Telugu Meaning of To Disagree

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Disagree is as below...

To Disagree : (v), ( a), to differ భేదించుట, విరోధించుట, వికటించుట,వొంటపడకుండా వుండుట. these accounts * యీ లెక్కలు ఒకటికొకటిగాసరిపడలేదు . this food *d with him వాడికి యీ ఆహారము గిట్టలేదు.వాడికి యీ ఆహారము విరోధించినది. he *d with them వాడికివీడికి సరపడలేదు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Enigma
(n), ( s), విడి కథ. his letter is a perfect in * to me వాడి జాబులోని భావము నాకు వీడలేదు. he expressed himself in *s వాడు గూఢముగా మాట్లాడినాడు.
Leave
(n), ( s), శలవు, అనుజ్ఙ. he took * of them. వారివద్ద అనుజ్ఙ పుచ్చుకొన్నాడు. he gave me * నాకు సెలవు యిచ్చినాడు. I shall take * to object శలవు యిస్తే ఆక్షేపణ చేస్తారు. by your * I shall take this అనుజ్ఙ అయితే దీన్ని పుచ్చుకొంటాను. he is absent on * శలవు తీసుకొనిరాక నిలిచినాడు. he is absent without * శలవు లేక రాక నిలిచినాడు.
Dreadless
(adj), నిర్భయమైన.
To Spoil
(v), ( a), to seize by robbery; to take awayby force దోచుకొనుట, కొల్లబెట్టుట. they *ed him of hiswealth వాడిరూకలను కొల్లబెట్టుకొని పోయినారు. to corrupt; to mar; to make useless చెరుపుట, చెడగొట్టుట. why do you * the child? యీ పిల్లకాయ బుద్ధిని యేల చెరుపుతావు. he *ed my market నా బేరమును చెరిపినాడు.
Cinque-ports
(n), ( s), iMgliMduku xakRiNamugA vuMde ayixu revulu.
Essential
(adj), సత్తువైన, సారమైన, ముఖ్యమైన, అగత్యమైన. * qualityప్రథానమైన గుణము. his consent is * అతని అంగీకారము ఆవశ్యము, అతని సమ్మతిలేక కూడదు. * oil of sandal చందనధృతి. there is no * difference between these two sects యీ రెండు మతములకు మూలభేధము లేదు.
Unlearned
(adj), illiterate చదువుకోని, నిరక్షకుక్షియైన, అక్షరస్థుడుకాని. the *speak thus సామాన్యులు యీ రీతిగా చెప్పుతున్నారు.
To Descry
(v), ( a), దూరమునుంచి కనుక్కొనుట. from the hill they descriedthe ship కొండమీదనుంచి ఆవాడను కనుకొన్నారు, కనిపెట్టినారు.
Calif, Caliph
(n), (s.), ఖలీఫ, తురకలలో సేనాధి పతి.
Rigadoon
(n), ( s), a kind of brisk dance తాండవము, నాట్యము.
Sideboard
(n), ( s), a sort of table ఒక విధమైన మేజ. a fine * of plate వెండిపాత్ర సామాగ్రీ.
Demonica
(n), ( s), శక్తిగ్రస్తుడు, దయ్యము పట్టినవాడు, పిశాచి పట్టినవాడు.
Tempered
(adj), disposed with regard to the passions గుణముగల. zeal *with discretion వివేక మిళితమైన భక్తి. good * సద్గుణముగల, మంచి భావముగల. bad * దుర్గుణముగల, చెడు గుణముగల, మండిపడే.
To Obey
(v), ( a), అణిగి నడుచుకొనుట, లోబడి నడుచుకొనుట. I *ed with alacrity పరమ సంతోషమని అలాగే చేసినాను. they did not * him ఆయన మాట వారు వినలేదు.
Mail
(n), ( s), (armour) కవచము, జీరా. of the post తపాలుకట్ట,తపాలు జాబులు వేసే తోలు ససంచి. or coach తపాలుర్ జాబులు తీసుకొనిపొయ్యే బండి.
Jerkin
(n), ( s), a jacket రవిక, అరచొక్కాయి. or pickle ఊరవేసిన నక్కదోసకాయ.
