Telugu Meaning of Mortification

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Mortification is as below...

Mortification : (n), ( s), gangrene శరీరములోని మాంసము కుళ్ళడము,మాంసము చావడము. he died by * of the wound ఆ పుండు కుళ్లి చచ్చినాడు. austerities or penance శరీర శోషణము, తపస్సు. subjection of the passious అణచడము, నిగ్రహించడము. they teach the * of the passions ఇంద్రియ నిగ్రహమును వుపదేశిస్తారు. vexation విచారము, చింత, మనస్తాపము, ఆయాసము, లోలోగా కుళ్లుకోవడము.fasting is the * of the flesh ఉపోష్యము శరీరశోషణము. this business gave him great * యిందుచేత వాడి మనసుకు నిండా ఆయాసము వచ్చినది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Audience
(n), ( s), వినడము, ఆలకించడము. or visit దర్శనము. the governor gavehim an * గవనరు అతనికి దర్శన మిచ్చినాడు. or hearers వినేవాండ్లు. he spoke fora long time and his * were pleased వాడు బహు సేపు మాటాడినాడువిన్నవాండ్లు నిండా సంతోషించిరి. To day the * at church was thin యీ వేళగుడిలో జనము మట్టు. the hall of audience or audience chamber కొలువుకూటము.
To End
(v), ( a), ముగించుట, తీర్చుట, కాజేయుట, సమాప్తిచేయుట, సంపూర్ణముచేయుట. he *ed his days there అక్కడ చచ్చినాడు.
Tombstone
(n), ( s), సమాధి మీద పాతిన రాయి.
Head
(n), ( s), తల, శిరస్సు. the crown of the * నడినెత్తి, మాడుపట్టు. the back of the * పెడతల. this coin bears the * of the Queen యీ నాణ్యములో రాణి ముఖమును వేసివున్నది. he hid his * తలమరుగైనాడు,ముఖము తప్పించుకొనివుండినాడు, దాగివుండినాడు. how did this come into your * ? యిది నీకు యెట్లా తోచినది. he took it into his * that she was gone అది పోయినదనుకొన్నాడు. he did it of his own * తన స్వబుద్ధిగా చేసినాడు, తనకు తానే చేసినాడు. he gave all the abuse that came into his * నోటికి వచ్చినట్టెల్లా తిట్టినాడు. the * of a bed మంచము యొక్క తలతట్టు. a * of corn కంకి, యెన్ను. the * of a spear బల్లెపు అలుగు. at the * of a ship వాడ ముందరి తట్టు. woman's * or * dress (Johnson, Sense, Rambler No. 191. Idler No. 46) స్త్రీల శిరోభూషణము. these are the *s of the people ప్రజలలో వీండ్లు ముఖ్యులు. these men are the *s of the caste వీరే కుల పెద్దలు. he came at the * of 5000 men అయిదు వేల మందిని తీసుకొనివచ్చినాడు. the * clerk పెద్ద లేఖరి, పెద్ద గుమాస్తా. the * man of the village వూరి పెద్ద, గ్రామయజమానుడు. he sat at the * of the table ముఖ్యమైన స్థానమందు కూర్చున్నాడు. he is now at the * of the office అతను ఆ కచ్చేరికి అధికారిగా వున్నాడు. thousand * of cattle వెయ్యి పశువులు, యిటువంటి స్థలములో Head అని ఏకవచనముగా వ్రాస్తారు. he paid them two rupees a * తలా రెండు రూపాయలు యిచ్చినాడు. upon this * యిందున గురించి. they made * against the King రాజును యెదిరించినారు. he brought in that story * and shoulders ఆ కథను అసంగతముగా వుదహరించినాడు.we could not made * against this wind యీ గాలిని నెట్టుకొని పోలేకపోతిమి. he is a rogue from * to foot వాడికి నిలువెల్లా విషము. he divided the sermon into four *s ఆ గ్రంథమును నాలుగు భాగములుగా చేసినాడు. all these articles were put under different *s in the account యీ సరుకులు లెక్కలో వేరే వేరేపద్దులకింద కట్టబడ్డవి. this is the * of the river యిది నది యొక్క వుత్పత్తిస్థానము, యిది నదీ మూలము. the boil came to a * ఆ కురుపు పండబారినది. the small pox came to a * అమ్మవారు నేతులు కూర్చినది. this brought matters to a * యిందుతో అది ఫలోన్ముఖమైనది, యిందులో అది పరిపక్వమైనది. the disease got to a * ఆ రోగము