(adj), మొదటి, తొలి, ప్రథమ. the * three మొదటిమూడు. he firedat the * man he saw మొదట అగుపడ్డ వాణ్ని కాల్చినాడు. the * pricipleమొదటిసూత్రము. on the * మొదటితేదిన, మొదటితేదిని. * or last you willfind this to be the case నిజము నిలకడమీద తెలుస్తున్నది. the * bornson జ్యేష్టపుత్రుడు.a * cousin సన్నిహితబంధువుడు. the * causeఅది కారణము. I will tell you the story from * to last ఆ కథనుమొదటినుంచి కొనదాకా చెప్పుతాను. ఆ మూలాగ్రముగా చెప్పుతాను. from the* I thought you were wrong నీవు తప్పినావని మొదటినుంచి నాకు తెలుసును.at * తొలుత, మొదట, ఆదిని, ప్రథమతః. at * I imagined you were wrongమొదట నీవు తప్పినావని అనుకొంటిని .in the * place మొదట, ముఖ్యముగాthe * person in grammar ఉత్తమపురుష. the * day of the week ఆదివారము.he * floor of a house మొదటిమిద్దె. *rate మొదటితరము, అనగా శ్రేష్ఠమైనది.