Telugu Meaning of Leave

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Leave is as below...

Leave : (n), ( s), శలవు, అనుజ్ఙ. he took * of them. వారివద్ద అనుజ్ఙ పుచ్చుకొన్నాడు. he gave me * నాకు సెలవు యిచ్చినాడు. I shall take * to object శలవు యిస్తే ఆక్షేపణ చేస్తారు. by your * I shall take this అనుజ్ఙ అయితే దీన్ని పుచ్చుకొంటాను. he is absent on * శలవు తీసుకొనిరాక నిలిచినాడు. he is absent without * శలవు లేక రాక నిలిచినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Whereupon
(adv), upon which అందుమీదట, అందుచేత. I offered him the money * he consented రూకలు యిస్తానన్నందు మీదట వాడువొప్పినాడు.
Dolefully
(adj), వ్యాకులముగా , వ్యసనముగా, దుఃఖముగా, శోకముగా.
Pilgarlick
( n.), ( s.), కన్నవారి చేత చీవాట్లు పడేవాడు, దిక్కుమాలినపక్షి, they did notcome back and * must pay the money వాండ్లు తిరుగా రానందున ఆ రూకలుదిక్కుమాలిన పక్షి చెల్లించవలసి వచ్చినది, దిక్కుమాలిన పక్షి అనగా నేను అనితాత్పర్యము.
Maker
(n), ( s), చేసేవాడు, సృష్టించేవాడు, సృష్టికర్త. Pot * కుమ్మరవాడు. Shoe * మాదిగవాడు. His * దేవుడు. this was an offence against your * యిది దేవుని యెడల నీవు చేసిన పాపము.
Watery, Watry
(adj), నీళ్లమయముగా వుండే, తడిగా వుండే. these potatoes appear very * when drest యీ వురలగడ్డలను వుడకవేస్తే నీళ్లమయముగా వుంటున్నది. a * cloud నీళ్ళమేఘంఉ. the * world సముద్రము.
Uncommonly
(adv), వింతగా, విచిత్రముగా, మిక్కిలి, బహు, నిండా, అతిశయముగా. itis * cold this morning నేటి చలి యెన్నడూ లేదు.
Night
(n), ( s), రాత్రి, మాపు. at * రాత్రి వేళ. a dark * వెన్నెల లేని రాత్రి.to * నేడు రాత్రి. last * నిన్న రాత్రి. over * తొలినాటి రాత్రి, ముందు దినము రాత్రి. day and * రాత్రీ పగలు. all * long రాత్రి అంతా. they sunk in * చచ్చిరి. everlasting * నరకము. the * of ignorance అజ్ఞానాంధకారము.
Filled
(adj), నిండిన, పూర్ణమైన. the well * up with sand యిసుకతోపూడిన బావి.
To Wrong
(v), ( a), to injure అన్యాయము చేసుట. you * him in saying this అతణ్ని గురించి యీ మాట నీవు చెప్పడము అన్యాయము.
To Time
(v), ( a), కాలమేర్పరచుట, కాలానుసారముగా చేసుట. he *d his visit veryproperly సమయానికి వచ్చినాడు. you *d your letter very ill నీ జాబు ఆసమయములో వ్రాయరాదు.
Shark
(n), ( s), మనుష్యులను మింగే పెద్ద చేప, మర చేప, సొర్రమీను.white * పాలసొర్ర. the angel * సొడ్లమరమీను. a cruel wretchసర్వభక్షకుడు. యీ మాటలను లాయర్ల గురించి అంటారు. In merchandizeshark's fins are called సొరచేపల రెక్కలు. Sharp, adj. తీక్షణమైన, పదునుగల, చురుకైన వడిగల, వాడిగా వుండే కత్తి. a * stone వాడిగా వుండే రాయి, గసిక రాయి. she has * ears దానిది పాముచెవులు. the hawk has a * sight డేగ దూరదృష్టి కలది.a * boy మంచి చురకుగల పిల్లకాయ. a * sound కీచుమనే ధ్వని. * words క్రూరమైన మాటలు. or clever తీక్షణబుద్దిగల, ప్రజ్ఞగల. * acid చెడుపులుసు. this wine is * ఈ సారాయి నిండా పుల్లగా వున్నది.a * set appetite చెడు ఆకలి. I see they are * set వాండ్లకునిండా ఆకలిగా వున్నట్టు తెలుస్తున్నది.
Sportively
(adj), సరసముగా, వేడుకగా, విలాసముగా, వినోదముగా.
Grandee
(n), ( s), గొప్పవాడు, నబాభు, ప్రభువు, మహరాజు, సర్దారు.or a proud man గర్వపోతు.
Thumb
