Telugu Meaning of Fieldfare

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Fieldfare is as below...

Fieldfare : (n), ( s), పిచ్చుకవంటి వొక పక్షి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Coquet
(v), (n), to act the lover, to entice by blandishments తుసుకులుచేసుట, వలపించుట, తేలించుట, లాలించుట, మోహము చూపి యేమార్చుట, మరులు,కొలిపి మాయచేసుట. she coquetted with him, a long time and disappointedhim at last బహుదూరము వాడికి మోహము చూపి తుచకు వాణ్ని మోసపుచ్చినది.
Stroke
(n), ( s), a blow దెబ్బ, పెట్టు. the clock is on the *of ten యెండగొట్టు, యెండవేటు. a * of rhetoric ఉత్ప్రేక్ష మొదలైనఅలంకారము, కవితా చమత్కారము. he put the finishing * to the business యిదివరకు చేసిన దానికంతా శిఖరము పెట్టినట్టుగా దీన్నిన్నిచేసినాడు. he put the finishing * to the business by setting the house on fire ఆ దుర్మార్గములకంతా శిఖరము పెట్టినట్టుగా యింటినిన్ని తగలబెట్టినాడు. the oar kept an even * పడవను తోశే కోలలు సరిగ్గా పడుతూ వచ్చినవి. they made a great * in trade వాండ్లు వర్తకములో మంచిదెబ్బ కొట్టినారు, వొక జవురు జవిరినారు.
To Annihilate
(v), ( a), నాశము చేసుట పాడుచేసుట, నిర్మూలము చేసుట.
To Reimburse
(v), ( a), నష్టముకట్టి యిచ్చుట, చెల్లుగా యిచ్చుట that business didnot * me ఆ పనిలో నా పెట్టుబడి నాకు రాలేదు in the war his loss was * d himయుద్ధములో వాడి యిల్లు తగలబడిపోయినది, అయితే ఆ నష్టమును రాజు వాడికికట్టియిచ్చినాడు.
Pandemonium
(n), ( s), సైతాను యొక్క సభ.
Mars
(n), ( s), (the planet) అంగారకుడు. as god of battle యుద్ధదేవుడు, కొమారస్వామి అనవచ్చును. a son of * వీరుడు, శూరుడు. Marsh, n. s. చిత్తడిభూమి, చితచితమని వుండే భూమి, బాడవనేల, బురదనేల. a salt * ఉప్పుపర్ర.
To Commit
(v), ( a), to deliver ఒప్పగించుట, అధీనము చేయుట. I * it to you దాన్ని నీపరము చేస్తాను, నీకు ఒప్పగిస్తాను. they committed his body to the earth వాణ్ని భూస్థాపనము చేసినారు. they committed the body to the deep వాడలో చచ్చినవాణ్ని సముద్రములో పడవేసినారు. he committed the letter to the flames ఆ జాబును తగల పెటటినాడు. or to do చేయుట, దుష్కర్మము చేయుట, జరిగించుట. to * to memory వల్లించుట, పాఠము చేసుట. he committed his thoughts to paper తోచినదాన్ని కాకితము మీద వ్రాసి పెట్టినాడు. he committed an error తప్పినాడు. they committed him to jail కయిదులో పెట్టినారు. he committed himself greatly in that matter ఆ పనిలో పిచ్చి అయిపోయినాడు, ఆ పనిలో గడ్డి తిన్నాడు. you must not * yourself with him నీవు వాడి దగ్గెర బహు జాగ్రతగా వుండి తప్పించు కోవలెను.
Couchant
(adj), శయనించిన, పండుకొన్న.
Demi-god
(n), ( s), అంశపురుషుడు, దేవాంశసంభూతుడు, అవతారపురుషుడు.దైవమువంటి వాడు, అనగా బలరాముడు, హనుమంతుడు మొదలైనవాండ్లు.
Anakim
(n), ( s), giants రాక్షసులలో ఒక కులము.
Plodder
(n), ( s), నిండా పాటుపడేవాడు, పరిశ్రమ పడేవాడు.
Sorceress
(n), ( s), శూన్యకత్తె.
Meteorological
(adj), ఆకాశమందు క్షణ మగుపడి మరుగై పొయ్యే జ్యోతి మొదలైనవాటి సంబంధమైన. a * register ఆకాశమందు వింతగా అగుపడే జ్యోతి గాలివాన మొదలైనవాటి యాదస్తు.
Treble
(adj), sharp of sound. ( A musical term ) అనుదాత్తస్వరము,పంచమస్వరము. threefold మూడింతలు. * gilt బంగారు మూడు పూతలు పూసిన.
Darkness
(n), ( s), చీకటి, అంధకారము. * came over my eyesనా కండ్లు మిరమిట్లు కొన్నవి, ఒకటిన్ని తెలియకుండా పోయినది.utter * అంధతమసము, చెడ్డ చీకటి. a deed of * అతిపాపిష్టిపని.
To Splash
(v), ( n), and v. a. చెదురుట, చెదిరేటట్టు చేసుట.the dog was splashing about in the water ఆ కుక్క నీళ్ళలోఆట్లాడుతూ వుండినది. he *ed me with mud నా మీద బురదనీళ్ళు చేదిరేటట్టు చేసినాడు.
To Fraternize
(v), ( n), అన్నదమ్ములరీతిగా వుండుట, ఐకమత్యముగావుండుట.
Tastiness
(n), ( s), నాగరీకత, సరసత.
Railery
(n), ( s), పరిహాసము, యెగతాళి, యెత్తి పొడుపు.
Related
(adj), that is connected సంబంధించిన. all those * to him అతనిసంబంధు లందరున్ను. or told చెప్పిన. the story * by him అతడు చెప్పిన కథ.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Fieldfare is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Fieldfare now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Fieldfare. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Fieldfare is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Fieldfare, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close