Telugu Meaning of Breeching

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Breeching is as below...

Breeching : (n), ( s), ఫిరంగిమోకులు, ఫిరంగి కట్టేతాళ్ళు. To Breed, v. a. పుట్టించుట, ఉత్పత్తిచేసుట, కలగచేసుట. to bring up పెంచుట సాకుట. to educate శిక్ష చెప్పుట. Familiarity breeds contempt చనువు అలక్ష్యమును కలగచేస్తుంది, అతిపరిచయము అవఙ్ఞతను కలగచేస్తుంది. he bredthese horses up for war యీ గుర్రాలను యుద్ధానికి మరిపినాడు. he bred meup as his son అతడు నన్ను తనబిడ్డగా పెంచినాడు. corn breeds insectsగోధుమలలో పురుగులు పట్టుతవి. this bred a dispute దీనివల్ల ఒక కలహము పుట్టినది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Indented
(adj), నొక్కుబోయిన, మొర్రిబోయిన, సొట్టబోయిన. the brass cup was * by the blow పగడము చేత యిత్తడిగిన్నె నొక్కు పోయినది. the edges of the knife was * ఆ కత్తి యొక్క అంచు మొర్రుపోయినది.the shore was * with small creeks ఆ కట్టలో సన్నసన్న కాలవలచేత గండిగండిగా వుండినది. the mogili leaf has * edges మొగిలాకు అంచులు పండ్లుపండ్లు గా వుంటవి. the edges of the Rose leaf are * రోజా ఆకుల అంచులు నొక్కులు నొక్కులుగావుంటవి,కొవవలి అంచువలె వుంటవి. the road was * with rides దోవ నిమ్నోన్నతముగా వున్నది, మిట్టా పల్లములుగా వున్నది,దంతురముగా వున్నది. these horses were * for ఈ గుర్రాలుకావలనని వ్రాసుకోబడ్డవి.
Beak
(n), ( s), పక్షి ముక్కు.
To Think
( v.), ( n.), తలచుట, అనుకొనుట,ఎంచుకొనుట,ఆలోచించుట,తలపోసుకొనుట, Icame thinking you were there అక్కడ నీవు వున్నావని వచ్చినాను. you wouldhave thought it was pearl ముత్యమును కొన్నావేమో. I do not * so నాకు అట్లాతోచలేదు. I * so నాకు అట్లా తోస్తున్నది. nothing took place that could bethought injustice అన్యాయమన్నది లేశమైనా సంభవించ లేదు. what are youthinking about ? యేమి ఆలోచన చేస్తున్నావు. he thought better of thematter next day అందున గురించి మర్నాడు వాడికి వివేకము వచ్చినది. his wifethough proper to tell him he was a fool అది అధిక ప్రసంగి మొగుణ్ని పోయినీవు పిచ్చివాడవన్నది. not thinking of doing so అట్లా చలేయవలెనని యెంచకుండా.I am thinking of going there అక్కడ పోవలెనని యోచిస్తున్నాను. I was thinkingof some thing else నేను పరధ్యానముగా వుంటిని. he gave them all the abusehe could * of నోటికి వచ్చినట్టంతా తిట్టినాడు. she was thinking on her child అదిబిడ్డను గురించి తలపోసుకొంటూ వుండినది. he *s for himself వాడు స్వతంత్రుడు. hethought it much ( i.e. he grudged, Johnson ) అసహ్యపడ్డాడు. thinks I tomyself, " this is false " ఇది అబద్దమని నాలో అనుకొన్నాను.
Undeclined
(adj), రూపభేదము చేయబడని, రూపభేదము లేని. an * noun రూపభేదము చేయబడని శబ్దము.
Factotum
(n), ( s), a sevant employed alike in all kinds of businessపెట్టిన పనులన్నిన్ని చేస్తూ వుండేవాడు, అన్ని పనులు చేసేవాడు.హస్తకుడు.that man is the Rajah's * వాడు ఆ రాజుకు హస్తకుడుగావున్నాడు.
Measuring
(adj), కొలగావుండే. a room * 30 feet ముప్ఫైయడుగుల యిల్లు.a * reed కొలిచేకర్ర.
Tabooed
(adj), నిషేదించబడ్డ. * land నిషేధించబడ్డ భూమి. certain vegetablesare * to bramins బ్రాహ్మణులకు కొన్ని కూరగాయలు నిషిద్ధముగా వున్నవి.
Material
