Telugu Meaning of Translucency

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Translucency is as below...

Translucency : (n), ( s), స్ఫటికాదుల యందలి స్వచ్ఛత. from the * of glassఅద్దమును అడ్డముగా పట్టితే అవతలి వస్తువు తెలుస్తున్నది గనక.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Hecatomb
(n), ( s), శతగోమేధము.
Snaky
(adj), పామువలె వుండే, పాము సంబంధమైన. To Snap, v. a. to break at once ఫెళక్కుమనివిరుచుట, పుటుక్కుమని తెంచుట. he snapped the rope ఆ దారమును పుటుక్కుమని తెంచినాడు. she snapped her knuckels at him వాణ్ని చూచి మెటికలు విరిచినది. he snapped the lock.చటక్కని బీగము వేసినాడు. to * up లంకించుకొనుట. the dog snapped up thebone and ran away ఆ కుక్క యెముకను లంకించుకొని పారిపోయినది.
Monitor
(n), ( s), బుద్ధిచేప్పేవాడు, బడిలో వుపాధ్యాయుల చేతికింద వుండే పెద్దపిల్లకాయ, వీణ్ని చట్టాంబిళ్ళ అంటారు.
Mosque
(n), ( s), మసీదు, తురక వాండ్ల గుడి. Mosquito, n. s. దోమ.
Flower-de-luce Or Fleur_de-lys
(n), (s.), Lily కమలము, యిది ముఖ్యముగాముద్రలు మొదలైన వాటిలో వేసే వొక విధమైన త్రిదళకమలాకారమైన పుష్పము.
Undeterminable, Undeterminate,Undetermined
(adj), not settled, notcertain తీరని, నిశ్చయించగూడని, నిర్దారణ చేయగూడని, అనిశ్చయమైన. matters areas yet undetermined ఆ సంగతి యింకా తీరలేదు. he is as yet undeterminedto go or stay పొయ్యేదో వుండేదో వాడుయింకా నిష్కర్ష చేసుకోలేదు.
Sworn
((past participle of the verb ToSwear)), ప్రమాణముచేయించబడ్డ,ప్రమాణముచేసిన, a * witness ప్రమాణము చేయించబడ్డసాక్షి. a * statement సత్యము చేశి వ్రాయించబడ్డది. * enemiesబద్ధవైరులు. I am * a enemy to such practices ఆ పనులంటేనాకు శుద్ధముగా గిట్టవు. the judge was * in to-day న్యాయాదిపతినేడు వుద్యోగములో ప్రవేశించినాడు. he was * secretary రాయసపు వుద్యోగములో ప్రవేశించినాడు.
Winding
(n), ( s), turning, crokedness తిరుగుడు. the * up of thebusiness ఆ కార్యము యొక్క ముగింపు, తేరుగడ.
Indiscriminately
(adv), మొత్తముగా, సగటు సామాన్యముగా.
Swallow
(n), ( s), a small bird of passage ఒక విధమైన సీమపక్షి,వసంతకాలములో వచ్చి వాన కాలములో కానక పొయ్యేపక్షి. the sea * రామదాసు అనే పక్షి.
To Rejoice
(v), ( a), సంతోషపెట్టుట. this news *d him ఈ మాట వినిసంతోషించినాడు. the sight *d me చూచి సంతోషించినాను. next day she *d hiseyes ఆ మరునాడే ఆమె వచ్చి చేరినందున అతని కండ్లకు పండుగ అయినది.
Unvaried
(adj), constant అవిచ్చిన్నమైన, నిర్వ్యత్యాసమైన. from his * attentionto business వాడు పనిలో జీమూతముగా వున్నందున.
Bison
(n), ( s), మనుబోతు, కారెనుము, కార్బోతు.
Fencing-school
(n), ( s), గరడిశాల.
Grains
(n), ( s), (in brewing) గోధుమపొట్టు దీన్ని పందలకు వేస్తారు.
Quartermaster
(n), ( s), దండులో వొక అధికారి, వాడలో వొక పనివాడు.
Economic
(adj), రాజ్యసంబంధమైన. the * regulations ప్రజాపరిపాలనమునుగురించి చట్టములు.
Confusion
(n), ( s), (add.) సంకరము.
Hooded
(adj), పడిగగల. the * snake తాచు పాము.
To Answer
(v), ( n), ఉపయోగించుట, ఉత్తరవాదమౌట. will this * యిదివుపయోగించునా, సరిపడునా, పనికివచ్చునా, చాలునా. this will not * యిది పనికిరాదు,సరిపడదు, కూడదు. either way will * యెటైనా సరే. I will * for him వాడికి నేనువాడికి నేను వుత్తరవాదిని. he must * or the money ఆ రూకలను వాడు వుత్తరవాదముచేయవలెను. I will * for it they are gone వాండ్లు పోయినారన్న దానికి నేనువుత్తరవాదము చేస్తాను. It answers for a seat దీన్ని ఆసనముగా పెట్టుకోవచ్చును.this pillar answers to that one ఆ స్తంభానికి యీ స్తంభము జవాబుగా వున్నది.యీడుగా వున్నది. this plan will not * యీ యుక్తి సఫలము కాదు, యిది తలకట్టదు.the calculation did not * ఆ లెక్క సరిపడలేదు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Translucency is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Translucency now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Translucency. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Translucency is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Translucency, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149869
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113077
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101444
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close