Telugu Meaning of To Halter

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Halter is as below...

To Halter : (v), ( a), దారముతో కట్టుట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Cowlstaff
(n), ( s), నీళ్ల తొట్టి బొంగు, అనగా నీళ్ల తొట్టిని యిద్దరు యెత్తుకొని పోవడమునకై వలయములకు దూర్చే బొంగు.
Apt
(adj), fit తగిన, అర్హమైన, ఉపయుక్తమైన. he is an * scholar అతడుచురుకుబుద్ధి గలవాడు. they are * to drink వాండ్లకు తాగే గుణము కద్దు an * phraseతగిన మాట. glass is * to break గ్లాసు పగిలిపొయ్యేటిది. women are * toquarrel ఆడవాండ్లు జగడానికి యెక్కడ యెక్కడ అని వుంటారు. cold bathing is * tocause fever or we are * to get fever from cold bathing చల్ల నీళ్ళలోస్నానము చేస్తే మనకు జ్వరము వచ్చును. or ready ఉచితమైన, యోగ్యమైన, సిద్ధమైన.quick చురుకైన. this thread is * to break యీ తాడు తెగిపొయ్యేటిది. inclinedఇచ్ఛగల. children are * to get the small pox పిల్లకాయలకు అమ్మవారుపోయడము కద్దు. he is * to go to sleep in the middle of business పని చేస్తూవుండగా అతడు నిద్రపొయ్యే దుస్స్వభావము కలదు.
Mutely
(adv), మౌనముగా, నోరెత్తకుండా.
Unswayed
(adj), not moved, not yielding లోబడని. * by partiality he madethis decision పక్షపాతమునకు లోబడక యీ తీర్పు చేశినాడు.
Plaice
(n), ( s), వొకవిధమైన చేప.
Uprightly
(adv), justly, honeslty, equitably న్యాయముగా, నీతిగా, సరీగా.
Waspish
(adj), peevish, petulant, cross మండిపడే, చిరచిరలాడే.
Turf
(n), ( s), a clod covered with grass గరిక చెక్క, కరుడు. a part of thesurface of the ground పచ్చికపట్టు, గరికనట్టు. he is on the * i.e. he is agambler regarding races గుర్రపు పందెపు పనిలో ప్రవర్తించి యున్నాడు. he was a patron of the * గుర్రపు పందెముల పరిపాలకుడు.
Hymeneal
(n), ( s), వివాహము, వివాహకాలమందు పాడే పాటలు, యిది పూర్వకాలపుమర్యాద.
Granulation
(n), ( s), నూకలునూకలుగా యేర్పడడము, నూకలునూకలుగాకట్టుకోవడము. after the * of the wound ఆ పుండు అంచుకట్టుకొనినూకలునూకలుగా యేర్పడ్డ తరువాత.
Caout-chove
(n), ( s), read, Caout-chouc (Indian rubber) తుడుపు or సీసపు తుడుపు, అనగా నల్ల సీసముతో వ్రాసేదాన్ని తుడిచివేయడమునకై యీడిస్తే సాగుతూ దప్పమైన చర్మములవలె నల్లగా వుండేవొక బంక.
Panel
(n), ( s), సొరుగు బిళ్ల, అనగా అద్దాలకిటికతో అద్దపు బిళ్లలను తగిలించేటట్టుగాతలుపులు మొదలైనవాటి చట్టానికి తగిలించే నడిమిపలక.the royal arms wereblazoned on the *s of the chariots బండ్ల సొరుగు బిళ్లల మీద రాజముద్రలువెలుగుతూ వుండినవి. or list of Jurymen జూరీల పేర్ల పట్టి.
Adhering
(adj), అంట్లుకొన్న, చేరిన, అనుసరించిన, ఆశ్రయించిన.
To Cub
(v), ( n), పిల్లలు వేసుట, ఈనుట, యిది పులి, యేనుగ, సింహము, తోడేలు, నక్కయింకా కొన్ని క్రూర జంతువులను గురించిన మాట. a cubbed tigress పిల్ల వేసిన పులిఅనగా రేగి చిరచిర లాడుతూ వుండే పులి.
Settler
(n), ( s), a foreigner కొత్తగా వచ్చి చేరినవాడు. a decisionతీర్పు, పరిష్కారము, ఇది నీచమాట.
Proud
(adj), గర్వముగల, అహంకారముగల, బడాయిగల. when a cow is * ఆవు యెదగా వుండేటప్పుడు. * flesh in a wound (which the vulgar thinkbad) దుర్మాంసము. there appeared * flesh in the wound ఆ కురుపులో దుర్మాంసము పెరిగినది. a * mountain మహాపర్వతము.
Midge
(n), ( s), చీకటీగ, నుసుమ సన్నదోమ, కొతిమెర పురుగు.
To Guide
(v), ( a), దారిచూపుట, ఉపదేశించుట, నడిపించుట. the master *shis pupils ఉపాధ్యాయులు తన శిష్యులకు వుపదేశిస్తాడు, శిక్ష చెప్పుతాడు.the light *d me to his house ఆ వెలుతురు గురిపెట్టుకొని వాడి యింటికిపోయినాను. smell *s dogs వాసన కుక్కలుకు దారిచూపిస్తున్నది.అనగా కుక్కలు వాసన బట్టుకొని పోతవి. these words *d me to hismeaning యీ మాటలచేత వాడి అభిప్రాయము నాకు తెలిసినది.
Sea-piece
(n), ( s), సముద్రపటము.
Erection
(n), ( s), కట్టడము, యిల్లు, భవంతి, నిక్కడము. or establishmentయేర్పరచడము, స్థాపించడము. after the * of the temple ఆ గుడి కట్టిన తరువాత. after the * of the college కాలీజి పెట్టిన తరువాత.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Halter is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Halter now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Halter. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Halter is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Halter, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149704
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112941
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101314
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95592
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55779
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51451
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40153
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39067

Please like, if you love this website
close