Telugu Meaning of To Fancy

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Fancy is as below...

To Fancy : (v), ( n), తోచుట, తలచుట, యెంచుట, భావించుకొనుట.I * so నాకు అట్లా తోస్తున్నది. they fancied that he is goneవాడు పోయినాడనుకొన్నారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Over-prize
(v), ( a), అల్పమును అధికముగా యెంచుట,ఎక్కువగా యెంచుట. you * the advantage దాన్ని నీవుఅతిశయముగా యెంచుతావు, అది అంత లాభము కాదు,అది వౌక విశేషము కాదు.
Gallows
(n), ( s), తూకుమాను, వురిదీసే మాను. or bracesయిజారులోనుంచి భుజాలను తగిలించుకొనేవాడు.
Milkpail
(n), ( s), పాలతొట్టి, పాలముంత.
Aslant
(adv), ఏటవాలుగా, పక్కగా, ఓరగా.
Milkwarm
(adj), గోరువెచ్చని.
Fiend
(n), ( s), దయ్యము, పిశాచము. the * భేతాళుడు, శైతాను.
To Hang
(v), ( n), వేలాడుట. the beggars * about his house బిచ్చగాండ్లు వాడియింటి చుట్టూ తారాడుతూ వున్నారు. these bad habits hung about him all hislife ఈ దుర్వాడికలను వాడు చచ్చేదాకా విడువలేదు. to * back వెనక చిక్కుటవెనకబడుట, సంకోచించుట. there was a lantern hung from the ceilingతారుసుకు లాంతరు తగిలించి వుండినది. his life still *s in doubt వాడు బ్రతికేదియింకా అనుమానముగానే వున్నది. the clouds * over the hill మేఘములు ఆ కొండమీద మేస్తవి, వాలినవి. at that time a great misfortune hung over me అప్పట్లో నాకు వొక ఆపద సంభవించేటట్టు వుండినది. the story * together well ఆ కథ పొందికగా వున్నది. a story which does not * together well అసంగతముగా వుండే కథ. the witness hung together well ఆ సాక్షులు పలికి నందులో వొకటికొకటి అసందర్భము లేదు, ఆ సాక్షులందరు ఏకవాక్యముగా పలికినారు. the child was *ing upon her ఆ బిడ్డ దాన్ని కరుచుకొని వుండినది. the time hung heavy on his hands పనిలేనందున వాడికి ప్రొద్దుపోలేదు. she hung upon his neck వాడి మెడను కట్టుకొన్నది. there by *s a tale అందున గురించి వొక కథ కద్దు.
Wright
(n), ( s), he who makes చేశేవాడు. a wheelwright చక్రాలు చేశేవాడు. a plawyright నాటకములు చెప్పేకవి.
To Breakfast
(v), ( n), తెల్లవారి భౌజనము చేసుట, సద్ది భౌజనము చేసుట.
Predicament
(n), ( s), అవస్థ, దురవస్థ, దుర్దశ, దుర్గతి, యిబ్బంది, యిక్కట్టు.in logic పదార్థము.
Dunce
(n), ( s), జడుడు, మొద్దు. చదువురానిపిల్లకాయ, మూడుడు.Iam a * at cards ఎంత చెప్పిచ్చినా నాకు కాకితాలాట రాలేదు.
Hole
(n), ( s), బొక్క, బొంద, బెజ్జము, రంధ్రము, ద్వారము, చిల్లి. the cloth went into *s ఆ గుడ్డలో కంతలు బడ్డవి. a * or cavern బిలము, గుహ. a * or pond పల్లము, గుంట, పడియ. a snake's * పుట్ట. a rat's * ఎలుక బొక్క, కలుగు. a * dug through a wall by thieves కన్నము. a * in a tree తొర్ర. what a miserable * hence lives in ఎంత దిక్కుమాలిన గుడిసెలో కాపురమున్నాడు. the arm * చంకచిప్ప, చొక్కాయ యొక్క చంక. the coat was torn in the arm * చొక్కాయ చంకలో చినిగినది. the arm * అనే మాటకు చంక పల్లము అనే అర్థము ప్రాచీనము, అది యిప్పుడు చెల్లదు.
Feat
(adj), సరసమైన, యిది ప్రాచీనశబ్దము.
TO Carouse
(v), ( n), తాగడము, తినడము, వుల్లాస పడడము.
Unpaid
(adj), not given; not discharged చెల్లించబడని తీర్చబడని, తీరని. thereis much money hitherto * ఇదివరకు యింకా చెల్లని రూకలు శానా వున్నవి. he lefthis servants * వాడు కొలువుడు గాండ్లకు జీతము యివ్వలేదు. * servants జీతములేని కొలువుడు గాండ్లు. all their trouble is * వాండ్లు పడ్డ శ్రమ కంతా చెల్లు కాలేదు.
Ingeniously
(adv), చతురతగా, నేర్పుగా.
Fricassee
(n), ( s), వొకతరహా కూర, కబాబు.
Boxer
(n), ( s), ముష్టి యుద్ధము చేసేవాడు, మల్లుడు, గుద్దులాడేవాడు.
Affusion
(n), ( s), పైన పోయడము, కమ్మడము.
Philotechnos
lovingartie. skilful, విద్యాసక్తుడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Fancy is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Fancy now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Fancy. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Fancy is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Fancy, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149734
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112972
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101342
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95612
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55799
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51461
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40174
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39076

Please like, if you love this website
close