is * child అక్కడికి వొక బిడ్డను తిసుకొని వచ్చినది. they went to quarrel * him వానితో జగడానికిపోయినారు. I want an axe to hew * చెక్కడానకు నాకు వౌక గొడ్డలికావలెను. I gave him a pen to write * వ్రయడనమునకు వానికి వొక పేనా యిస్తిని.
Personable
(adj), అందమైన, సుందరమైన.
Their, Or Ther
((pronoun)), వారియొక్క,వాటియొక్క
To Run
(v), ( n), పరిగెత్తుట. the lines * smoothly ఈ పద్యము లలితముగా వున్నది, సరళముగా పారుతున్నది. when the silver ran వెండి కరిగే టప్పటికి. this paper *s యీ కాకితము వూరుతున్నది. they say madness *s in that family ఆ వంశములో అందరికి కొంచెము వెర్రి కద్దని అంటారు. the river *s slowly యేట్లో నీళ్ళు తిన్నగా పారుతున్నది. the river *s westwards యేరు పశ్చిమ వాహినిగా వున్నది. we were running south మా వాడ దక్షిణముగా పోతూ వుండినది. this road *s, northwards యీ బాట వుత్తరముగా పోతున్నది. this story *s that he conquered them వాండ్లను జయించినాడట, వాండ్లను జయించినాడని మాట కద్దు. I know the story that *s in your head నీకు అప్పుడప్పుడు తోచే మాట నాకు తెలుసును.they ran after the thieves దొంగలను వెంబడించి పరిగెత్తినారు. the ship ran around ఆ వాడ దరితట్టినది. the bull ran at him ఆ యెద్దు వాణ్ని పొడవబోయినది. he ran away వాడు పారిపోయినాడు. they have * away వాడు పారిపోయినాడు. they have * away with the story that the man is still alive వాడు యింకా బ్రతికి వున్నాడనే పిచ్చికధను నమ్ముకొని వున్నారు. his blood ran cold at hearing this దీన్ని విని వాని గుమడె ఝల్లుమన్నది. the sweat * down his face వాడి ముఖములో చెమట వడిసినది, చెమటనీళ్ళు కారినది. he ran from one subject to another వొక సంగతిని విడిచి మరి వొకటి చెప్పినాడు. the sea *s high today సముద్రములో నేడు అలలు అధికము. words ran very high between them వారిద్దరికి మాటలు నిండా పొడిగినవి. he ran in debt అప్పుల వాడైనాడు. they ran off వాండ్లు పారిపోయిరి. he ran off with it దాన్ని లంకించుకొని పారిపోయినాడు. the work *s on still ఆ పని యింకా జరుగుతున్నది, నడుస్తున్నది. the ship ran on a rock ఆ వాడ కొండకు తగిలినది. at time *s on కాలక్రమేణ, దినాల పేరట. the water ran out నీళ్ళు వడిశిపోయినది, నీళ్ళు తీసిపోయినది. the money ran out very fast రూకలు త్వరలో వ్రయమైపోయినవి. he ran over thepaper ఆ కాకితమును పార చూచినాడు. the water ran over the field ఆ పొలము నీళ్ళల్లో ముణిగినది. the vine ran over the wall ఆ తీగెలు గోడ మీద అల్లినవి. the water ran over the banks నీళ్ళు కట్ట పోర్లిపోయినది. he ran over the different heads of the indictmentఆ ఫిర్యాదును సంగ్రహముగా చెప్పినాడు, టూకిగా చెప్పినాడు. the sand *s slowly through the hour glass యిసుక గడియారములో యిసుక తిన్నగా జారుతున్నది. he ran through his whole property within one year వొక సంవతసరములో ఆస్తినంతా పాడుచేసినాడు. he ran through many dangers వాడికి అనేక గండములు గడిచినవి. these indigo ran to seed యీ నీలిచెట్లు యెన్ను విడిచినది, అనగా యికను పనికిరాదని భావము. the plantain trees * up fast అరిటిచెట్లు వడిగా పెరుగుతవి, శీఘ్రముగా పెరుగుతవి. the monkey ran up the rope ఆ కోతి తాడు పట్టుకొని యెక్కినది, పాకినది. her mind was running upon her child దాని మనసంతా బిడ్డ మీద వుండినది.
To Delight
(v), ( n), సంతోషించుట, ఆహ్లాదించుట, ఉత్సాహపడుట, ఉల్లాసపడుట,ఆనందించుట. I * in her దాన్ని చూస్తే నాకు ముద్దువస్తుంది. he *edin this వాడు దీన్ని యిచ్ఛయించినాడు.
Inwrought
(adj), See Wrought.
Supererogatory
(adj), performed beyond the strict demands of dutyకర్తవ్యాతిరిక్తమైన, నియమాధికమైన, అక్కరలేని.
To Estrange
(v), ( a), మిత్రభేదము చేయుట, వేరుబంధము చేయుట, వేరుపరచుట,యెడబాపుట, విడదీయుట. his bad conduct *d him from his father వాడి దుర్మార్గముచేత వాడికి వాడి తండ్రికి మనస్తాపము కలిగినది. they *d the money ఆ రూకలను పరాధీనము చేసినారు. My brother has *d himself from us మా అన్న మాలోనుంచి వేరుపోయినాడు.
To Procure
(v), ( n), బడవాతనము చేసుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Agile is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Agile now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Agile. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Agile is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Agile, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149864
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close