Free
(adj), విడిగావుండే, విడుదలై వుండే, ముక్తమైన, విముక్తమైన,స్వేచ్చగా వుండే, స్వతంత్రముగా వుండే, ధారాళమైన. the bird was * butdid not fly away ఆ పక్షి విడిగా వుండినప్పటికిన్ని పరుగెత్తిపోలేదు.he gave it them as * gift ధర్మముగా యిచ్చినాడు. they left him go * వాణ్నియధేచ్చగా విడిచిపెట్టినారు. you are now * you may do as y ou likeయిప్పుడు నీకు నిర్భందము లేదు నీ మనస్సుకు వచ్చినట్టు చేయవచ్చును.he gave them a * discharge వాండ్లను యధేచ్చగా విడిచిపెట్టినాడు.* trade పన్నులేని వర్తకము. he got the rope * ఆ తాటిని విడిపించుకొన్నాడు.heis now a *agent వాడు యిప్పుడు స్వతంత్రుడు. some of the grainwas spoiled the rest was * ధాన్యము కొంచెము చెడిపోయినది. కడమ బాగా వుండినది. at * cost వూరకె,తేరకు, పుణ్యానికి, ధర్మానికి. I thinkhis way of talking is very * వాడు నోటికివచ్చినట్టంతా మాట్లాడుతాడు.this is a close translation, the other is * translationయిది శబ్ధతః చేసిన భాషాంతరము, అది భావమును పట్టి చేసిన భాషాంతరము.you should not be so * or you should not take libertiesనీకు అంత స్వతంత్రము కారాదు, నీకు అంత అమర్యాద కారాదు. Goddid it of his * grace దేవుడు నిరుపాధిక కృపచేత దాన్ని చేసినాడు.I am not * to go to-day యీ వేళ నేను పొయ్యేటందుకు వల్లకాదు. * fromdebt ఋణముక్తుడైన. * from suspicion నిందబాసిన. this room is* from smoke యీ యింట్లో పొగలేదు. * from fault or crime or blameనిరపరాధియైన, నిర్ధోషియైన, దోషరహితమైన. * from stain నిష్కళంకమైన.this is * from objection దీనికి వొక ఆక్షేపము లేదు, యిది నిరాపేక్షమైనది.this account is not * from doubt యీ లెక్క అనుమానాస్పదముగావున్నది. he is * from fever వాడికి యిప్పుడు జ్వరము లేదు. a soil *from gravel మొరపరాళ్లు లేని నేలర. he made too * with cold waterమనసువచ్చినట్టు చల్లనీళ్లు తాగినాడు. he obtained it * or gratisఅది వాడికి వూరక వచ్చినది, పుణ్యానికి వచ్చినది, తేరకు వచ్చినది.he got thehouse * of rent వాడికి బాడిగె లేకుండా యిల్లు చిక్కినది.land enjoyed * మాన్యము, ముఖాసా. he is a * liver వాడికివొక నీతి నిలకడ లేదు, వాడు కామచారి. the streets are as * forme as for you వీధులు అందరికి పొత్తు . the graden is * to you ఆ తోటలోకి పోవడానకు నీకు అభ్యంతరము లేదు. If you make *with the money you will suffer for it ఆ రూకల జోలికి పోతివా.నీవు పడే పాటు చూడు. I made * to borrow your horse నేను స్వతంత్రించితమ గుర్రాన్ని తీసుకొన్నాను. I made * or took liberty to saythis నేను స్వతంత్రపడి దీన్ని చెప్పుతాను. Free and bond ( InRev XIII.16.) ముక్తోవాబద్దోవా. A+. స్వాధీనర్, అడిమైగళ్. G+.స్వతంత్రులున్ను, దాసులున్ను.p+. See the next words.
Cast
(pastpart), వేసిన. * away వాడముణిగిన, పని చెడిన. * in metal పోసిన, పోతపనిగా చేసిన. in law వోడిన. * down వ్యసనా క్రాంతుడైన, చిన్నబోయివుండే. don't be * down ధైర్యము విడవక. * iron పోతపని చేసిన యినుము. the * horses of a troop పటాలములో చెడిపోయిన గుర్రములు, పనికిరానిది. he was * away వాడి వాడ ముణిగి యేదో వక దీవిలో పోయి పడ్డాడు.
Milestone
(n), ( s), అరకోసెడు దూరమని తెలియడానకై పాతివుండే రాయి.
Tacit
(adj), silent; implied, but not expressed Tacit consent is consentby silence, or not interposing an objection. So we say, a * agreementor covenant of men to live under a particular government, when noobjection of opposition is made; a * surrender of a part of our naturalrights; a * reproach, &c మానము చేత భావించుకోతగ్గదిగా వుండే. he gave a *consent వాడు వూరికె వుండడము వొప్పుకొన్నట్టయినది. he gave a * refusal వాడువూరికె వుండడము నిరాకరించినట్టయినది. this is a * admission that you arewrong నీవు వూరికె వుండడము వల్ల నీమీదత నిప్పు వొప్పుకొన్నట్టయినది. youromitting your brother's name is a * reproach to him నీవు మీ అన్న పేరువుదాహరించక పోవడమే వాణ్ని దూషించి నట్టవుతున్నది. your saying nothing is a *assent నీవు యేమిన్ని చెప్పకుండా వుండడమువల్ల నీవు వొప్పకొన్నట్టయినది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Disagree is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Disagree now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Disagree. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Disagree is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Disagree, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149869
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113077
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101443
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close