Telugu Meaning of Disparity

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Disparity is as below...

Disparity : (n), ( s), తారతమ్యము. there is a great * betweenthese two boys యీ యిద్దరు పిల్లకాయలకు నిండా తారతమ్యమున్నది.వాడెక్కడ వీడెక్కడ. there is a great * between this crime andthe punishmentతప్పు యెక్కడ, యీ దండన యెక్కడ.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Drastic
(adj), వేగమైన, చురుకైన, యిది భేదిమందును గురించినమాట.
Fieldfare
(n), ( s), పిచ్చుకవంటి వొక పక్షి.
Suffocation
(n), ( s), ఉడ్డుగుడుచు కొనేటట్టు చేయడము, ఊపిరి తిప్పుకోనియ్యకుండా చేయడము. he stayed in the burning house till he feared death by* ఉడ్డుగుడుచుకొని చస్తామనే భయము తోచే దాకా ఆ కాలుతో వుండే యింట్లో వుండినాడు.the room was crowded to * ఆ యింట్లో జనము కిక్కరుసుకొని వూపిరి తిప్పుకోగూడకుండా వుండినది.
Femoral
(adj), తొడలో వుండే. the * artery తొడలో వుండే నరము.
Chronic, Chronical
(adj), xIrGamEna, wIrani. a * complaint xIrga vyAXi,xIrGa rogamu.
Rhythmical
(adj), harmonical; having one sound proportioned to another చందోవిశిష్టమైన, ఛందోబద్ధమైన.
To Dedicate
(v), ( n), సమర్పించుట, అర్పణ చేసుట, మీదుకట్టుట.he *d the poem to the king ఆ కావ్యములో రాజుమీద అంకితముపెట్టినాడు. to * an image సంప్రోక్షణ చేసుట. he *d his land to thetemple వాడినేలను గుడికి యచ్చినాడు. he *d himself to this work వాడు అదే పనిగా వున్నాడు. she *s herself entirelu to her childern ఏవేళ చూచినా దానికి బిడ్డమీదనే లోకము.
Fen
(n), ( s), చిత్తడిభూమి, చితచితమని వుండే భూమి, పర్ర.
To Mix
(v), ( a), కలుపుట మిశ్రమముచేసుట.
Speedy
(adj), త్వరగల, వడిగల, వేగముగల.
Fell
(n), ( s), skin తోలు, చర్మము. the * of hair తల వెంట్రుకలుa hill or mountain కొండ. forest అడివి, యిది కావ్యశబ్ధము. * mongerతోలు అమ్మేవాడు.
Cross
(adj), transverse అడ్డమైన. a * beam అడ్డదూలము. a * road అడ్డముగావచ్చే దోవ. to sit * legged పద్మాసనము వేసుకొని కూర్చుండుట. a * line worn byHIndus on the forehead అడ్డబొట్టు. or adverse ప్రతికూలమైన, విరుద్ధమైన. asmatters went * కార్యము ప్రతికూలమైనందున. * wind యెదురుగాలి. or peevishచిరాకుగా వుండే, చిరచిరలాడే. a * face క్రూరమైన ముఖము. a * letter క్రూరమైనజాబు. or contradictory విరోధమైన. a * suit యెదురు వ్యాజ్యము. a *examination యెదురు సవాలు వేసి అడగడము. a * breed in horses &cసంకరజాతి, మిశ్రజాతి. * reading పజ్ఞ్తిబేధముగా చదవడము.
Unoffensive
(adj), harmless నిరుపద్రవకారియైన, సాధువైన. they are an * raceవాండ్లు యెవరికీ వుపద్రవము చేశేవాండ్లు కారు.
Three Decker
(n), ( s), పెద్దవాడ, నూరుపిరంగులు గల పెద్ద వాడ.
Righteousness
(n), ( s), ధర్మము, న్యాయము, యధార్ధ్యము. C+ పుణ్యం A+ నీతి P+ H+ F+ R+ In Rom. VIII. 4. ******* ధర్మకారిణి A+.
