Telugu Meaning of Undesignedly

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Undesignedly is as below...

Undesignedly : (adv), without intention అబుద్ధి పూర్వకముగా, తోచక.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Plumb
(n), ( s), సీసపుగుండు. a * line నీళ్ళ లోతు చూడడానకున్ను నీరుమట్టముకట్టడానకున్ను తాడుకట్టి వుండే సీసపు గుండు.
Legatee
(n), ( s), ఉయిలు ప్రకారము ఆస్తిని పొందేవాడు.
Pythagorean
(n), ( s), పైతేగోరసు మతస్థుడు.
Spirited
(adj), lively ఉల్లాసముగల. full of fire ఉద్రేకముగల.vivacious వేగముగల, వడిగల. a mean * man క్షుద్రుడు, పెద్దమనిషికానివాడు. soft * పిరికియైన, పంద అయిన. public * లోకోపకారబుద్ధిగల.
Resentment
(n), ( s), కోపము, ఆగ్రహము, క్రోధము, క్రౌర్యము.
To Unlute
(v), ( a), to open; to loose; to separate విప్పుట.
To Banish
(v), ( a), వెళ్ళగొట్టుట, దేశములోనుంచి వెళ్ళగొట్టుట, దేశాంతరమునకుపంపివేసుట, త్యజించుట. they banished him వాణ్ణి పరదేశములో తీసుకొనిపోయి పెట్టినారు. he banished his wife పెండ్లాన్ని త్యజించినాడు. he banished these hopes యీ ఆశలను విడిచిపెట్టినాడు.he banished himself from society అందరిని త్యజించి యేకాంతముగావుండినాడు. smoke banishes mosketoes పొగచేత దోమలు పోతవి.
Stonefruit
(n), ( s), ముట్టెగల పండు.
Whipster
(n), ( s), a nimble fellow తుంట పిల్లకాయ.
Fugitive
(adj), పారిపొయ్యే, యెగిరిపొయ్యే, ఫలాయనమైన, అనిశ్చయమైన,అస్థిరమైన, నిల్వని. * verses చాటుపద్యములు. * expressionsనోరు జారి వచ్చినమాటలు. a * monarch దేశభ్రష్టుడైన రాజు.
Bug
(n), ( s), వల్లి, మత్కుణము.
To Delve
(v), ( a), తవ్వుట, గుంటచేయుట.
Thinly
(adv), పలచగా మట్టుగా, విరళముగా. he is * clad వాడు నిండా బట్టలుతొడగడు. the country is but * peopled ఆ దేశములో జనము తక్కువ. the churchwas * attended గుడికి నిండా జనము రాలేదు.
To Exercise
(v), ( a), to empty ఉపయోగపరచుట, వినియోగపరుచుట, అభ్యాసముచేయించుట, అభ్యసింపచేసుట, సాధకముచేయించుట, పనుపరుచుట, అలవరుచుట.the Governor *d his discretion in this యిందున గురించి గవనరు తనకు వుండే స్వతంత్రమును వుపయోగపరచినాడు, అనగా యిమదులో గవనరు స్వతంత్రించినాడని యర్ధము. he *d the boy in figures పిల్లకాయకు లెక్కలో వాడిక చేసినాడు. he *d the horse ఆ గుర్రమును తిప్పినాడు. this*d his patience greatly యిందుచేత వాడు చాలా ఆయాసపడ్డాడు, విసికినాడు. his wife's misconduct *d (or tried) his patience greatly వాడి పెండ్లాము యొక్క దుర్నడతచేత వాడికి చాలా ఆయాసము వచ్చినది, వాడికి ప్రాణము విసికినది. he *d patience సహనము పెట్టినాడు. he *d himself in walking on the parapet చెయి గోడమీదుగా నడిచేటట్టుగా సాధకము చేసినాడు. he *d his authority వాడి అధికారమును చెల్లించినాడు. he *d the boys in Sanscrit ఆ పిల్లకాయలకు సంస్కృత శిక్ష చెప్పినాడు. you should * your reason in this యిందులో నీ వివేకమను వుపయోగపరచవలెను, వినియోగపరచవలెను. he *d the horse in leaping ఆ గుర్రములకు దాటేటట్టు అలవాటు చేసినాడు. the priests do not now * this power గురువులు యిప్పట్లో యీ అధికారమును చెల్లించడము లేదు.
Indigo
(n), ( s), నీలిమందు. the * paint నీలిచెట్టు * blue కప్పనీలి వర్ణము.
Unceasingly
(adv), ఎడతెగని, నిత్యముగా, యెన్నటికి. they * study this వాండ్లుదీన్ని యేవేళా చదువుతారు.
Moved
(adj), కదిలిన, జరిగిన. she was much * at hearing this దీన్ని విని మహా వ్యాకులపడ్డది. he was not * at all I said నేను చెప్పినదంతా వాడికి లక్ష్యములేదు. he was much * at seeing this దీన్ని చూచి వాడికి మహా అగ్రహము వచ్చినది, నిండా ఆయాసమైనది.
Suitably
(adv), అనుగుణ్యముగా, అనుకూలముగా, ఉచితముగా, ఉప యుక్తముగా, న్యాయముగా. Suite, n. s. retinue, company పరిజనము, పరివారము, పరిచారకజనము. series regular order వరస, క్రమము. a * of rooms గదుల వరస he came with a long* నిండా పరిజనముతో కూడా వచ్చినాడు.
Specifically
(adv), విశేషించి, విశేషముగా, ముఖ్యముగా.
Qualified
(adj), యోగ్యమైన, అర్హమైన, తగిన. he is * for this business యీపనికి వాడు తగిన వాడుగా వున్నాడు. or abated తక్కువైన, న్యునతైన. he gave *approbation అంగీకరించినాడుగాణి ఆక్షేపణ చేసినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Undesignedly is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Undesignedly now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Undesignedly. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Undesignedly is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Undesignedly, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149843
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113052
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close