Telugu Meaning of

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of is as below...

:


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Correction
(n), ( s), Punishment శిక్ష. amendment దిద్దుబాటు. the house of *జెయిల్కానా, చావడి.
Scroll
(n), ( s), a writing wrapped up వ్రాశిచుట్టగా చుట్టిన కాకితముమొదలైనది. a * of names పేళ్లపట్టీ. flourishing in writing &c.శ్రీకారము. మొదలైన అక్షరాలకు శృంగారముగా వ్రాసే పూలు మొదలైనవి. in poetry it means a letter, a writing జాబు, కాకితము.
To Patter
(v), ( n), చినుకులు పటపటమని పడుట.
Judgement
(n), ( s), తెలివి, వివేకము, వివేచన, విధి. or decision తీరపు. such is my * ఇది నేను చెప్పేవిది. they gave * upon him వాణ్ని గురించి తీర్పు చెప్పినారు. the * which the court gave కోర్టువారు చేసినతీర్పు. or opinion అభిప్రాయము. in my * అభిప్రాయములో, నాకు తోచినంతలో or law చట్టము, శాసనము. a man of * వివేకి, తెలిసినవాడు.this is a upon him * ఇది వాడికి దేవుడు చేసిన శిక్ష. they sat in * upon him అతని మీద విచారణకు యేర్పడ్డారు. they * seat న్యాయస్థానము,ధర్మాసనము. the * day న్యాయవిచారణ దినము, పాపపుణ్య విచారణ దినము,ప్రళయ కాలము.
Dab
(n), ( s), ముద్ద. he put a * of cow dung on the wall పేడ వుంటనుగోడమీద తట్టినాడు. he put a * of paint on my face and ranaway నా ముఖము మీద వర్ణము పూసి పరుగెత్తిపోయినాడు, చరిమిపరుగెత్తి పోయినాడు. In low langugage గట్టివాడు, తెలిసినవాడు.యిది నీచమాట. he is a * at English వాడు యింగ్లీషులోగట్టివాడు.
Credit
(n), ( s), నమ్మిక, నమ్మకము, ప్రామాణ్యము. esteem నాణ్యము, గణ్యత. his sondoes him great * కొడుకువల్ల వాడికి నిండా ప్రతిష్ఠ వచ్చినది. I did this on the *of your letter నీ జాబు మీద నమ్మకముంచి యీ పని చేసినాను. or honour కీర్తి, సేడు,భరము, ప్రతిష్ట. he cannot get any credit at this place యీ స్తలములో వాడికియెంత మాత్రము పరపత్యము పుట్టదు. trusting ( as a debt, ) or giving on *పరపత్యము. the * side in an account వరపు, జమ. trifles brought on *వెత్పము. he has no * among the shop keepers వర్తకులలో వాడికి నాణ్యము లేదు,అనగా వర్తకులు వాణ్ని నమ్మరు. you may carry this money to my * యీ రూకలునా పేరట జమకట్టు. he sold the cloth on * అప్పుకు యిచ్చినాడు. that man's *is entirely gone వాడి నాణ్యము బొత్తిగా యెత్తుబడి పోయినది. a man of *ప్రామాణికుడు, పెద్దమనిషి. a man of * అప్రమాణికుడు. I gave * to that report ఆ సమాచారాన్ని నమ్మితిని. I gave you * for more sense యింత పిచ్చివాడివని నేనుయెంచ లేదు. they gave you * for this యిది నీ వల్ల వచ్చినదని అంటారు. don'tgive to such stories అటువంటి మాటలను నమ్మకు.
Scrubby
(adj), base, miserable దిక్కుమాలిన, నీచమైన, క్షుద్రమైన.
Speck
(n), ( s), పొడ, మచ్చ, మరక. the country is a mere wildreness with a few *s here and there inhabited ఆదేశమంతావట్టి అడవి, అయితే చెదిరినట్టు అక్కడక్కడా వొక వూరు వున్నది.
Frequency
(n), ( s), తరుచుగా సంభవించడము, పునః పునః ఘటించడము. by the * of these fevers యీ జ్వరములు అడగడుక్కు తగలడముచేత.
Insurgent
(n), ( a), a Rebel తిరగబడేవాడు, సర్కారు మీద తిరగబడే కాపు.
Fittingly
(adj), తగి, యుక్తముగా, న్యాయముగా. he was * rewardedవాడికి తగిన బహుమానమైనది. he was * punished వాడికి దండన జరిగినది
Sabaoth
(n), ( s), plu. సైన్యములు.
Skirt
(n), ( s), the border of the vest అంచు వస్త్రము యొక్క అంచు, కొన, చివర.the *s of the clouds మేఘముల యొక్క అంచులు. in the *s of the country ఆ దేశములయొక్క అంతమునందు, పొలిమేరల యందు. in the *s of the forest వనప్రాంతములందు, అడవి సమీపమందు.
To Pepper
(v), ( a), మిరప్పెడిచల్లుట, మిరియాలు పెట్టుట. he *ed them soundlyవాండ్లను బాగా కొట్టినాడు, బాగా తిట్టినాడు.
Airy
(adj), గాలికి తెరపగా వుండే. an * house గాలికి తెరపగా వుండే యిల్లు. thin orlight తేలికైన, సన్నని. an * diet స్వల్పాహారము. * notions నిరాధారమైన తలంపు, ఒట్టి తలంపు.
Fulfraught
(add), see full-fraught.
Domino
(n), ( s), a cloak ఫలానివాడని గురుతు తెలియకుండా తలనుంచికాలిదాక వేసుకునే నల్లపట్టు భైరవాసము. the king appeared in a *రాజు తన గురుతు తెలియకుండా భైరవాసము వేసుకుని వచ్చినాడు.Dominos, n. s. చొకటాలవంటి ఒక ఆట, ఆయాట ఆడే కాయలు.
To Cart
(v), ( a), బండి మీద వేసుకొని పోవుట, బండి మీద పెట్టి వూరేగించుట. they * the dirt out the town కుప్పను బండ్ల మీద పట్నం బయటికి తీసుకొనిపోతారు. a carted rogue బండి మీద పెట్టి వూరేగించబడ్డ దొంగ.
To Sort
(v), ( a), తరగతులుగా యేర్పడుట, క్రమముగా యేర్పరచుట, విభజించుట. he *ed the cloth ఆయా మచ్చుగడ్డలను వేరేవేరే పెట్టినాడు. they *ed the goods ఆయా సరుకులనుయేర్పరచి వేరేవేరేగా పెట్టినారు. this was an ill *ed marriage ఇది వికారమైన పెండ్లి, అనగా యీ ఆలు మొగుడికి సయోధ్యగా వుండలేదు.
Meretriciously
(adv), లంజరీతిగా, నిరర్ధకముగా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word . Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to , many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149862
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95696
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55849
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close