Telugu Meaning of To Witness

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Witness is as below...

To Witness : (v), ( a), to see, to know, to attest చూచుట, ఎరుగుట,చేవ్రాలు వేసుట. they * ed the fight ఆ జగడమును కండ్లార చూచినారు. he * ed the bond ఆ పత్రమునకు వాడు సాక్షి చేవ్రాలు వేశినాడు. I call upon you to * this దీన్ని మీరు యెరిగి వుణ్నండి. * my hand Rangaya రంగయ్య యెరుగుదును, or రంగయ్య సాక్షి. * my hand, T. Munro మండ్రోగారి వ్రాలు, or మండ్రోగారి చేవ్రాలు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Skip
(v), ( a), to omit మానుకొనుట, విడిచి పెట్టుట. in reading the letter he skipped some words ఆజాబును చదవడములో కొన్ని మాటలు విడిచిపెట్టినాడు.
Amazingly
(adv), ఆశ్చర్యముగా, అద్భుతముగా.
Ephemeral
(adj), వొకనాటితో తీరేటి, అప్పుడు పుట్టి అప్పుడే పొయ్యే, బుద్బుదమువంటి, అ శాశ్వతమైన, నశ్వరమైన. this under taking was quite * యీయత్నము మిద్దెమీది పరుగైనది, యీ యత్నము చేసినదేగాని జరుగనేలేదు. and * zeal ప్రారంభశూరత్వము. * visitors వొకదినముండి చూచిపొయ్యే వాండ్లు.
Probang
(n), ( s), పెద్దశలాకు.
Origin
(n), ( s), మొదలు, ఆరంభము, మూలము. do you know the * of this quarrel ? ఈ జగడానికి మూలము నీకు తెలుసునా. he is of low* వాటి పుట్టుక నీచము. he is of royal * వాడి పెద్దలు రాజులు.* the * of this fever is not known ఈ జ్వరానికి కారణము* తెలియలేదు. from the * మొదటి నుంచి.
Inaptitude
(n), ( s), తగమి, వొప్పని, జడత, జాడ్జము, బుద్దిసూక్ష్మములేమి. from the * of this role ఈ సూత్రము సరిపడనందున.
To Divert
(v), ( a), తిప్పుట, మళ్లించుట, విడదీసుట. they *ed my attentionనన్ను భ్రమపడే లాగు చేసినారు, నన్ను యేమార్చినారు. this *edhim from his purpose యిందుచేత వాడు చేయవలెనని వుండిన పనిచేయక మానినాడు. they *ed the money to another purposeఆ రూకలను మరివొక పనికి వినియోగపరిచినారు, అన్యధా చేసినారు.they *ed the water to another village ఆ నీళ్లను మరివొకవూరికి తిప్పినారు. or to amuse సంతోషపెట్టుట, ఉల్లాసపరుచుట.వేడుకచూపుట, ప్రొద్దుపుచ్చుట, నవ్వించుట. or to draw the mindయేమార్చుట, యేమరించుట, మరిపించుట. to * the child she tolda long story ఆ బిడ్డను మరిపించడానకై వొక పెద్దకథనుచెప్పినది. he *ed himself with a book వాడు వొక పుస్తకముతోప్రొద్దుపుచ్చుకున్నాడు.
Vital
(adj), pertaining or contributing to life, containing life, being the seat of life ప్రాణాధారమైన, జీవాధారమైన, ఆయపట్టుగా వుండే. the * frame దేహము, శరీరము. the * moisture కళలు. this hot wind dries up the * moisture యీ వడిగాలి కళలనన్నిటిని పీలుస్తున్నది. the * spark ప్రాణము. there is a * difference between these two యీ రెంటికీ నిండా భేదము వున్నది. * religion విశేషభక్తి. this is a * point యిది అతి ముఖ్యము, యిది పరమ ముఖ్యము. * Christianity స్వచ్ఛమైన భక్తి.
Vanguard
(n), ( s), the troops in front of an army సేనా ముఖము, దండుకు ముందరి తట్టు వుండే దళము.
Watchfulness
(n), ( s), vigilance, heedfulness జాగ్రత, ఎచ్చరిక, మెళుకువ. the being unable to sleep నిద్రపట్టకపోవడము. * causes fever నిద్ర పట్టక పోవడముచేత జ్వరము వస్తున్నది.
Adventurous
(adj), తెగువగల, సాహసముగల.
Undesignedly
(adv), without intention అబుద్ధి పూర్వకముగా, తోచక.
Settler
(n), ( s), a foreigner కొత్తగా వచ్చి చేరినవాడు. a decisionతీర్పు, పరిష్కారము, ఇది నీచమాట.
Cupid
(n), ( s), మన్మథుడు.
Counsel
(n), ( s), బుద్ధి, ఆలోచన, యోచన, బోధన. bad * దుర్బోధన. they kept *వాండ్లు మర్మమును బయట చెప్పలేదు. he could not keep * వాడు రహస్యాన్ని బయటచెప్పక వుండలేడు. his * ( lawyer ) అతని పక్షముగా వుండే లాయరు గాని,లాయర్లుగాని.
To Pin
(v), ( a), గుండుసూదితో తగిలించుట. he *ned the paper to the wallగుండుసూదులతో ఆ కాకితమును గోడకు తగిలించినాడు. she * ned his hand tothe wall with a dagger బాకుతో వాడి చేతిని గోడకు అంటపొడిచినది.
Philotechnos
lovingartie. skilful, విద్యాసక్తుడు.
Uncompromising
(adj), not yielding దోవకు రాణి, సమాధానానికి రాని. an *honesty నిశ్చయమైన పెద్ద మనిషితనము.
Warehouse
(n), ( s), a storehouse సరుకులు పెట్టే గిడ్డంగి, మళిగ.
Irresponsible
(adj), వొకరికి వుత్తరము చెప్పవలసినది లేని, నిరంకుశమైన,స్వతంత్రమైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Witness is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Witness now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Witness. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Witness is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Witness, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close