Telugu Meaning of Obviously

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Obviously is as below...

Obviously : (adv), స్పష్టముగా, విశదముగా, ప్రత్యక్షముగా, సహజముగా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Tranquillity
(n), ( s), నెమ్మది, శాంతము, ఉపశాంతము.
Wan
(adj), pale పాలిపోయిన, తెల్లపారిని, వివర్ణమైన.
Modified
(adj), దిద్దిన, దిద్ది యేర్పరచిన, సవరించిన, ప్రకారాంతరమైన.a * regulation దిద్ది యేర్పరచిన చట్టము, విశేషనిబంధన. In Sankhya p. 93. W. says వైకృతమయిన.
Unwilling
(adj), disinclined ఇష్టము లేని, సమ్మతిలేని. I was * to do this దీన్నిచేయడానకు నేను సమ్మతి లేకుండా వుంటిని.
Bastile
(n), ( s), చెరసాల, బందేఖానా, యిందులో అతి క్రూరదండన జరిగేదనిప్రతీతి.
Wrereon
(adv), on which on what ఎందుమిద, అందుమీద. * he told me అందుమీద వాడు నాతో చెప్పినాడు.
Embowered
(adj), పొదలుగల. the * shaded పొదలుగల అడవి.
To Adorn
(v), ( a), అలంకరించుట, శృంగారించుట, she adorned herself withdiamonds రవల సొమ్ములు శృంగారించుకొన్నది. he adorned the room withpictures ఆ గదిని పటములతో శృంగారించినాడు.
Feast
(n), (s), dinner విందు, పఙ్తి భోజనము. holy day పండుగఉత్సవము, తిరునాళ. the Pongal * పెద్దపండుగ, సంక్రాంతి పండుగ.the eve of the pongal is denominated భోగి. the Dasera విజయదశమి, పండుగ. the Hoelee * or * held to Cupid కాముని పండగ,హోళి పండగ.
Smutted
(adj), మురికియైన.
To Dispute
(v), ( a), తర్కించుట, వివాదముచేసుట, ఘర్షించుట,పోరాడుట. he *s this యిట్లా కాదని అంటారు. he *d thierauthority వాండ్లకు అధికారము లేదంటాడు. I * this అట్లా కాదు. I did not * his orders వాడి వుత్తరవుకు నేను అడ్డము చెప్పలేదు.they* d his passage వాన్ని పోనియ్యకుండా అడ్డగించినాడు. they* your right నీకు స్వతంత్రము లేదంటారు.
To Roar
(v), ( n), అరుచుట, కూసుట, గర్జించుట, ఘోషించుట, మొరబెట్టుట,బొబ్బలుపెట్టుట. to * with laughter పకపక నవ్వుట. to * in weeping బోరున యేడ్చుట.
Continuously
(adv), యెడతెగకుండా, విడవకుండా, ఏకక్రమముగా, వరుసగా, కలిపి.
Puffin
(n), ( s), వొకవిధమైన జలపక్షి.
Churchland
(n), ( s), gudimAnyamu.
To Stick
(v), ( a), to adhere తగులుకొనివుండుట, చిక్కుకొని వుండుట,అంటుకొని వుండుట. the words stuck in my throat ఆ మాటలు నా గొంతు లోనుంచి బైట వెళ్ళిరాలేదు. the thorn stuck in his foot వాని కాలిలోముల్లు నాటినది, ముల్లు కారినది. the rope stuck in the pulley ఆ తాడు కప్పిలో చిక్కుకొని రాలేదు. he will never * to you వాడు నీ వద్ద నిలకడగా వుండడు, మిమ్మున వదలకుండా వుండడు. his shoe stuck in themud వాడు జోడి బురదలో తగులుకొన్నది. this disease will * by him యిది వాడి ప్రాణముతో పొయ్యే రోగము. he stuck to the work all day నాడంతాఅదే పనిగా వుండినాడు. this *s in his thoughts యిది వాడి మనసులో గాలముగా వున్నది. they who stuck to you. మిమ్మున వదలకుండా వుండే వాండ్లు. he stuck to his book వాడు పుస్తకమే గతిగా వున్నాడు. to restupon the memory painfully మనసులో మెర మెర లాడుతూ వుండుట.
Raising
(n), ( s), పెంపు, వుద్ధారణము. ( fire * arson ) యిల్లు తగలబెట్టిన నేరము.
Nethermost
(adj), అన్నిటికి కింది.
Cuirassier
(n), ( s), రౌతు, తురుపు సవారు అనగా కవచమును వేసుకొన్నవాడు.
To Complain
(v), ( n), మొరబెట్టుట, ఫిర్యాదు చేసుట, (H). he is alwayscomplaining of his ill luck వాడు యెప్పుడున్ను తన దౌర్భాగ్యమును గురించియేడుస్తూ వుంటాడు. the child is complaining బిడ్డకు వొళ్లు కుదురులేదు. he is always complaining వాడికి యెప్పుడున్ను రోగము. I have no reason to * of his conduct వాడు చేసినది అన్యాయ మనరాదు. he complains of head-ache and fever వాడికి తలనొప్పి జ్వరము వచ్చినదట. he complained against me to the police నా మీద పోలీసులో ఫిర్యాదు చేసినాడు. they * of thirst వాండ్లకు దాహమౌతుందట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Obviously is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Obviously now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Obviously. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Obviously is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Obviously, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149864
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close