To Forswear
(v), ( n), శపథము చేసి తప్పుట, తప్పుసత్యము చేసుట, తప్పు వొట్టుపెట్టుకొనుట. they forswore wine యికను సారాయి తాగేదిలేదని శపథముచేసుకొన్నారు. I * eating with him యికను వాడితోకూడా భోజనముచేసేదిలేదని శపథము చేసుకొన్నాను. they forswore themselvesవాండ్లు ప్రమాణము తప్పినారు.
Chamomile
(n), ( s), చేమంతి వంటి వక చెట్టు.
Point
(n), ( s), మొన,కొన, అగ్రము,బిందువు. a steel * for engraving పోగర. the very * కొట్టకొన. but now to the * మెట్టకు ముఖ్యమేమంటే. the troops landedat the * తండుకొస భూమిలో దిగినది, కొసభూమి యనగా సముద్రములో నాలికవలెపోయివుండే భూమి, రావి ఆకు కొనవలె వుండే భూమి. matter విషయము, ప్రమేయముసంగతి. regarding this * యీ విషయమును గురించి. this is a very important *యిది అతి ముఖ్యమైన విషయము. this is the great * యిది ముఖ్యము. this isno great * యిది వొక అతిశయము కాదు. he saw the matter in another * ofview అతనికి వేరే విధముగా తోచినది. in a legal * of view ధర్మ శాస్త్ర ప్రకారముగా.I do not see the * of this verse యీ పద్యము యొక్క కిటుకు నాకు తెలియదు.I will make a * of doing this నేను దీన్ని అవస్యము చేస్తున్నాను. I wish youwill come to the * పరిష్కారముగా చెప్పు. a * of time నిమిషము. just at that * Iarrived ఆ సమయానికి వస్తిని. in * of fact మెట్టుకు. this is a case in * యిదిసరియైన వుదాహరణము. this is a quotation in * యిది తగిన వుదాహరణము. the *of honour మాసము. they consider it a * of honour never to surrendertheir arms ఖడ్గనష్టము మాన నష్టమని అనుకొంటారు none. equal him in * oflearning విద్యావిషయములో వాడికి యెవడు యీడు లేదు. he was at the * ofdeath వాడు చచ్చేగతిగా వుండినాడు,వానికి కాలము ముగిసినది. I was on the * oftelling him వాడితో చెప్పక తప్పినాను. a cow on the * of calving యీనమోపుదలగా వుండే ఆవు. he was armed at all * s వాడు ఆయుధసన్నద్ధుడై వుండెను.he carried his * జయించినాడు, గెలిచినాడు. a mathematical * బిందుdiacritical *s used in Persian ఫార్సీ భాషలో అక్షరమునకు కింద మీదవేసే అకార, ఉకారాది సంజ్ఞలుగా వుండే చుక్కలు. every * was properly guardedఆయా స్థలములో బందోబస్తుగా పారా పెట్టి వుండెను. the eight *s of the compassఅష్టదిక్కులు. the intermediate eight *s E. N. .E. .&c. .విదిక్కులు. a string with a tag దూర్చడానికి సులభముగా మొనకు సీసపుకూచి గొట్టము వేసిన తాడు. Point blank స్పష్టముగా, సరిగ్గా.
To Dig
(v), ( a), తవ్వుట, to * a well బావితియ్యుట, నుయ్యి వేసుట. to * a pit పల్లముతవ్వుట. to * down యిడియకొట్టుట. thieves dug into my house దొంగలు నా యింట్లో కన్నము వేసినారు.to * through తోలుచుట. to * up తవ్వి పెళ్లగించుట.
Upward, Upwards
(adv), పైకి, మీదికి, పైన. from youth upwards చిన్ననాటనుంచి, బాల్యాదారభ్య. from a penny *s రూక దగ్గిర నుంచి. they were sold forten rupees and upwards కొన్ని పది రూపాయలకు కొన్ని పది రూపాయలకు పైగాఅమ్మబడ్డవి. upwards of twenty years యిరువై యేండ్లకు పైన. upwards of amonth నెలకు మించి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Disparity is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Disparity now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Disparity. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Disparity is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Disparity, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149869
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113077
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101443
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close