Telugu Meaning of Drowned

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Drowned is as below...

Drowned : (adj), మునిగిన నీళ్ళలో పడి చచ్చిన. the field is * ఆ పొలము నీళ్ళలో మునిగిపోయినది. her face was * in tears దాని ముఖము కన్నీరు మయముగా వుండినది. * in sorrow వ్యసనాక్రాంతుడైన. his voice was * in the uproarఆ సందడిలో వాని కంఠము వినబడలేదు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Circumcised
(adj), sunnawi ayina.
To Sweep
(v), ( a), ఊడ్చుట. to * and trim a house యింటినివూడ్చి చక్క పెట్టు. tresses that * the ground గుదికాళ్ళదాకాపడే వెంట్రుకలు. the sow's belly *s the ground పంది కడుపునేలజీరాడుతున్నది. boats that * the water నీళ్ళమీద వడిగా పొయ్యే పడవలు. they swept the water with their oars అ ల్లీసుకర్రలతో నీళ్లను చివచివ తోసినారు. to * a chimney పొగగూటినితుడుచుట, పొగగూటిలో కరదూపమును తుడిచి శుభ్రము చేసుట. the gunsswept the walls గుండు గోడల మీద పారినది. the eye *s the country దృష్టి ఆ దేశముమీద పారుతున్నది, ఆ దేశమంతా కంటికి తెలుస్తున్నది. she swept away the dust దుమ్మును వూడ్చివేసినది. the flood swept away several trees ప్రవాహము శానా చెట్లను వూడ్చుకొనిపోయినది. the cholera swept off one thousand people వాంతి భ్రాంతివెయ్యి మందిని కొంచపోయినది. she swept out the house యింటిని వూడ్డ్చి శుద్ధిచేసినది.
Interjacent
(adj), నడమనడమ వుండే, మధ్యమధ్య వుండే.
Hagiographer
(n), ( s), పురాణకర్త.
Movement
(n), ( s), గమనము, నడక, చలనము, చేష్ట, వ్యాపారము. they observed all his *s వాడు చేసే పనులనంతా కనుక్కొన్నారు, యెక్కడడెక్కడికి పోతున్నాడో కనిపెడ్తారు. the the *s of a clock గడియారపు బిసలు.
Spaniel
(n), ( s), చిన్న కుక్క, కుచ్చికుక్కవంటి వొక కుక్క. a servileperson దాసుడు, బద్ధుడుగా వుండేవాడు.
Jackass
(n), ( s), మొగగాడిదె.
Bruning Coal
(n), ( s), కట్టె నిప్పు, అంగారము.
Intermarriage
(n), ( s), ఇచ్చి పుచ్చుకోళ్ళు, వియ్యము. To Intermarry, v. n. ఇచ్చి పుచ్చుకోళ్ళు చేసుట, వియ్యమందుట.
To Live
(v), ( n), and v. a. జీవించుట, బ్రతుకుట ప్రాణముతో వుండుట. or dwell కాపురమువుండుట, నివసించుట, వుండుట. he *s by trade వర్తకము చేసి జీవిస్తాడు. short *d అల్పాయువుగా చచ్చిన. long *d దీర్ఘాయుస్సుగా వుండిన. No boat can * insuch a raging sea యింత అఘోరమైన అలలో పడవ నిల్వనేరదు. he now *s lowపథ్యముగా వున్నాడు, మితాహారము చేస్తాడు. he *s from hand to mouth నానాటికి తెచ్చుకొని పొట్టపోసుకొంటాడు. O king * for ever ! చిరంజీవిగా వుండవలెను.Thy * upon rice వాండ్లకు ఆహారము బియ్యము.
Whelp
(n), ( s), the young of nay beast of prey; a puppy; a cub పిల్ల, కూన, దుష్టమృగము యొక్క పిల్ల, అనగా సింహము, కుక్క, పులి, ఎలుగ్గొడ్డు, వీటి పిల్ల a young man; in contemptదుష్ట పిల్లగాడు.
Computable
(adj), గణనియ్యమైన, యెంచతగ్గ.
Qualmish
(adj), వమనము వచ్చేటట్టు వికారముగా వుండే, వేవిళ్లుగా వుండే. I feelquite * today యీ వేళ నాకు వాంతి వచ్చేటట్టు వికారముగా వున్నది.
Unremediable
(adj), that cannot be cured స్వస్థము కాని, కుదరని, తీరని.
Trepan
(n), ( s), a circular saw for perforating the skull కపాలము కోశేగుండ్రని రంపము.
Dot
(n), ( s), చుక్క, బొట్టు, బిందు. i. j. యీ అక్షరములమీదవుండే బొట్లు. a mark put between numerals హళ్లీ. Some Hinduswere a * in the forehead కొందరు హిందువులు ముఖములో చుక్కపెట్టుకోవడము కద్దు.
Cargo
(n), ( s), వాడసరకు, వాడ మీదికి యెక్కించిన సరుకు.
Brief
(adj), సంగ్రహమైన, సంక్షేపమైన, కొద్దియైన. a * story కధాసంక్షేపము. how brief is life ! ఆయుస్సు యెంత అల్పముయెంత కొద్దిది. To be *, you must repent or you will perishవెయిమాటలేల పశ్చాత్తాపము లేకుంటే నీవు చెడిపోదువు.
Exact
(adj), సరియైన, దిట్టమైన. this is the * sum యిది సరియైన మొత్తము. I do not know the * sum ఆ రూకలు సరిగ్గా యింతని తెలియదు.he is a very * man వాడు క్రమస్థుడు. you should be more * నీవు ఖండితముగా వుండవలసినది.
Ransomless
(adj), రూకలు పుచ్చుకోక విడవబడ్డ, పుణ్యానికి చెరలో నుంచి విడవబడ్డ.he let the prisoners go * ఆ కైదీలను పుణ్యానికి విడిచి పెట్టినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Drowned is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Drowned now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Drowned. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Drowned is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Drowned, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113059
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close