Telugu Meaning of To Dedicate

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Dedicate is as below...

To Dedicate : (v), ( n), సమర్పించుట, అర్పణ చేసుట, మీదుకట్టుట.he *d the poem to the king ఆ కావ్యములో రాజుమీద అంకితముపెట్టినాడు. to * an image సంప్రోక్షణ చేసుట. he *d his land to thetemple వాడినేలను గుడికి యచ్చినాడు. he *d himself to this work వాడు అదే పనిగా వున్నాడు. she *s herself entirelu to her childern ఏవేళ చూచినా దానికి బిడ్డమీదనే లోకము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Compound
(adj), కలిసిన, మిశ్రమమైన. a * phrase సమాసపదము. * metalమిశ్రితమైన లోహము, అనగా యిత్తడి, కంచు, సత్తు వగైరా * interest వడ్డికి వడ్డి.
To Frighten
(v), ( a), జడిపించుట, బెదిరించుట, భయపెట్టుట, వెరపించుట.he *ed away the birds ఆ పక్షులను అదిలించి వెళ్లకొట్టినాడు.
Comment
(n), ( s), వ్యాఖ్యానము, టీక. or remark ఆక్షేపణ. they made their comments with much freedom తమ మనసుకు వచ్చినట్టెల్లా ఆక్షేపించినారు.
To Tinge
(v), ( a), to colour కొంచెము వర్ణ మెక్కించుట. he *d the cloth red ఆగుడ్డకు చెంగావి వేసినాడు. the dier *d the clother blue బట్టలకు కొంచెము నీలివేశినాడు.
Visual
(adj), belonging to be sight దర్శనోపయోగియైన, దృష్టి సంబంధమైన, దర్శనేంద్రియ సంబంధమైన. this is beyond his * powers ఇది దృష్టి గోచరము కాదు.
Pedantic
(adj), పిచ్చి పాండిత్యపు. * expressions పిచ్చి పాండిత్యపు మాటలు.
To Dispossess
(v), ( a), వెళ్లగొట్టుట, ఉద్వాసనము చేసుట, లేవనెత్తుట.అస్వాధీనము చేసుట, అపహరించుట . to * the white-ants he pouredin some oil చెదుళ్లను లేకుండా చేయడానకై కొంచెము నూనెపోసినాడు.he *ed them వాండ్లను వెళ్లగొట్టినాడు. he *ed me of the propertyనా సొత్తును అపహరించినాడు. After the enemy was *edశత్రువులు వూరు వెళ్లకొట్టబడ్డ తరువాత.
To Entwine
(v), ( a), చుట్టుకొనుట, మెలివేసుకొనుట. the snake *d thetree with his tail ఆ పాము చెట్టును చుట్టుకొన్నది. the vine *d the tree ఆ ద్రాక్ష తీగెలు చెట్టును చుట్టుకొన్నవి.
Overagainst
(adv), యెదట, యెదురుగా. they were sitting * myhouse మా యింటి యెదుట కూర్చుండి వుండినారు.
Valence
(n), ( s), See Valance.
Catheads
(n), ( s), లంగరు చేదడమునకై ముక్కుదూలమునకు రెండు పక్కల వుండేమానులు.
Chronicle
(n), ( s), purANamu, iwihAsamu, cariwra, AyA kAlamaMxu jarigina rAjyavqwwAMwamu. Local chronicles or archives sWalapurANamu, sWalamahAwmyamu.
Unceasing
(adj), ఎడతెగని, తీరని. * troubles అంతము లేని తొందర్లు.
Gray
(n), ( s), (as hair) నెరిసిన. (as a coat) బూడిదవన్నెగా వుండే.(as evening) ధూసరవన్నెగా వుండే. a * horse బూడిదగా వుండేగుర్రము. * eyes పిల్లికండ్లు. iron * కాకిమెడవన్నెగావుండే, నీలధూసరవర్ణమైన. to turn * నెరుసుట, నెరిసిపోవుట.
Counterfeit
(adj), ( forged ) సృష్టించిన, తప్పు, విశ్వామిత్రమైన. a * signatureతప్పుచేవ్రాలు. a * bond తప్పు పత్రము. * gold కాకి బంగారు. * coin దొంగ నాణెము.a * ruby కరబోకులు. a * diamond తోరమల్లి తరుపు. * devotion మాయభక్తి.
Criminal
(adj), నేరముగల, దోషయుక్తమైన, పాపమైన, చెడ్డ. they consider this *దీన్ని పాపమంటారు. a * suit మేజస్త్రీటు వ్యాజ్యము. a * court దొంగలను విచారణచేసే కోర్టు. the * judge or, the Sessions Judge నేరస్తులను విచారించేన్యాయాధిపతి. * connection వ్యభిచారము, రంకు.
Exercise
(n), ( s), (learning) అభ్యాసము, సాధకము. (walking &c.) గాలిసవారి పోవడము. by the * of reason వివేకమును వినియోగపరుచుటచేత. bodily * తిరగడము, సంచారము. mental * మననము, చింతన.equestrain * గుర్రపుసవారి పోవడము. religious *s ధ్యానములు, ప్రార్థనలుమొదలైనవి. military *s కవాతు. a school boys * or essay చిన్నవాండ్లకు రచనా శక్తికలగమడునకై చేసే యత్నము. manly *s సాము, గెరడి మొదలైనవి. sword * కత్తిసాము, ఖడ్గాభ్యాసము. to take * సాధకము చేసుట.the convalescent took gentle * రోగము విడిచి వొళ్లు తేరకుండా వుండేవాడు లేచి తిరుగుతాడు. children must take * బిడ్డలు యిట్టా అట్లా తిరగవలసినది.you will be ill if you take no * లేచి తిరగక పడ్డపడకగా వుంటే నీ వొళ్లు కుదరదు.
Theorist
(n), ( s), he who forms a speculation యుక్తి చేసేవాడు, ఊహించేవాడు. heis a mere * వాడు వూరికె వూహాపోహలు చేసేవాడు.
Slaver
(n), ( s), a ship in which slaves are carried అడిమెగా వుండేవాండ్లనుకొని యెక్కించుకొని పొయ్యేవాడ.
Urethra
(n), ( s), the canal by which the urine is conducted from thebladder and discharged మూత్ర ద్వారము. a disease of the * మూత్రద్వారమందు కలిగిన మేహవ్యాధి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Dedicate is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Dedicate now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Dedicate. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Dedicate is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Dedicate, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149833
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113044
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101425
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95680
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55836
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51503
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40213
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39115

Please like, if you love this website
close