ముమ్మరించినది, ప్రబలమైనది. the liquor flew to his * అతనికిమయకమెక్కినది. he gave his horse the * and it ran away కళ్లెము సళ్లవిడిచినందున గుర్రము పారిపోయినది. two *ed రెండు తలలు గల. long *ed అ దూరాలోచనగల. hot *ed man ముంగోపి. he plunged in the river over * and ears ఏట్లో శుద్ధముగా ముణిగిపోయినాడు. they laid their *s together వాండ్లు ఆలోచించుకొన్నారు. It went out of his * మరిచిపోయినాడు. his folly be upon his own * వాడి తప్పు వాణ్ని కొట్టుకొనిపోనీ. at last the cholelra showed its *తుదకు వాంతిభ్రాంతి కనిపించినది. his ship was two miles a * of mine నా వాడకు అతని వాడ కోశెడు దూరము ముందుపోయి వుండినది.
The Holy Spirit
(n), ( s), సాంక్తస్పిరిత, పరిశుద్ధాత్మ.
Dignified
(adj), గౌరవముగల, పరువుగల, ప్రతిష్టగల. * conductపెద్దమనిషితనము, గొప్పనడత, దొడ్డ నడత. he made a * speechగౌరవముగా మాట్లాడినాడు, గంభీరముగా మాట్లాడినాడు. a * clergymanగొప్పపాదిరి, పెద్ద గురుడు.
Sea-born
(adj), సముద్రములో పుట్టిన.
Gratulation
(n), ( s), దీవనము, మంగళాశాసనము. self * సంతోషము,ఆహ్లాదము, అహంకారము.
Munificently
(adj), దాతృత్వముగా, ఔదార్యముగా.
Undoubtedly
(adv), నిస్సందేహముగా.
Urinary
(adj), pertaining to urine మూత్ర సంబంధమైన. the * vesselsమూత్రసరములు.
Uncle
(n), ( s), తల్లిదండ్రుల తోడబుట్టినవాడు. paternal * తండ్రి తోడబుట్టినవాడు.maternal * మేనమామ.
Prudence
(n), ( s), తెలివి, వివేకము, పోణిమి, తెరకువ, జాగ్రత, ఏచ్చరిక.a rat has great cunning but no * యెలుకకు కాపట్యము వున్నది గానిపోణిమి లేదు. a sparrow and an ant have great * but no cunningవూరపిచ్చికకున్ను చీమకున్ను వివేకము కద్దుగాని కాపట్యము లేదు. In Prov. VIII.21. వివేచన A+ D+ బుద్ధి. H+ జ్ఞానము. E+.
Acrostic
(n), ( s), ఒక తరహా చిత్రబంధ కావ్యము, యిందులో ప్రతి చరణము యొక్కమొదటి అక్షరములను కూర్చి చదివితే ఒక మనిషి యొక్కగాని ఒక వస్తువుగాని పేరుఅవుతున్నది.
To Jam, Jam
(v), (a.), అణుచుట, ఇరికించుట, ఒత్తుట, నలుచుట. he *med the books into the box ఆ పుస్తకములను పెట్టెలో యిరికించినాడు.
To Besprinkle
(v), ( a), చిలకరించుట.
Concern
(n), ( s), or connection సంబంధము, నిమిత్తము, అక్కర. or affairవ్యాపారము, వ్యవహారము, పని, జోలి. this is no * of yours యిది నీ జోలి కాదు, నీ పని కాదు, యిది నీకు నిమిత్తము లేదు. or regret చింత, వ్యాకులము. or regard దయ.
Pilable
(adj), వంగే, వంచతగిన. lead is * సీసము వంగుతున్నది. rattan is *బెత్తెము వంగేటిది. the minds of children are * బిడ్డల మనసు సులభముగాతిరుగుతున్నది.
Slightly
(adv), స్వల్పముగా, అల్పముగా, కొంచెముగా.
Accursed
(adj), శపించబడ్డ, దౌర్భాగ్యమైన, చెడ్డ, పాపిష్టి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Mortification is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Mortification now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Mortification. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Mortification is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Mortification, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149818
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113037
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101413
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95668
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55833
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51499
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40210
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39111

Please like, if you love this website
close