Telugu Meaning of Chronology

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Chronology is as below...

Chronology : (n), ( s), kAlavqwwAMwamu, anagA AyA saMvawsaramulaMxu xeSamulojarigina vqwwAMwamu, BUwakaWAnukramaNika.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Juggle
(n), ( s), గారడివిద్య, కనుకట్టువిద్య, టక్కు, మాయ.
Infertility
(n), ( s), నిస్సత్తువ, నిస్సారత, పండమి. on account of the * ofthe soil ఈ భూమి నిస్సారమైనది గనుక, ఈ భూమి పండనిది గనుక.
To Over-run
(v), ( a), or ravage పాడు చేసుట, ధ్వంసముచేసుట,దవుడుచేసుట, మూసుకొనుట. the robbersover ran the country ఆదేశమును దొంగలు పాడుచేసినారు. creepers overran the garden ఆతోటను తీగలు మూసుకొన్నవి. the house was * with rats ఆ యింట్లోయెలుకలరాయడిగా వుండినది.
Genially
(adv), సరసముగా. See Genial.
Gothic
(adj), మోటైన, చెంచుతీరుగా వుండే. a * building వొకవిధమైనకట్టడము . like the Church at vepery in Madras చెన్నపట్టణములోవేపేరిలో వుండే గుడివలె వుండే. * arches నడమసన్నంగా వుండే.వంపు కట్టడములు. or as a rude dialect ప్రాకృతమైన.
Explicit
(adj), స్పష్టమైన, పరిష్కారమైన, తేట అయిన.
To Flit
(v), ( n), మిడిసి మిడిసి యెగురుట, యిది గబ్బిలము, పక్షులు, మేఘములనుగురించిన మాట. or to decamp వలసపోవుట. they * ted from the village ఆ వూరు విడిచి వలసపోయినారు.
Hotbed
(n), ( s), a bed of earth made hot by the fermentation of dung వెచ్చనిపాది, అనగా పైన అద్దాలకప్పు వేసి అడుగున పేడ యెరుపు వేసిన వెచ్చనిపాది. this place is a * of vice ఈ స్థలము దుర్మార్గమునకు ఆలవాలము, ఆలయము, పుట్నిల్లు.
Action
(n), ( s), క్రియ, చలనము, పని, కార్యము, ఆట. the hands of the watch arenot in * ఆ ఘడియారము యొక్క ముండ్లు ఆడలేదు, తిరగలేదు. a good * సత్కర్మము,పుణ్యము. In law వ్యాజ్యము. he brought an * against them వాండ్ల మీదవ్యాజ్యము తెచ్చినాడు. or Battle యుద్ధము. One * took place in the morningand one in the evening తెల్లవారి ఒక యుద్ధము జరిగినది. the * of a medicineమందు యొక్క వ్యాపకము. or gesture అభినయము. he used much * in talkingమాట్లాడడములో అభినయములు నిండా చేసినాడు. Dryden says "To an exactperfection they have brought The action Love : the passion is forgot. "మోహమును గురించిన అభినయమును దివ్యముగా వర్ణించినాడు గాని మోహరసమునువిడిచిపెట్టినాడు.
Conundrum
(n), ( s), వ్యంగ్యము, ప్రశ్న, శ్లేష, విడి కథ, విపరీతార్థమయ్యే వాక్యము,విరోధాభాసాలంకారము యేలాగంటే విచారదృక్ చార దృగప్యవర్తత, వొకడు చార దృక్కుగానున్ను విచార దృక్కుగానున్ను వుండడము విరోధము, విచార శబ్దానకు విమర్శ అనే అర్ధముచేస్తే విరోధాభాసము.
Purge
(n), ( s), బేదిమందు. they gave him a * వాడికి బేదికి యిచ్చినారు. he took a * బేదికి తీసుకొన్నాడు.
Limpet
(n), ( s), వొకవిధమైన నత్తగుల్ల.
Scholiast
(n), ( S), టీక, చెప్పినవాడు, వ్యాఖ్యానము చెప్పినవాడు,వ్యాఖ్యాత, భాష్యము చెప్పినవాడు.
Vicariously
(adv), in the place of another ఒకరికి ప్రత్యామ్నాయముగా. he suffered * వొకరు పడవలసినదాన్ని తాను పడ్డాడు.
Forethought
(n), ( s), ముందు యోచన. he did it on * దాన్ని వాడు యోచనమీదచేసినాడు, యోచించి చేసినాడు.
Abba
(n), ( s), అబ్బా, తండ్రి, ఇది దేవుణ్ని గురించి చేప్పేమాట.
To Distance
(v), ( a), మించుట. he *d them వాండ్లను కిందికితొక్కినారు, వాడి ముందర వాండ్లు నిలువలేక పోయినారు, వాడితో వాండ్లు నిగ్గలేకపోయినారు, ఆయన యెక్కడ వీండ్లెక్కడ.this *d all the rest యీ చిన్నవాడు అందరినిన్ని మించినాడు. వీడి ముందర కడమవాండ్లు వేరే యెత్తవలసినది లేకపోయినది.
See
(n), ( s), (Jurisdiction of the Pope or a Bishop) అధికారము,అనగా భిషపు యొక్క అధికారము, అధికారము చెల్లించే రాజ్యము. the pope made this rule throughout all his * that no priest should be married పాదుర్లు పెండ్లిచేసుకోకూడదని తన రాజ్యములో ఈ శాసనమును చేసినాడు.
Legal
(adj), శాస్త్రీయమైన, శాస్త్రోకమైన, యథావిధియైన. a * opinion పండితాభిప్రాయము.a * document చట్ట ప్రకారముగా వ్రాసిన సాధనము. * measure న్యాయమైన కొలత.the * profession లాయరు వుద్యోగము. a * adviser లాయరు.
Sottishly
(adj), అవివేకముగా, పిచ్చితనముగా, మోటతనముగా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Chronology is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Chronology now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Chronology. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Chronology is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Chronology, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113067
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95691
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close