Telugu Meaning of Interest

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Interest is as below...

Interest : (n), ( s), profit on money వడ్డీ. he put the money out to * ఆ రూకలు వడ్డీకి వేసినాడు. he returned them their kindness with *వాండ్లు చేసిన వుపకారానికి ప్రతి తాను విశేషముగా చేసినాడు. compound* వడ్డీకి వడ్డి. or advantage ఆదాయము, ఫలము, లాభము. self *స్వలాభము, స్వసుఖము. the mereantile *s వర్తకుల క్షేమము, వర్తకులలాభము. he merely looks to his own *s ( plurla ) స్వలాభముచే విచారిస్తాడు. it is your * to be frinds with him వాడితో స్నేహముగావుండడము నీకు మేలే. this is a matter in which we have great *యిది మనకు నిండా కావలసిన పని. he will take of your *s నీ కీడునుమేలును అతడు విచారించుకొనును. or concern అక్కర, ఆశ, చింత, జోలి,సంబంధము, పట్టు. I have no * in this affair యిది ఎట్లా పోయినానాకు అక్కర లేదు.జోలి నాకు అక్కర లేదు. he used his * to benefit me నాకు వుపకారముగా పాటుపడ్డాడు. all the town have an *in the prosperity of a good man యోగ్యుడు క్షేమపడడము అందరికీకావలసినది. he is in the prisoner's * కయిది పక్షముగా వున్నాడు.the common * లోక సుఖము. it is the common * that thieves shouldbe punishedదొంగలను శిక్షించడము అందరికీ కావలసినదే. orinfluence over others ప్రాజాపత్యము. his * died with the governorఆ గవర్నరుతో అతని ప్రాజాపత్యము పోయినది. he has great * with thegovernor వాడికి గవర్నరు దగ్గరే నిండా చొరవ. I have no * at courtసంస్థానములో నాకు ప్రాపకము లేదు. he exerted his * in their favorవాండ్లకై పాటుపడ్డాడు. he entered into their *s వాండ్ల పక్షమైపోయాడు.a story of deep * అతి సరసమైన కథ. they made great * to get himappointed secretary అతనికి సెక్రటరీ పనికావడానికై యావత్ప్రయత్నముచేసిరి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Unshod
(adj), having no shoes పాదరక్షలు లేని, చెప్పులు లేని, లాడములుకట్టని.they came * ఉత్తకాళ్ళతో వచ్చినారు. an * horse లాడము కట్టని గుర్రము.
Translucency
(n), ( s), స్ఫటికాదుల యందలి స్వచ్ఛత. from the * of glassఅద్దమును అడ్డముగా పట్టితే అవతలి వస్తువు తెలుస్తున్నది గనక.
To Overwork
(v), ( a), అధిక పనిపెట్టుట. you * your self నీవుఅధిక శ్రమపుచ్చుకొంటావు.
Starboard
(n), ( s), the right hand side of the ship, as larboardis the left వాడ కుడి తట్టు.
Turned
(adj), తిరిగిన, తిప్పిన, తరిమెన పెట్టబడ్డ. a well * saying సుశిక్షితమైనవాక్యము, సలక్షణమైన వాక్యము. a well * foot అందమైన పాదము. wood * intoearth మన్నుగా పోయిన కొయ్య. a * up nose నడ్డి ముక్కు. a silk cap * up withvelvet అంచుకు మోహములు వేసిన కుళ్లాయి.
Considering
(adv), (vide Johnson) చూచి, ఆలోచించి, విచారించి. * his youthఅతని బాల్యమును చూస్తే, విచారిస్తే యోచిస్తే.
Prima Facie
(adv), స్వతస్సిద్ధముగా, సహజముగా.
Swordsman
(n), ( s), కత్తిసాము నేర్చినవాడు. he is good * కత్తిసాముబాగా తెలిశిన వాడు.
To Drizzle
(v), ( n), చినుకుట. it is drizzling సన్న చినుకులు పడుతూ వున్నవి.
Pendant
(n), ( s), earring చెవిని వేలాడే సొమ్ము. or flag ఆదోకవాటుగా వుండే చిన్నధ్వజపటము. this is merely a * to the former book యిది దానికి వట్టివుపగ్రంథము, ఉపభాగము. or counterpart ప్రతి యీడు జత. this is a * to hisformer conduct యిది వాడు మునుపు చేసిన పనికి తోడుగా వున్నది.
Dyspepsy
(n), ( s), అజీర్ణము.
Culture
(n), ( s), కృషి, వ్యవసాయము, సాగుబడి, సేద్యము.
To Puzzle
(v), ( n), చీకాకుపడుట, కలవరపడుట, భ్రమపడుట, వొకటీ తోచక యిటు అటుతిరుగుట.
Hurrah
(interj), శాబాను, భళిర, మఝ్ఝూ, ఢీఢీ, జయంజయం.
Staunch, Or Stanch
(adj), బలిష్టమైన, ధృడమైన, స్థిరమైన, నమ్మతగ్గ,గంభీరమైన, పెద్ద మనిషిగా వుండే.
To Uncover
(v), ( n), to take off his hat తల మీది టోపిని చేత తీసుకొనుట. they *ed to him ఆయనను చూచి టోపిని చేతికి తీసుకొని మర్యాద చేసినారు.
Possessive
(adj), సంబంధార్థకమైన. the * case షష్ఠీవిభక్తి. the * pronounsషష్ఠ్యర్థక సర్వనామములు. my, thy, his, her, our, your, their యిత్యాదులు.
Tragedian
(n), ( s), శోకరస భరితమైన నాటక మాడేవాడు, వేషగాడు.
Eyeglance
(n), ( s), కటాక్షవీక్షణము.
Philotechnos
lovingartie. skilful, విద్యాసక్తుడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Interest is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Interest now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Interest. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Interest is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Interest, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close