Telugu Meaning of Loveapple

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Loveapple is as below...

Loveapple : (n), ( s), (tomata fruit) సీమబుడ్డ బూసరకాయ ; మొలక్కాయ దీన్ని కర్పూరపు వంకాయ అనిన్ని సీమతక్కాళి యనిన్ని అంటారు. Solanum Lycopersicum; కన్నడములో కడగోలుపండు, తక్కాళి, ఔతుదేకాయ.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Certificate
(n), ( s), నిర్ణయ పత్రిక. a * of good conduct యోగ్యతా పత్రిక. a general * signed by all present మహజరునామా.
Mimick
(n), ( s), వెక్కిరించెవాడు, పరిహాసముచేసేవాడు.
Knowing
(adj), తెలివిగల, జ్ఞాతయైన, ప్రవీణతగల, ఇంగిత మెరిగిన, భావజ్ఞులైన, కార్యవ్యక్తులైన.
To Spread
(v), ( n), to extend or extend itself వ్యాపించుట, ప్రసరించుట,నెగడుట, కప్పుకొనుట, కమ్ముకొనుట. the clouds * over the heavenఆకాశమును మబ్బు మూసుకొన్నది. the smoke * over the town ఆ పొగవూరంతా చుట్టుకొన్నది, వూరంతా వ్యాపించినది. this new *s throughout the country యీ సమాచారము దేశములో అందరికిన్ని తెలిసినది, యీ సమాచారముజగత్తంతా వ్యాపించినది. the creepers * over wall తీగలు గోడమీద అల్లుకొన్నది. the ants * through the house చీమలు యిల్లంతా వ్యాపించినది.
Counteraction
(n), ( s), విఘాతము, ప్రతిఘటనము, ప్రతికూలము, పరిహారము.
Unripened
(adj), not matured పక్వముకాని, పండని.
To Manage
(v), ( a), నిర్వహించుట, నిగ్గించుట, సమాళించుట, నిభాయించుట,నడిపించుట. he could not * the horse ఆ గుర్రాన్ని తిప్పలేడు. she *sher children very well ఆ బిడ్డలను అది వైనముగా పట్టుకొనివస్తున్నది.he *d the business for me నేను నిగ్గించవలసిన పనిని వాడు నిగ్గించెను.who will * your family in your absence? నీవు లేనప్పుడు మీసంసారాన్నివిచారించుకొనేవారెవరు. the sword is so long that he could not * it కత్తి పొడుగాటిది గనుక వాడు తిప్పలేడు.
To Sap
(v), ( n), To study తదేక ధ్యానముగా చదువుట.
Pandemonium
(n), ( s), సైతాను యొక్క సభ.
Hypocrite
(n), ( s), దొంగభక్తి గలవాడు, మోసగాడు, వంచకుడు. he played the * మాయవేషములు వేసినాడు. In Luke XIII. 15. కపటి. A+. B+. K+. కాల్పనికుడు C+.మాయకాడు P+.
Forced
(adj), బలాత్కారము చేయబడ్డ, నిర్భంధించబడ్డ. a * task తీరరానిపని , విధిలేని పని. a * meaning అపార్ధము. they made a * marchరెండు మజిలీలను వొక మజీలీగా నడిచినారు, హుటాహుటిగా నడిచినారు.a * marriage రాక్షసవివాహము, బలవంతపుపెళ్లి.I was * to go there నేను అక్కడికి పోవలసి వచ్చినది, నేను అక్కడికిపోక విధిలేదు. this is a * fruit దోహదముచేత అకాలములోపండినపండు. this is a * construction of his words యిది అపార్ధమే. this letter is written in a * and cold manner విరసముగావ్రాసిన జాబు.
Medler
(n), ( s), వొక విధమైనపండు, యిది కుళ్ళితే రుచిగా వుంటుందంటారు,మాగిన అరిటిపండు రీతిగా వుంటున్నది.
Kiosk
(n), ( s), a pleasure house శృంగార మంటపము.
To Strike
(v), ( n), కొట్టుట. after the clock *s గంట కొట్టిన తర్వాత. he struck across the fields అడ్డము తొక్కి పొలములో పడిపోయినాడు. the roots of the tree * downwards చెట్టు యొక్క వేళ్ళు అడుక్కుపోతవి. the ship struck and sunk వాడ కొండమీదతగిలి ముణిగిపోయినది. all of them struck in with me నా మాట సరి అన్నారు. the road *s through the forest యీ మార్గము అడవిలోపోతున్నది. when the band struck up మేళము వాయించేటప్పుడు.
Pageant
(n), ( s), (add,) భూతబొమ్మ. AMong them a king is a mere * వాండ్ల రాజు వట్టిఆకార పుష్టిగా వుండేవాడేగాని స్వారస్యుడుకాడు.
Redstreak
(n), ( s), a kind of apple వొక పండు.
Sumptuosly
(adv), grandly జంభముగా. I faired * మృష్టాన్నముగా భోజనము చేసినాను, రాజాన్నముగా భోజనము చేసినాను.
Peppermint
(n), ( s), మిరియాల ద్రావకము.
To Traduce
(v), ( a), to censure నిందించుట, దూరుపెట్టుట, దూషించుట, అపవాదముచెప్పుట.
Brunt
(n), ( s), దెబ్బ, వురిపడి, వేగము. they put bundles ofstraw between teh boats to bear the * పడవలు ఒకటితో ఒకటికొట్టుకోకుండా నడమ కసువు మోపులు వేస్తారు. If any thing goeswrong he will bear the* యేదైనా వ్యత్యాసము వస్తే ఆ దెబ్బనువాడు నిభాయించుకొనిపోను.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Loveapple is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Loveapple now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Loveapple. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Loveapple is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Loveapple, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113058
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close