Telugu Meaning of Plaster

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Plaster is as below...

Plaster : (n), ( s), గచ్చు, గార, సున్నము. for a sore మలాము, ప్లాస్త్రి. an imagemade of * గచ్చుబొమ్మ, సుధావిగ్రహము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Export
(v), ( a), యెగుమతిచేసుట, సరుకును పంపడము, సరుకునుతీసుకొని పోవడము.
Severity
(n), ( s), క్రౌర్యము, క్రూరత్వము, ఉగ్రత. by gentleness andby * నయాన భయాన. from the * of the fever జ్వరము యొక్క వుగ్రమువల్ల. from the * of the season అది క్రూరమైన కాలము గనకఅనగా మహత్తైన చలికాలము గనక. through the * of the famine అఘోరమైన కరువుగనక. from the * of the weather గాలివానగా వుండినందున. the hermit passed his days in great severities ఆ ఋషి యిన్నాళ్లు అఘోరమైన తపస్సు చేస్తూ వుండినాడు.
Prorogation
(n), ( s), కొన్నాళ్లకు వెనక కానియ్యుమని నిలిపి పెట్టడము.
Gaff
(n), ( s), వాడ యొక్క మూడో స్థంభములో చాపకట్టడానకై వుండేపైకర్ర.
Bug
(n), ( s), వల్లి, మత్కుణము.
Fomentation
(n), ( s), వొత్తడము, కాపడము, పుల్లలుబెట్టడము, యెత్తివిడవడము.
Burgher
(n), ( s), పురవాసి, మిరాసీదారుడు.
Jaconet
(n), ( s), ఒక విధమైన శెల్లాగుడ్డ.
To Dislocate
(v), ( a), బెసికించుట, కీలుతప్పించుట, పట్టువదిలించుట,తొలిగించుట. he fell and *d his arm వాడు పడినందునవాడి చెయ్యి బెసికినది.
Precisian
(n), ( s), One who is superstitiously rigorous, పిచ్చితనముగా యిది కాదు అది కూడదనేవాడు.
To Reveal
(v), ( a), మర్మమును బైట చెప్పుట, బైట పెట్టుట, తెలియచేసుట. he *ed themeaning of the riddle ఆవిడి కధను విచ్చినాడు. time *s all things దినాల పేరట అన్నీ బయిటపడుతవి. If you tell me I will never * it నాతో చెప్పితే నేన నెంత మాత్రము బైటవేయను.
Welcome
(interj), a form of salute దంఢము, నమస్కారము, సలాము.
Rill
(n), ( s), Small stream కాలువ, చిన్న యేరు.
Catalogue
(n), ( s), పట్టి, సూచీపత్రము, విశేషపత్రము.
Counntermine
(n), ( s), ప్రతి సొరంగము, అనగా కోట గోడ కిందికి శత్రువులు తవ్వేసొరంగమునకు అడ్డముగా కోటలో వుండే వాండ్లు తవ్వే సరంగము. or contrivanceయుక్తికి యుక్తి, ప్రతియుక్తి.
To Stamp
(v), ( a), to strike by pressing the foot hastily downwardsకాలితో నేల తన్నుట. to pound or beat as in a mortar దంచుట. to make by impressing a mark ముద్రవేసుట, అచ్చువేసుట. he *ed the coinwith the king's face ఆ నాణ్యములో రాజు ముఖమును ముద్రవేసినాడు. he *edthe king's face upon the coin ఆ నాణ్యము మీద రాజు ముఖమును ముద్రవేసినాడు. he *ed this on my recollection దీన్ని నా మనసులో నాటేటట్టు చేసినాడు.
Redbreast
(n), ( s), గోరింకవంటి వొక పిట్ట.
Adrift
(adv), నీళ్ళమీద కొట్టుకొని పోయే, ఘాలికి కొట్టుకొనిపొయ్యే, విడిచిపెట్టి, దిక్కులేక. Wood that is * నీళ్ళ మీద విడిగా తేలేమాను. that boat is * పడవ ఘాలికికొట్టుకొని పోతుంది. All the cotton is now * యిప్పుడు పత్తి అంతా ఘాలికికొట్టుకపోయినది. he cut the boat * దారమును తెగ్గోసి పడవను యధేచ్ఛగావిడిచిపెట్టినాడు. he cut me * నన్ను నిరాధరముగా విడిచి పెట్టినాడు.
But
(conj), అయితే, గాని, వినా, గాక, తప్ప, మాత్రము. there are* three men there అక్కడ ముగ్గురే వున్నారు. I called him but he did not come నేను వాణ్ని పిలిచినాను అయితే వాడు రాలేదు. You cannot * know this యిది నీకు తెలియక వుండనేరాదు. But that you are my brothe rI should have been very angry at this నీవు నా తమ్ముడు కాకుంటే యిందుని గురించి నీ మీద నాకు నిండా కోపమువచ్చును. he has * one child వాశడికి వుండేది ఒకటే బిడ్డ. Be * advised, and I will settle the matter చెప్పినట్టువింటే ఆ సంగతిని పరిష్కారము చేస్తాను. It is * right to tell him దీన్ని వాడితో చెప్పడము న్యాయమే. there is no doctor here * him యికకడ అతడు వినాగా వేరే వైద్యుడు లేడు. nobody * him said so వాడు కాకుండా మరియెవరున్ను చెప్పలేదు. there is no doubt * he will pay the money వాడు ఆ రూకలను చెల్లిస్తాడనడానకు సందేహము లేదు. he will not do it * at home యింట్లో గాక మరియెక్కడ చేయడు. I never go ther * I meet him నేను యెప్పుడు పోయినా వాడు వుంటాడు. there was not a fruit * he ate it వాడు తిననిపండులేదు. In one bundered, ninety nine is the last * one నూటిలో తొంభై తొమ్మోదోది ఒకటికాక కడాపటిది. nothing * this యిది గాక మరేమిన్నిలేదు. I know nothing * this యింతకు మించి నేనేమి యెరుగను. I cannot * be astonished at youe conduct నీవు చేసిన దానికి నేను ఆశ్చర్య పడవలసిందే గాని వేరేలేదు. all * he వాడు తప్పక కడమ అందరున్ను. he did not come * just now యిదివరకున్ను రాలేదు. యిప్పుడే వచ్చినాడు. he arrived * yesterday వాడు నిన్ననే వచ్ఛి చేరినాడు. who knows * they are bothers వాండ్లు అన్నదమ్ములేమో. he was no sooner dead but they erried him away చావగానే వాణ్ని యెత్తుకొని పోయినారు. * for him I should have died వాడు లేకుంటే or లేకపోతే నేను చత్తును. * Yet అయినప్పటికిన్ని, అయినా. who is a lair * he that denieth that Jesus is the CHRIST ? ఆయన దేవుడు కాడన్న అబద్ధీకుడే అబద్ధీకుడు. 1 John 2. 22.
Smelting
(n), ( s), ముద్దకొలిమి పని, మట్టితో కలిపిన లోహమును కరిగిశుద్ధము చేయడము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Plaster is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Plaster now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Plaster. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Plaster is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Plaster, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149844
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113052
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close