Telugu Meaning of Etheraliyt

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Etheraliyt is as below...

Etheraliyt : (n), ( s), (incorporeality) లఘిమా అనే గుణము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Prodigal
(adj), అతివ్రయము చేసే, దుర్ర్వయము చేసే, దూబరదిండియైన.
Mettle
(n), ( s), తేజస్సు, తెంపు, ధైర్యము, చురుకు, ఉత్సాహము, ఉద్రేకము. a man of * తేజ్స్వి, తేజోవంతుడు. this put him on his * యిందువల్ల విజృంభించినాడు, రేగినాడు. this put him quite of his * యిందువల్ల వాడి చురుకు అణిగినది. they are now upon their * about this దీన్ని గురించి అందరు యిప్పుడు గుబగుబ లాడుతారు.
Violet
(n), ( s), a plant and flower అందముగా వుండే వొకపుష్పము, నల్లకలువవంటి వొక పుష్పము.
Collaterally
(adv), తత్సంబంధముగా, పరస్పరముగా, పర భారిగా, దాయాదిత్వముగా.
Bellows
(n), ( s), or a pair of bellows కొలిమి తిత్తి. two pair of * ఒక జోడుకొలిమి తిత్తులు.
Imperturbable
(adj), చలించని, దొణకని, నెమ్మదిగా వుండే, స్తబ్దమైన. he preserved an * silence వాడు చిటుకుపోటుకు మనలేదు, వాడు నోరు తెరవలేదు. a man of * temper. దేనికి తొణకనివాడు, స్తబ్దుడు.
Ear
(n), ( s), చెవి, కర్ణము. the top of the * కొనచెవి. the tip, lobe, or lowerpart of the * గూబ.he has a good * for music వాడికి సంగీతములో చొరవకలదు.have you a good * నీకు సంగీతములో తప్పువొప్పు కనుక్కొనే శక్తికద్దా. I have no *for music నాకు సంగీత శాస్త్రం యొక్క స్వారస్యము తెలియదు. they say the singsvery well; I do not think so,but I have no * for music అది బాగా పాడుతుందంటారు నాకు అట్లా తోచలేదు. అయితే నాకు సంగీతములో జ్ఞానములేదు.the *s of bowl భోగిణి యొక్క చెవులు. * of corn కంకి,వెన్ను. * wax గులిమి.an * pick గులిమితీసే పుడక. when it came to his *s అది అతని చెవి పడ్డప్పుడు.he gave * to these words వాడు యీ మాటలను ఆలకించినాడు, చిత్తగించినాడు.Lend me your *s ( Shakespeare) అవధారు, ఆలకించండి. as the possesedthe king's ear వాండ్లు రాజు చెవిని పట్టి ఆడిస్తూ వుండినారు గనుక.they poisoned the king's * against me నా మీద చాడిచెప్పినారు.God bowed down the * to our prayer దేవుడు మా మొరను ఆలకించినాడు.he turned away the * from me or he turned a deaf * to me నేను చెప్పినమాటనుచెవినిపెట్టలేదు, నా మాటను పెడచెవిని పెట్టినాడు. he set them by the *sవాండ్లకు కలహము పెట్టినాడు. he fell over head and * s into the water.వాడు నీళ్లలో బుడింగుమని ముణిగినాడు. he is up to the *s in business పనిలో మునిగివున్నాడు. he is over head and * s in debt వాడు అప్పులో మునిగియున్నాడు. Take care ! he will be about your *s భద్రము నిన్నుచంపకాయ పుచ్చుకొంటాడు. Take care! you will bring the magistrateabout your *s భద్రము పైన మేజిస్ట్రేటు వాండ్లు వున్నారు. By doing sohe raised a nest of hornests about his *s యిట్లా చేయడముచేత వూరంతావాడిమీద రేగినారు .they knocked the house about his *s ఆ యిల్లు పడకొట్టివాడితలమీద తోసినారు. Don't make dog's *s in the book పుస్తకములోనికాగితపు కొనలను మడవక.
To Tumble
(v), ( a), to turn over గందరగోళము చేసుట. to * out or pour outకుమ్మరించుటి. he *d all the mangoes out of the basket ఆ పండ్లనంతాగంపలో నుంచి కుమ్మరించినాడు.
To Pirate
(v), ( n), వాడలను దొంగలించడానకై సముద్రము మీద తిరుగుట.
Unhoused
(adj), homeless ఇల్లు వాకిలి లేని.
Vassal
(adj), base, mean చేతికింద వుండే. the * peassantry కట్టుబడికాపులు.
Edible
(adj), తినదగిన, భక్షించదగిన.
Unendowed
(adj), మాన్యము లేని.
To Disseminate
(v), ( a), వ్యాపింపచేసుట, ప్రచురణముచేసుట.this stench of the drains *s disease యీ జలదారులకంపురోగమును కలగచేస్తుంది, వ్యాపింపచేస్తుంది. thisnewspaper *d his doctrines thro' the country యీ సమాచారపత్రికచేత వాడియొక్క మతము దేశమంతా వ్యాపించినది, విత్తబడ్డది.
Dolefulness
(n), ( s), వ్యసనము, దుఃఖము, శోకము, అఘోరము.from the * of his face వాడి ముఖము చూస్తే వ్యసనముగావుండేటట్టు వుండుటవల్ల.
Officer
(n), ( s), అధికారి. a military * దండుదొర. a medical *డాక్తరు. a revenue * ములికీ వుద్యోగస్థుడు. in the armyసేనానాయకుడు. a police * or peace * బంట్రోతు.
Talmud
(n), ( s), the book containing the Jewish traditions, the rabbinicalconstitutions and explications of the law జూదియావాండ్ల ధర్మశాస్త్ర పుస్తకము,పూర్విక ఐతిహ్యములు గల గ్రంథము.
Collectorship
(n), ( s), తాలూకా, తాలూకా అధికారము.
Elocution
(n), ( s), ఉచ్ఛారణ, మాట్లాడేశక్తి, వాగ్ఝరి, వాగ్దాటి, వాక్పటుత్వము, వక్తృత్వము, వాచాలకత్వము.
Tunnage
(n), ( s), the contents of a vessel measured by the tun కేవు. SeeTonnage.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Etheraliyt is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Etheraliyt now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Etheraliyt. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Etheraliyt is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Etheraliyt, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113058
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close