Telugu Meaning of Connoisseur

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Connoisseur is as below...

Connoisseur : (n), ( s), అనుభవశాలి, పరిచయము గలవాడు, పరిక్ష-గలవాడు, తెలిసినవాడు, యిది ముఖ్యముగా సంగీతము, చిత్రము, వీటిని గురించిన మాట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Elogy
(n), ( s), స్తోత్రము, స్తుతి.
Indecorously
(adv), అమర్యాద, సిగ్గుమాలి.
Drowned
(adj), మునిగిన నీళ్ళలో పడి చచ్చిన. the field is * ఆ పొలము నీళ్ళలో మునిగిపోయినది. her face was * in tears దాని ముఖము కన్నీరు మయముగా వుండినది. * in sorrow వ్యసనాక్రాంతుడైన. his voice was * in the uproarఆ సందడిలో వాని కంఠము వినబడలేదు.
To Destroy
(v), ( n), నాశనము చేసుట, ధ్వంసము చేసుట, హతము చేసుట.పాడుచేసుట, చెరుపుట, చెడగొట్టుట, సంహరించుట, చంపుట. he *ed thechild బిడ్డను చంపినాడు. rats * books యెలుకలు పుస్తకములనుకొట్టివేస్తవి, పాడుచేస్తవి. he *ed the letter జాబును చించివేసినాడు.he *ed his eyes by reading చదివి కండ్లను పోగొట్టుకున్నాడు. he *edmy hopes నా యాశలు చెరిపినాడు, నా నోట్లో మన్ను వేసినాడు. to * apoison విషమును దించే మంత్రము. he *ed himself హత్య చేసుకోనివచ్చినాడు, తనకు తానే చెడ్డాడు.
Just
(adv), సరిగ్గా, పరిష్కారముగా, శుద్ధముగా. this is generally expressed by the emphatic E. * a little రవంతే. there are * ten rupees పది రూపాయీలే, సరిగ్గా పదిరూపాయీలు వున్నవి. * now ఇప్పుడే.he went * now ఇప్పుడే పోయినాడు. * at dawn ఉదయము కాగానే. it has * struck eight ఇప్పుడే యేనిమిది కొట్టినది. when I had * got up నేను లేచీలేవకమునుపే, లేవగానే. * after he came అతడు రాగానే. I am * going నేను యిప్పుడే పోతాను, ఇదో పోతాను. I had * arrived whenhe died నేను వచ్చిచేరగానే వాడు చచ్చినాడు. it is * ready ఇదో సిద్ధమైనది. * tell him I have done it నేను చేసినానని అంతే చెప్పు,చేసినానని మాత్రము చెప్పు. * here ఇక్కడనే. * at the turning of the street ఆ వీధి మళ్ళగానే. I am * well నాకు వొళ్లు కుదురు ముఖముగా వున్నది. you have * ruined it నీవు దాన్ని బొత్తిగా చెరిపినావు.* read on ఊరికే చదువుతూపో. * put it down ఊరికెపెట్టివెయ్యి.
Brought
(thepastandp||ofBring), తెచ్చినది,తెచ్చిన, See To Bring.
Daedal
(adj), చిత్రమైన, శృంగారమైన.
Mandate
(n), ( s), ఆజ్ఞ, శాసనము.
To Fracture
(v), ( a), విరగగొట్టుట, పగలగొట్టుట. he *d his scullవాడితల విచ్చినది, పగిలినది.
To Wither
(v), ( n), to fade వాడుట, వాడి పోవుట, ఎండిపోవుట.
Leech
(n), ( s), (a kind of small water serpent which fastens on animals and sucks the blood) జలగ. the horse * ఏనుగజలగ. he who preys upon another, by drawing away his property indirectly ఒకరిసొమ్మును కొంచెముకొంచెముగా అరగదీసి తినేవాడు,పరద్రవ్యాపహారి. they stuck to him like *es వాణ్ని జలగవలె పట్టుకొన్నారు.a physician కావ్యమందు, వైద్యుడు అనే అర్థమున్ను కద్దు. a cow * పశువుల వైద్యుడు.
To Attach
(v), ( n), కలుగుట, తగులుట, అంటుట. Some doubt attaches to thisయిందుకు కొంచెము అనుమానము వున్నది. No blame attaches to me in thisయిందులో ఒకటీ నాకు అంటదు.
Odorous
(adj), పరిమళించే, వాసన కొట్టే.
Looker
(n), ( s), చూచేవాడు.
To Higgle
(v), ( n), నచ్చుబేరమాడుట, పీకులాట బేటమాడుట.
Misdoer
(n), ( s), అపరాధి, తప్పుచేసినవాడు.
Recitation
(n), ( s), చదవడము, చెప్పడము, ముఖపాఠముగా చెప్పడము.
Guest-chamber
(n), ( s), అతిధిశాలి, విడిది.
Outsatnd
(v), ( s), ప్రతిఘటించుట, ఎదిరించుట. she outstood all thecould say వాడు యెంత చెప్పినా తిరస్కరించినది.
Loosely
(adv), వదులుగా, సళ్లుగా. the letter is * expressed ఆ జాబులో సందిగ్ధముగా వ్రాసి వున్నది. she lives* అది వ్యభిచారిగా వున్నది. he put in he earth * ఆ మంటిని సళ్ళుగా పోసినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Connoisseur is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Connoisseur now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Connoisseur. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Connoisseur is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Connoisseur, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149838
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101433
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39118

Please like, if you love this website
close