Telugu Meaning of Incased

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Incased is as below...

Incased : (adj), ఆచ్ఛాదించబడ్డ. a box * in tin పైన చీనాతగుడు వేసిన పెట్టె.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Signature
(n), ( s), చేవ్రాలు. or Johnson's No. 2 లక్షణము, ఆనవాలు.
To Extort
(v), ( a), బలవంతముగా తీయుట. they *ed the moneyfrom him ఆ రూకలను వాడి దగ్గెర బలవంతముగా తీసుకొన్నారు.they *ed this answer from him వాణ్ని నిర్భందించి యీ వుత్తరమునువాడి గుండా చెప్పించినారు.
Insignificance,insignificancy
(n), (s.), అప్రయోజకత్వము, నిరర్ధకము,స్వల్పత. through the * of these objections ఈ ఆక్షేపణలు పనికి మాలినవి గనుక, స్వల్పమైనవి గనుక.
Elesewhere
(adv), మరియెక్కడనైనా, వేరే యెక్కడనైనా, అన్యత్ర,రెండోచోట.I was then * నేను అప్పట్లో వేరే ఒక చోట వుంటిని, స్థలాంతరమందు వుంటిని.
Kith And Kin
(n), ( s), చుట్టాలుపక్కాలు.
To Reunite
(v), ( n), మళ్లీ చేరుట, మళ్లీ సంధించుట, కూడుట.
Indiscernible
(adj), అగుపడని, అగోచరమైన, కనుక్కోగూడని, కానరాని,తెలియబడని.
Pin
(n), ( s), గుండుసూది, అనపసూది, అలపనాతి. he did not give even the valueof a *'s point for it వాడు దానికి వొక గుల్ల కాసైనా యివ్వలేదు. he does notcare a * for me నన్ను అలక్ష్యము చేస్తాడు. you might have heard a * dropచీమ చిటుక్కుమంటే వినబడును, అనగా అంత నిశ్శబ్దముగా వుండిన దనియర్థము.or peg వసి, గూటము. tent *s గుడారపు మేకులు. a rolling * అప్పడాలకర్ర.* hole సన్న బెజ్జము.
Rack
(n), ( s), an engine of torture చేతులు కాళ్లు తొడలు నలిపి చిత్ర హింసచేయడమునకై వుండే ఆయుధము. while he was on the * of doubt ఒకటీ తోచకతల్లడిస్తూ వుండగా. her thoughts were on the * about this అందున గురించిఆమె తల్లడిస్తూ వుండెను. Rack meaning clouds driven by the wind గాలికికొట్టుకొని పొయ్యే మేఘము. A * for hay or straw గాడి, తొట్టి. a bottle * వట్టిబుడ్లు బోర్లించే చట్టము. a ( or arrack ) a spirit కల్లు, సారాయి.
Pathless
(adj), దోవలేని. * wilderness దారిలేని అడివి.
Boil
(n), ( s), కురుపు, గడ్డ, పుండు. a raja * (gangrene or carbuncle) రాచపుండు.
Counterpoise
(n), ( s), సరి తూగడానకై పెట్టే బళువు.
Original
(adj), మొదటి, ప్రథమ, ఆదిమ. the Sanscrit is an *language సంస్కృతము ఆదిమ భాష. this is an * story యిది యెక్కడవినని కననికథ. the * letter is written in Tamil అసలు జాబుఅరవములో వ్రాసి వున్నది. an * suit అసలు వ్యాజ్యము. thistranslation appears like an * poem భాషాంతరము చేసిన యీకావ్యము స్వతః పుట్టిన దానివలెనే వున్నది. the * sense of aword మూలార్థము. the * substance of a shawl is wool శాలువకుమొదటి ద్రవ్యము గొర్రెబొచ్చు. the house was restored to the *possessor ఆ యిల్లు మొదట యెవడి వశములో వుండినది వాడికియివ్వబడినది. she resumed her * shape నిజరూపమును ధరించినది,దాని యెప్పటి స్వరూపపమును దాల్చినది. after her illness sherecovered her * beauty దానికి వౌళ్ళు కుదిరిన తరువాత దానిమునుపటి అందము వచ్చినది. * sin ఆదిమ పాపము. the * bookమూలాధారమైన గ్రంథము. this twon is called Madras but its *name was Chennapatnam యీ పట్టణమునకు అనాదిగా వుండే పేరు చెన్నపట్టణము అయితె దీన్ని మదరాస్ అని అంటారు.
To Halter
(v), ( a), దారముతో కట్టుట.
Senate
(v), ( s), ఆలోచన సభ, a member of the * సభికుడు. ఆలోచన సభలోవొకడు.
To Fat
(v), ( a), see to Fatten, v. a.
Whirlbat
(n), ( s), a piece of wood సొగటా కర్ర.
Charmingly
(adv), ముద్దుగా, రమ్యముగా, మనోహరముగా, సరసముగా.
Superintendence, Superintendency
(n), (s.), over-seeing, managingపై విచారణ.
Divergence
(n), ( s), వ్యాపించడము, నాలుగుతట్లా ప్రసరించడము. from the * of the spokes చక్రము యొక్క ఆకులునాలుగుతట్లా వ్యాపించడముచేత. to prevent the *of thebranches he tied them up కొమ్మలు నాలుగుతట్లా పాయలుగాపోకుండా వాటికి తాడు చుట్టినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Incased is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Incased now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Incased. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Incased is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Incased, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close