(n), ( s), అంగుష్ఠము, చేతి బొటన వ్రేలు he has them under his * వాండ్లనుతన చేతి కింద అణిచి పెట్టుకొని వున్నాడు he has it under his * అది వాడిస్వాధీనములో వున్నది
Godson
(n), ( s), జ్ఞానపుత్రుడు. see God child.
Question
(n), ( s), ప్రశ్న. on this * యిందున గురించి. or doubt సందేహము,అనుమానము. It is a * whether this is right యిది న్యాయమో కాదోఅనుమానముగా వున్నది. I make no * of that అందున గురించి నాకు సందేహములేదు, అనుమానము లేదు. Theme, topic ప్రస్తాపించబడ్డ విషయము, వొకడు యెత్తిమాట్లాడే లేక వ్రాసే విషయము, సంగతి. the great * is did you pay the money ? ముఖ్యముగానే నడిగేది యేమంటే నీవు ఆ రూకలు చెల్లిస్తావా. that is not the * అది ముఖ్యము కాదు. I leave this out of the * ఆ ప్రశంస నాకు అక్కర లేదు. religion is out of the * ( Wesley ) యిదిమతమును గురించినది కాదు. putting this out of the * దాన్ని విడిచిపెట్టి దాన్నిమానుకొని. this is out of the * యిది అసంభావితము, వట్టిది. their returning is out of the * వాండ్లు తిరిగి రావడము యెక్కడిది, యెక్కడి మాట. or disputeవివాదము. they raised a * about it అందున గురించి వొక ఆక్షేపణ చేసినారు. thematter in * ఆ సంగతి, ఆ ప్రమేయము, ప్రస్తుత విషయము. the house in * ఆయిల్లు. at the time in * అప్పట్లో, తత్కాలమునందు. the man in * ఆ మనిషి.beyond all * నిస్సందేహముగా. to beg the * సందేహాస్పదమైన, దాన్ని నిశ్చయముగాపెట్టుకొని అన్యాయమముగా మాట్లాడుట. he has examined this * అతను యీప్రమేయమును విచారించినాడు, యీ సంగతిని విచారించినాడు. examination bytorture చిత్ర హింస చేసి విచారించడము. they put him to the * to make him confess this దీన్ని వొప్పుకొమ్మని వాణ్ని చిత్రహింస చేసినారు.
Pride
(n), ( s), గర్వము, అహంకారము, మదము, పొగరు. the * of beauty అందముయొక్క వుఛ్రాయదశ. she was the * of her sex అది స్త్రీ తిలకము, స్త్రీ రత్నము.the horses are full of * ఆ గుర్రములు మదించి వున్నవి. the elephant is in *or lust ఆ యేనుగకు మదము పట్టివున్నది.
Trod,Trodden
(past participle of the verb ToTread), తొక్కిన the new road is not yet trodden smooth యీ కొత్త మార్గము యింకా నడిచి అరగలేదు
To Kick
(v), ( n), తన్నుకొనుట, నీచభాషలో పీకులాడుట అడ్డములాడుట, చచ్చుట. to resist or object ఆక్షేపించుట.
Malignancy
(n), ( s), వైషమ్యము, క్రౌర్యము, దోషము, విషము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Leave is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Leave now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Leave. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Leave is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Leave, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 103771
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89100
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73172
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70001
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 44662
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44526
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32139
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31670

Please like, if you love this website
close