Telugu Meaning of Murderous

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Murderous is as below...

Murderous : (adj), అతిక్రూరమైన, ఘాతకమైన, పాపిష్ఠి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Earthly
(adj), ఐహికమైన, సాంసారికమైన. * enjoyments ఐహికసుఖములు.*ties సంసారబంధకములు. an * nature ఐహికస్వభావము. the spiritualbody is different from the * body సూక్ష్మశరీరము వేరు స్థూలశరీరమువేరు. not one * thing ( Johnson calls this a female hyperbole, but it isan ancient phrase ) వొకటిన్ని లేదు, యేమిన్నిలేదు. I did not say one *word నేను వొకటిన్ని చెప్పలేదు. (In James 3.15 సాంసారికం A+.) Earthlyminded, adj. పాశబద్దుడైన, సంసారబంధముగల.
To Write
(v), ( a), to express in wirting, to indite వ్రాసుట,లిఖించుట. he worte a few verses వాడు కొన్ని పద్యములను చెప్పినాడు, రచించినాడు అల్లినాడు. they wrote off the sum వాండ్ల లెక్కలో యీ పద్దును కొట్టివేసినారు.
Flower-de-luce Or Fleur_de-lys
(n), (s.), Lily కమలము, యిది ముఖ్యముగాముద్రలు మొదలైన వాటిలో వేసే వొక విధమైన త్రిదళకమలాకారమైన పుష్పము.
To Rattan
(v), ( a), బెత్తముతో కొట్టుట, బెత్తాలల్లుట. he *ed the chairఆ కురిచీకి బెత్తా లల్లినాడు.
To Kiss
(v), ( a), ముద్దుబేట్టుకొనుట. he *ed the earth నేలకు దండము పెట్టినాడు, అనగా పడ్డాడు. to * the rod బతిమాలుకొనుట.
To Exert
(v), ( a), ఉపయోగపరచుట, వినియోగపరుచుట, ప్రయత్నముచేసుట.he *ed his authority to save me నన్ను సంరక్షణ చేసేటందుకు వాడిఅధికారమును వుపయోగపరచినాడు. he *ed all his strength in doing this యిది చేయడములో వాడి యావచ్ఛక్తినిన్ని చూసినాడు. when you are illyou should not * yourself అశక్తుడవై వుండేటప్పుడు నీవు నిండా శ్రమ పడవద్దు. he *ed himself to please me నన్ను సంతోషపెట్టడమునకు చాలా ప్రయాసపడినాడు. when *ed himself he could do twice as much నిండు ప్రయాసపడితే రెండింతలుగా చేయగలడు.
To Separate
(v), ( a), భిన్నపరుచుట, ప్రత్యేకముచేసుట, విభాగించుట. they *d man and wife ఆలును మొగుణ్ని యెడబాపినారు. in writing,the English * the words, the Telugus do not ఇంగ్లీషువారు వ్రాయడములో మాటలను విడవిడ వ్రాస్తారు తెలుగువాండ్లు తెలుగును అట్లా వ్రాయరు. a wall *s his garden from mine వాడి తోటను నా తోటను ప్రత్యేకము చేయడానకు నడమ వొక గోడ వున్నది. she *d the cotton into thread ఆ పత్తిని నూలుగా వడికినది. he *d the diamonds into large and small ఆ వజ్రములను చిన్నది వేరే పెద్దదివేరే యేర్పరచినాడు.they did not * the prisoners from the witness సాక్షులను వేరే కయిదీలను వేరే పెట్టలేదు. nothing but death shall * her and me చావడము తప్ప మరి దేనివల్లనున్ను అదీ నేను యెడబాయవలశినదిలేదు. he *d himself from his family వాడు వేరుపోయినాడు.
Titmouse
(n), ( s), a small bird పికిలిపిట్ట, గిజిగాడువంటి వొక చిన్న పక్షి.
Inly
(adv), లోపల, ఆంతర్యములో.
To Draw
(v), ( a), (add,) he drew a long bow జల్లి కొట్టినాడు.
Spontaneous
(adj), voluntary; acting of its own accord స్వేచ్ఛయైన,యధేచ్చమైన, తనకుతానే. * lassitude డేనోటేస్ disease (Hippocrates)నిష్కారణముగా వొక ఆయాసము కలిగితే యిది వాడికి యేమో రోగము వచ్చినదనే దానికి గురుతు. * combustion నిప్పులేక తనకు తానే అంటుకోవడము. * herbsతనకుతానే పెరిగేచెట్లు. * salt తనకు తానే పూచినవుప్పు. a * forest తనకుతానే పెరిగిన అడవి.
To Contend
(v), ( a), పోరాడుట, కలహించుట. I * that this is false యిది అబద్ధమనివాదిస్తాను. I * that this is impossible యిది అసాధ్యమని వాదిస్తున్నాను. they *edwith him వాడితో పోరాడిరి.
To Plant
(v), ( a), a woman who paints (dele మకరికా &c. and say) ముఖముమీద తెల్ల పొడి చెక్కిళ్ళమీద గులాబుపొడి చల్లుకొనేటిది.
To Further
(v), ( a), సహాయము చేసుట, అనుకూలము చేసుట, ప్రోత్సాహముచేసుట, ప్రోద్భలము చేసుట, అధికపరుచుట.
Vindictive
(adj), revengeful, cruel క్రూరమైన, కశితీర్చుకోవలెనని వుండే, పగబట్టిన,* language క్రూరమైన మాటలు. you should not be * నీవు క్రౌర్యము చేయరాదు,చలపట్టరాదు.
Helpful
(adj), సహాయమైన, అనుకూలమైన.
Mulct
(n), ( s), కంకరగాడిదె, సంకరజాతిగావుండే వొక విధమైన పక్షి.
Fated
(adj), విధినియుక్తమైన, గతిచొప్పున, వచ్చిన, అదృష్టముచొప్పున సంభవించిన.
Fascinated
(adj), మంత్రముచేత కట్టిన, తడకట్టిన, మోహితుడైన, భ్రమపడ్డ.
Unskilful
(adj), rude, untaught, coarse మోటైన, అవ్యక్తుడైన, చేతకాని,అశాస్త్రీయమైన. they are * goldsmiths వాండ్లు చేతకాని కంసలవాండ్లు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Murderous is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Murderous now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Murderous. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Murderous is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Murderous, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close