Telugu Meaning of To Boarder

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Boarder is as below...

To Boarder : (v), ( n), అంచునవుండుట, పొలిమేరగా వుండుట. Cuddapa bordersupon the Mysore country కడప దేశము మైసూరు దేశమును ఆనుకొని వున్నది. his fields borders upon mine వాడినేల నా నేలతో చేరికగా వున్నది. this borders upon murder యిది ఖూనిపనితో చేరినది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Laterally
(adv), పక్కగా, పార్శ్వముగా.
Whisperer
(n), ( s), గుసగుసలాడేవాడు, చాడిమాటలు చెప్పేవాడు. aconveyer of intelligence secretly దొంగసమాచారములు చెప్పేవాడు.a backbiter పరగడ దూషించేవాడు.
Tormenting
(adj), వేధించే, బాధించే నొప్పించే, ఆయాసపెట్టే.
Rookery
(n), ( s), కాకులు యేకముగా గూళ్లు పెట్టివుండే తోపు.
Cheapness
(n), ( s), చవుక, అగ్గువ. from the * of this rice యీ బియ్యముచవుకైనందున.
To Indurate
(v), ( a), ఘనీభవింపచేయుట, గట్టిపరచుట, రాయిగాచేసుట.
Ill-fame
(n), ( s), అపకీర్తి, అపవాదము, నింద. a house of * లంజలు వుండే యిల్లు.
Humility
(n), ( s), (add,) It may be said, what is *? A British Peer put this question, to the blessend old Wesley in London: he replied, `My Lord, * consists in a man's thinking the truth about himself.' Rom. xii. 3.
Empurpled
(adj), కందిన, యెర్రపారిన.
To Explode
(v), ( n), భగ్గుమనుట, పఠీలనుట, ఢమ్మనుట, పెట్లుట,చిట్లుట, విరియుట. the powder *d తుపాకి మందు భగ్గుమని అంటుకొన్నది.the gun *d తుపాకివేటు లేచినది. the pod *d కాయ చిట్లింది. the bladder *d తోలు తిత్తి విరిశిపోయినది.
Protean
(adj), కామరూపియైన, అనిశ్చయమైన, చపలమైన. this disease is quite * యీ రోగము గడియకు వొక విధముగా వుంటున్నది. See Proteus.
Master-stroke
(n), ( s), సదుపాయము, మంచియుక్తి.
Casehardened
(adj), ముక్కాకులు తీరిన, మొండి పడ్డ, మూర్ఖ.
Longheaded
(adj), దూరాలోచనగల, దీర్ఘదర్శియైన.
Sovereignty
(n), ( s), ప్రభుత్వము, దొరతనము, సర్వాధికారము. when he obtained the * వాడు దొరయైనప్పుడు.
To Feel
(v), ( n), స్పర్శచేత తెలుసుట, యెరుగుట. they felt ( grieved ) forhis misfortune వాడి ఆపదను గురించి వ్యసనపడ్డారు. do not you *( orgrieve) for me? నన్ను గురించి నీకు వ్యాకులము లేదా. in the darkI felt (or groped) for the table చీకటిలో మేజకొరకై తడివిచూచినాను.he felt (groped) for it in the water అందున గురించి నీళ్లలో కర్రతో తడివిచూచినాడు. he felt *(or groped) for the body in the water with a poleఆ పీనుగకై నీళ్లలో కర్రతో తడివి చూచినాడు.I * very heavy to-day నేడునాకు వొళ్లు యేమో బరువుగా వున్నది. the dead man"s arm felt as if the bonewas broken ఆ పీనుగ చెయ్యిపట్టి చూస్తే యెముక విరిగినట్టు వుండినది.it *s like silk అది తాకి చూస్తే పట్టువలె వున్నది.on taking up the bag it felt heavy ఆ సంచిని యెత్తేటప్పటికిబళువుగా వుండినది. this *s soft to the hand యిది చేతికి మెత్తగావున్నది. it *s rough అది కరుకుగా వున్నది. he felt angry ఆయాసపడ్డాడు.She felt ashamed అది సిగ్గుపడినది. my arm *s dead it doesnot ache నా చెయ్యి తిమురుగా వున్నది దాంట్లో నొప్పి తెలియలేదు. his hand*s hot వాడి చెయ్యి నిప్పుగా వున్నది. I * cold నాకు చలిగా వున్నది.she *s strong to-day యీ వేళ దానికి కొంచెం సత్తువ వచ్చినట్టు వున్నది.she *s weak to-day.నేడు నిస్సత్తువగా వున్నట్టువున్నది. he*s feverish వాడికి జ్వరము తగిలినట్టు వున్నది. how do you * yourself to-dayనేడు నీకు వొళ్లు యెట్లా వున్నది. I * very well. నేడు నీకు వొళ్లుబాగా వున్నది. we were in grief and he felt with us మేమువ్యసనపడడము చూచి వాడున్ను వ్యసనపడ్డాడు. we were in joy and he feltwith us మేము సంతోషపడడమును చూచి వాడున్ను సంతోషపడ్డాడు. it *s very hot to-day నేడు యెండ బహువడిగా వున్నది. I * very hot నాకువొళ్లు నిప్పుగా వుంది. they felt apprehensive of this యిందునగురించి భయపడ్డారు. I felt averse to this యిది నాకు యిష్టములేదు.I * certain or confident of it దాన్ని తీసుకోవలెనని వాడికి మనసువచ్చినది. I * sleepy నాకు తూగు వస్తున్నది. to * thankfulవుపకారమును గుర్తెరిగి వుండుట. If you bathe during fever you will* for it జ్వరముతో స్నానము చేస్తే దాని అనుభవము నీకు తెలుస్తున్నది.
To Disagree
(v), ( a), to differ భేదించుట, విరోధించుట, వికటించుట,వొంటపడకుండా వుండుట. these accounts * యీ లెక్కలు ఒకటికొకటిగాసరిపడలేదు . this food *d with him వాడికి యీ ఆహారము గిట్టలేదు.వాడికి యీ ఆహారము విరోధించినది. he *d with them వాడికివీడికి సరపడలేదు.
Ghastlines
(n), ( s), అఘోరత, భయంకరము, వికారము.
Uncultivated
(adj), not tilled; not instructed; rude; rough in mannersదున్నని, అశిక్షితుడైన, ప్రాకృతుడైన, పామరుడైనా, మోటవాడైన.
Theorem
(n), ( s), a proposition to be proved కోటి, పక్షము, ప్రసంగము ( ఇదిగణిత శాస్త్రములో వచ్చే మాట.)


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Boarder is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Boarder now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Boarder. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Boarder is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Boarder, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149844
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113052
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close