(n), ( s), మూలవస్తువు, ప్రధాన ద్రవ్యము, సంభారము. cloth is the * of which paper is made కాకితానికి మూలద్రవ్యము గుడ్డ. *s సామాను సామగ్రీ. he collected some *s for building యిల్లు కట్టడానకై కలపచేర్చినాడు. writing *s (a misapplication of the word) వ్రాయడానికికావలసిన సాధనములు, అనగా కాకితము, యింకి పేనా మొదలైనవి. I have ample * for composing that history ఆ చరిత్ర వ్రాయడానకు అన్ని అంగములుకుదిరి వున్నవి. his death furnished the *s for this poem యీ కావ్యానకు వాడి చావు మూలముగా వున్నది. or cloth (this is an improper sense) గుడ్డ.
To Ken
(v), ( a), దూరాన వుండేదాన్ని కనుక్కొనుట, తెలుసుకొనుట. you * what అల్లది ఫలానిది, అనగా పేరు గుర్తించరానిది.
Clink
(n), ( s), ఘల్లుఘల్లుమనే శబ్దము, సంకెళ్లు మొదలైనవనాటి శబ్దము, ఛేకము.
Immoral
(adj), దుర్నీతియైన, అధర్మమైన, అయోగ్యమైన, కొంటెయైన, పోకిరైన* cunduct పోకిరినడత.
Corporal
(adj), శరీరసంబంధమైన. pains and Pieasures which are mentalare greater than those which are * శారీరక సుఖదుఃఖముల కన్నా మానసికసుఖఁదుఃఖములు బలిష్ఠముగా వుంటవి, అనగా దేహ సుఃదుఖఃములకన్నా మనసు యొక్కసుఖదుఃఖములు అధికము. * punishment దెబ్బలు.
To Date
(v), ( a), తేది వేసుట. I * my recovery fromlast sunday పోయిన ఆదివారము మొదలు నాకు స్వస్థము కావడానకు ఆరంభము. this war dates from 1840 యీ యుద్దము1840 సం//లో ఆరంభమైనది. Dated, adj. తేదిగల.
To Disgust
(v), ( a), అసహ్యమును కలగచేసుట, చీదరపుట్టించుట.this *ed him యిందుచేత వాడికి చీదరపుట్టింది, యిందుచేత వాడికిఅసహ్యము వచ్చినది.
Gules
(n), ( s), యెర్రని వర్ణమునకు యిది వొక పేరు.
Loadstar
(n), ( s), ధృవనక్షత్రము.
To Crumble
(v), ( a), వలిచి పొడిచేసుట.
Soil
(n), ( s), dirt మురికి, మాలిన్యము, కుప్ప, పెంట. red sandy * గరపనేల. stony * గరువు నేల, రాళ్ళభూమి. that * which is clay under sand పాలగరుపు. black * రేగడభూమి, రేగటి మన్ను. or land నేల, భూమి, మన్ను. his native * వాడి జన్మభూమి.those who till the * భూమిని దున్నే వాండ్లు. sons of the * నీచులు. goddess of the * భూదేవత. (W.) garden * మంచిసత్తువగల మన్ను. every morning they carry away the * in carts ప్రతిదినము తెల్లవారి కుప్పను బండ్లమీదవేశి తీసుకొనిపోతారు.
Toad
(n), ( s), గోదురు కప్ప, మండూకము, తిట్టడములో గొడ్డు, హరంజాదా.
Foretop
(n), ( s), వాడ మొదటిస్థంభమునకు పైన వుండే అంతస్తు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Breeching is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Breeching now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Breeching. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Breeching is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Breeching, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149704
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112939
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101313
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95591
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55778
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51451
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40152
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39067

Please like, if you love this website
close