Telugu Meaning of To Exercise

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Exercise is as below...

To Exercise : (v), ( a), to empty ఉపయోగపరచుట, వినియోగపరుచుట, అభ్యాసముచేయించుట, అభ్యసింపచేసుట, సాధకముచేయించుట, పనుపరుచుట, అలవరుచుట.the Governor *d his discretion in this యిందున గురించి గవనరు తనకు వుండే స్వతంత్రమును వుపయోగపరచినాడు, అనగా యిమదులో గవనరు స్వతంత్రించినాడని యర్ధము. he *d the boy in figures పిల్లకాయకు లెక్కలో వాడిక చేసినాడు. he *d the horse ఆ గుర్రమును తిప్పినాడు. this*d his patience greatly యిందుచేత వాడు చాలా ఆయాసపడ్డాడు, విసికినాడు. his wife's misconduct *d (or tried) his patience greatly వాడి పెండ్లాము యొక్క దుర్నడతచేత వాడికి చాలా ఆయాసము వచ్చినది, వాడికి ప్రాణము విసికినది. he *d patience సహనము పెట్టినాడు. he *d himself in walking on the parapet చెయి గోడమీదుగా నడిచేటట్టుగా సాధకము చేసినాడు. he *d his authority వాడి అధికారమును చెల్లించినాడు. he *d the boys in Sanscritపిల్లకాయలకు సంస్కృత శిక్ష చెప్పినాడు. you should * your reason in this యిందులో నీ వివేకమను వుపయోగపరచవలెను, వినియోగపరచవలెను. he *d the horse in leapingగుర్రములకు దాటేటట్టు అలవాటు చేసినాడు. the priests do not now * this power గురువులు యిప్పట్లో యీ అధికారమును చెల్లించడము లేదు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Lard
(n), ( s), పందికొవ్వు. In Madras business it is called పందినూనె,పందినెయ్యి.
Unspied
(adj), not seen అగుపడని, కండ్లబడని.
Orator
(n), ( s), ప్రసంగము చేసేవాడు, ప్రాసంగికుడు.
Chapman
(n), ( s), వ్యాపారము, చేసేవాడు, అనగా కొనేవాడు, అమ్మేవాడు. he wanted to sell his horse and soon found a * గుర్రము అమ్మవలెనని వుండగా కొనేవాడు చిక్కినాడు.
Pattern
(n), ( s), మాదిరి, నవుతు. rose * కమల దళాకారముగా వుండే. make itaccording to this * దాన్ని యీ మాదిరి ప్రకారము చెయ్యి they took * by himవాడి మాదిరిగా నడచుకొన్నారు. she is a * of all virtues సర్వగుణ సంపరన్నురాలు.
Gusty
(adj), గాలికసరుగా వుండే. yesterday was *నిన్న నిలిచినిలిచి చెడ్డగాలి కొట్టుతూ వుండినది.
Juvenile
(adj), బాల్యమైన.
Unapproached
(adj), (add.) peculiar ఆ సమానమైన, విశేషమైన.
Fidgetung
(n), ( s), కదలడము, కదలించడము, అనగా చేతులు కాళ్లు కదురుగా పెట్టుకొనివుండక వెర్రి వెర్రిగా కదలించడము. his *shews his fright వాడి అల్లాటముచేత వాడి భయము తెలుస్తున్నది. *at church is improperగుడిలో వెర్రి వెర్రిగా చేతులు కాళ్లు కదలించడము కారాదు.
Known
(adj), ఎరిగిన, తెలిసిన, ప్రసిద్ధమైన. it became * అది బయిటపడ్డది. he soon began to be * as a scholar కొన్నాళ్ళకు విద్వాంసుడనే ప్రసిద్ధిని పొందినాడు. be it * upto you ఇది నీకు తెలిసివుండవలసినది. a well * thief పేరు పోయిన దొంగ. forsome reason best * to himself he went and told them వాడి కేమి పట్టిందో వాండ్లతో పోయి చెప్పినాడు.
To Relate
(v), ( a), చెప్పుట, వివరించుట, ఎరుక చేసుట. he *d the story to me ఆ కథ యావత్తు నాతో చెప్పినాడు.
Heresy
(n), ( s), is not exactly a false creed: it is "an opinion of private men different form that of the catholic and orthodox church" (Johnson) అవాంతర మతము. in the Scripture మతము. (in law) an offence against Christiantyఖ్రిస్తుమతమునకు విరుద్ధముగా చేసిన నేరము.
Purified
(adj), శుద్ధిచేయబడ్డ, నిర్మలము చేయబడ్డ, పవిత్రమైన, పావనమైన.
To Inform
(v), ( a), ఎరుక చేసుట, తెలియచేసుట. they *ed me that he wascome వచ్చినాడని తెలియచేసినారు. he *ed meof it దాన్ని నాకు తెలియ చేసినాడు. he *ed himself of the law regarding this ఇందునగురించి చట్టమును తెలుసుకున్నాడు. you must go and * your self ofthe price పోయి వెలనుతెలుసుకో.
Ceasing
(n), ( s), తీరడము, మానడము, నివర్తి కావడము, విడవడము, అణగడము.without * మానక, తీరక.
To Interpret
(v), ( a), తెలియ చేయుట, వివరించుట, అర్ధముచెప్పుట, బోధపరచుట. or to translate భాషాంతరముచేసుట. to * a dreamకలకు ఫలము చెప్పుట, కలవిచ్చుట, కలవిడచి పెట్టుట. he *d these wordswrongly ఈ మాటలకు అపార్ధము చేసినాడు. will you * for me ? నాకుదుబాసితనము చేస్తావా.
Politicks
(n), ( s), the science and art of government రాచకార్యము.unauthorized talk about government రాజ్యాంగమును గురించిన ముచ్చట. thehistory of the moment ప్రస్తుతములో రాజ్యభారము జరిగే వైఖరి, ప్రస్తుతమురాజ్యాంగము పడే పాట్లు.
Troinbands
(n), ( s), the militia కట్టుబడి వాండ్లు.
To Reunite
(v), ( a), సంధిచేసుట, తిరిగీ కూర్చుట. after the bones were *d ఆ యెముకలు మళ్లీ కూడిన తర్వాత.
Immodestly
(adv), కొంటె తనముగా, తుంటతనముగా, సిగ్గుమాలి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Exercise is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Exercise now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Exercise. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Exercise is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Exercise, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149759
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112988
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101362
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95629
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55805
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51471
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40182
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39086

Please like, if you love this website
close