Telugu Meaning of Disdain

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Disdain is as below...

Disdain : (n), ( s), అలక్ష్యము, ఉపేక్ష, అసడ్డ. he looked uponit with * దాన్ని అలక్ష్యము చేసినాడు, ఉపేక్షచేసినాడు.he looks upon the poor with * బీదవాండ్లంటే వాడికి మహాఅలక్ష్యము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Vanquished
(adj), subdued; defeated జయించపడ్డ, వోడని.
Staggers
(n), ( s), కాకి చెమ్మలు, కాకి సోమాల, దొమ్ము, మూర్ఛ,యిది గుర్రమును గురించిన మాట. a horse that has got the *కాకి సోమాల గుర్రము.
Middle
(n), ( s), మధ్యము, మధ్యభాగము, నడుము. in the * of their quarrel వారి జగడము నడమ. the very * నట్ట నడమ. he cut the* out నడిమి భాగమును కోసి యెత్తినాడు. In the * of the court నడిముంగిట. "about the * of the day usually means, in English, between two and four o' clock" so specified in a letter from William Pitt to Wellesley. Blackw. Apr. 1846, p. 401.
Senator
(n), ( s), a member of the senate ఆలోచనా సభవారిలో వొకడు.when the senateme, సభ కూడినప్పుడు.
To Boil
(v), ( a), కాచుట, వుడకపెట్టుట, పచనము చేసుట.
Epitaph
(n), ( s), గోరిమీది రాతిలో చెక్కిన శ్లోకము చరమ శ్లోకము వంటిది.
Chit
(n), ( s), (Note) చీటి. (child) పిల్ల, యిది తిరస్కారమైన మాట.
To Suppress
(v), ( a), to conceal అణుచుట, అణగగొట్టుట. he *ed his anger కోపమును అణచుకొన్నాడు. suppressing his feelings దుఃఖమును అణచుకొని. they *ed the evidence ఆ సాక్షిని మరుగు పరిచినారు. she *ed her tears కన్నీళ్ళను కడుపులోకి దించుకొన్నది. she *ed her laughter నవ్వునుఅణచుకొన్నది. they*ed the letter ఆ జాబును బయిటపెట్టలేదు.
Decoy
(n), ( s), రుచిచూపి వంచించడము, యేమరించిడము, మోసము చేయడము, బోను వల. a * partridge వేట నేర్పి పెట్టుకునివుండేకవుజు. a * duck అడివి బాతులను పట్టడానికై మరిపి పెట్టుకునివుండే అడవిబాతు.
Fatuous
(adj), జబ్బుగా వుండే, వొక తీరుగా వుండే, యిది రుచిని గురించినమాట. * water చవిటి నీళ్లు.
Even
(adv), also, too కూడా, సహా, సహితము, న్ను, న్ని, అయినా. * hisbrother condemns him వాడి అన్న సహితము వాణ్ని దూషిస్తాడు. * in the least యించుకైనా. they did not * give him water నీళ్లు అయినా యివ్వలేదు. he would not * tell me the name పేరును సహా చెప్పలేదు.* in his life time అతను జీవముతో వున్నప్పుడున్ను. * though they are gone వాండ్లు పోయి వుండినా, పోయివుండినప్పటికిన్ని. if you * touch it దాన్ని నీవు అంటినాసరి. to him అతడికిన్ని. * the great గొప్పవాండ్లున్ను.
Vi-et-armis
(adv), (Latin words) by main force బలాత్కారముగా, దౌర్జన్యముగా, బహుపరుష సహాయముచేత.
Hummock
(n), ( s), గడ్డ, దిన్నె, దిబ్బ. a * of sand ఇసుక దిన్నె, సైతకము.
Starveling
(n), ( s), కూటికిచచ్చేవాడు, అన్నానికిలేని వాడు, శుష్కదరిద్రుడు,అన్నములేక శుష్కించిన వాడు.
To Resign
(v), ( a), వదులుకొనుట, మానుకొనుట, విడిచిపెట్టుట, త్యజించుట, అప్పగించుట. he *ed the service ఉద్యోగమును మానుకొన్నాడు చాలించుకొన్నాడు. I *ed the money to him, ఈ రూకలు యికను నాకు వుపయోగము లేదని వాడికి అప్పగించినాను. he *ed his breath or life చచచినాడు. I * myself to the will of God దేవుడి మీద భారము వేసి అన్నీ మానుకొని వున్నాను. he is quite *ed అన్నిటికీ లోబడివున్నాడు, యెది వచ్చినా రానిమ్మని వున్నాడు. she *ed herself to him ఎటు చేసినా నీ భారమని వాడికి లోబడ్డది.
Quince
(n), ( s), వొక వృక్ష విశేషము, దాని పండున్ను. Quince seed (a drug) బేదానా,corrupted from Bihi-dana.
Block
(n), ( s), మొద్దు. a * of wood కొయ్య, మొద్దు. Some pictures, and books are printed from blocks of wood. కొన్ని పటములున్ను, పుస్తకములున్ను కొయ్య మొద్దుపడి అచ్చులతో అచ్చు వేస్తారు. A * cutter కొయ్యమొద్దుల మీద పడెచ్చులు చెక్కేవాడు. carpenter's * దాలికర్ర, వడ్లవాడు కొయ్యచెక్కేటప్పుడు యెత్తుగా పెట్టుకొనే మొద్దు దుంగకొయ్య. * of stone రాతిబండ. the culprit was brought to the * ఆ నేరస్తునితల నరకబడ్డది. He escaped the * వాడి తలతప్పింది. a stumbling * అభ్యంతరము, ప్రతిభంధకము, భంగము. he put this stumbling * in my way నాయత్నమును భంగపరచినాడు. a large pulley పెద్దకప్పి.
Reflector
(n), ( s), అద్దము.
Pleasingly
(adv), సరసముగా, వేడుకగా, వినోదముగా.
Stagnate
(adj), పారకుండా నిలిచివుండే. * water పారకుండా నిలిచి చెడిపోయిన నీళ్ళు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Disdain is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Disdain now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Disdain. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Disdain is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Disdain, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149836
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113046
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101429
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95683
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55838
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51505
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40214
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39117

Please like, if you love this website
close