Telugu Meaning of Hooded

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Hooded is as below...

Hooded : (adj), పడిగగల. the * snake తాచు పాము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Swim
(v), ( n), ఈదుట. or float తేలుట. the bottle wasswimming ఆ బుడ్డి తేలుతూ వుండినది. to be dizzy తిరుగుట,తిప్పుట. to * as the eyes కండ్లు తేలుకొని పోవుట, చెక్కుకొని పోవుట. my eyes were swimming నాకు కండ్లు చెక్కుకుని పోయినవి.my head *s నా తల తిరుగుతున్నది. she came swimming along అది కులుకుతూ వచ్చినది. To Swim, v. a. ఈది దాటుట, ఈతగొట్టి దాటుట. he swam the riverయేరు యీది దాటినాడు. every fish that *s the sea సముద్రములో సంచరించేప్రతిమత్స్యము.
Cruse
(n), ( s), కుప్పె, కాళి కుప్పె.
Dicontented
(adj), అసంతుష్టిగా వుండే, అసమాధానముగా వుండే,అసహ్యపడ్డ. as he was * at this యిది వాడికి సమ్మతము కాదు, గనుకయిది వానికి గిట్టనందున.
Wright
(n), ( s), he who makes చేశేవాడు. a wheelwright చక్రాలు చేశేవాడు. a plawyright నాటకములు చెప్పేకవి.
Intaglio
(n), ( s), చిల్లరలేని మొత్తము అనగా పాతికలు, వీసాలు మొదలైనవి లేనిమొత్తము.
Dhoney
(n), ( s), (Indian word for a sloop ) దోనే, పడవ.
Vacillating
(adj), wavering ; fluctuating ఊగులాడే, డోలాయమానముగా వుండే, అస్థిరమైన. a * friend నమ్మరాని స్నేహితుడు. he is in * health వాడి వొళ్ళు దినానికి వొక విధముగా వున్నది.
Tadpole
(n), ( s), a young shapeless frog or toad తలకప్ప.
To Inventory
(v), ( a), జాబితావ్రాసుట.
Unaccountably
(adv), strangely విపరీతముగా, విచిత్రముగా, వింతగా. I feel *weak to-day నేడు నాకు వుండే నిస్త్రాణ వింతగా వున్నది.
Celebrity
(n), ( s), పేరు, ఖ్యాతి, కీర్తి.
To Witness
(v), ( a), to see, to know, to attest చూచుట, ఎరుగుట,చేవ్రాలు వేసుట. they * ed the fight ఆ జగడమును కండ్లార చూచినారు. he * ed the bond ఆ పత్రమునకు వాడు సాక్షి చేవ్రాలు వేశినాడు. I call upon you to * this దీన్ని మీరు యెరిగి వుణ్నండి. * my hand Rangaya రంగయ్య యెరుగుదును, or రంగయ్య సాక్షి. * my hand, T. Munro మండ్రోగారి వ్రాలు, or మండ్రోగారి చేవ్రాలు.
Buck
(n), ( s), the male of deer, rabbits & c. మగది, దుప్పి,చెవులపిల్లి మొదలైన వాటిలో మగది. అడవి మూడున్ను వుండినవి. orhandsome fellow సొగసుగాడు.
Engagement
(n), ( s), వొడంబడిక, వొప్పుదల. they entered into an * for the house ఆ యిల్లు మాట్లాడుకొన్నారు, ఆ యింటిని గురించి వొడంబడికచేసుకొన్నారు. he kept his * వాడు మాట్లాడుకొన్న ప్రకారము జరిగించినాడు.he broke his * మాట తప్పినాడు. I have an * and therefore I cannot come వేరే వొప్పుకొన్నాను గనుక రాలేను. or battle యుద్ధము. there wasa general * ఏకముగా యుద్ధము జరిగినది. there was a partial * కొందరుయుద్ధము చేసినారు, అనగా కొందరు వూరక వుండినారని భావము. of marriage నిశ్చితార్థము.
Missile
(n), ( s), విసిరి వేసేటిది, రువ్వేటిది, అనగా బాణము, బల్లెము, వడిశలతో విశిరి వేసిన రాయి మొదలైనవి. they pelted him with bottles, plates, and other *s బుడ్లు చిప్పలు రాళ్లు మొదలైన వాటిని వాడిమీద రువ్వినారు.
Snug
(adj), హాయిగా వుండే, సుఖముగా వుండే, పొందికగా వుండే, భద్రముగా ఉండే. every thing is very * here యిక్కడ అంతా హాయిగా వున్నది, యిక్కడ అంతా పొందికగా వున్నది. the children lie very * there బిడ్డలు అక్కడ హాయిగా పండుకొన్నారు,భద్రముగా పండుకొన్నారు. the fox lay very * in the bush ఆ నక్క పొదలో నిండాహాయిగా పండుకొని వుండినది. he kept it * దాన్ని భద్రముగా దాచినాడు. *'s the word!(Smollett) భద్రంభద్రం, నోరు తెరిచేవు సుమీ, బయిట విడువబొయ్యేవు సుమీ.
To Wash
(v), ( a), to cleanse with water కడుగుట, తొలుచుట, ఉతుకుట. he *ed his hands చేతులు కడుక్కొన్నాడు. they * or sift earth for diamonds రవల కోసరము మంటిని జలకడుగుతారు. they *ed the wall with whiting గోడకు సున్నము కొట్టినారు. the stream *ed the rice down with milk అన్నము తిని పైన పాలు తాగినాడు. the sea *es three sides of the hill ఆ కొండకు మూడుతట్లా సముద్రము యొక్క అలలు వచ్చికొట్టుతున్నవి. the ocean that washes these shores యీ రేవులలో అలలు వచ్చికొట్టే సముద్రము. I *ed my hands of the affair ఆ పనిని మానుకొన్నాను. I * my hands of him వాడికీ నాకు తీరినది. this will * away thy sins యిందువల్ల నీ పాపము పరిహారమైపోను. a washing greenచాకల రేవు.
Disqualified
(adj), అనర్హమైన, తగని, అయోగ్యమైన, వుపయోగముకాని.he is * for this employment by age వయసు చెల్లినందునయీ పనికి వుపయోగమైనవాడు కాడు.
Impudently
(adv), కొంటెతనముగా, మొండితనముగా, రోసుబడితనముగా, సిగ్గుమాలి.
Croup
(n), ( s), ( or Crupper ) పల్లములో నుంచి గుర్రపు తోకకు తగిలించేవారు. adisease కింక వాయువ, కింకివాయువ, అడుపువాయువ, యిది చంటి పిల్లలకు వచ్చేరోగము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Hooded is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Hooded now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Hooded. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Hooded is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Hooded, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close