Telugu Meaning of To Exert

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Exert is as below...

To Exert : (v), ( a), ఉపయోగపరచుట, వినియోగపరుచుట, ప్రయత్నముచేసుట.he *ed his authority to save me నన్ను సంరక్షణ చేసేటందుకు వాడిఅధికారమును వుపయోగపరచినాడు. he *ed all his strength in doing this యిది చేయడములో వాడి యావచ్ఛక్తినిన్ని చూసినాడు. when you are illyou should not * yourself అశక్తుడవై వుండేటప్పుడు నీవు నిండా శ్రమ పడవద్దు. he *ed himself to please me నన్ను సంతోషపెట్టడమునకు చాలా ప్రయాసపడినాడు. when *ed himself he could do twice as much నిండు ప్రయాసపడితే రెండింతలుగా చేయగలడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Gristly
(adj), మెత్తని, మృదువైన.
Narration
(n), ( s), కథ, చరిత్ర, వృత్తాంతము.
Delineation
(n), ( s), వ్రాత, చిత్రము. or description వర్ణనము.the * of a city పురవర్ణనము.
Greenroom
(n), ( s), నైపథ్యము, అనగా నాటకశాలలో వేషము కట్టేమరుగు అర. or assembly of actors వేషగాండ్ల సంఘము.Greens, n. s. మానికూరలు, కూరాకు.
To Swelter
(v), ( n), that is to Sweat చెమటబట్టుట, చెమర్చుట.
To Expatiate Upon
(v), ( a), ఉపన్యసించుట, విస్తరించి చెప్పుట, వివరించుట, పెంచిచెప్పుట. he *d much upon this యిందున గురించి బహుదూరము మాట్లాడినాడు. or to walk about సంచరించుట.
To Oust
(v), ( a), వెళ్ళగొట్టుట, తోసివేయుట. they *ed him fromthe appointment ఆ వుద్యోగములోనుంచి వాణ్ని తీసివేసినాడు.
Horse
(n), ( s), గుర్రము. a stone * విత్తులు కొట్టని గుర్రము. he worked like a * i. e. diligently శ్రద్ధగా పాటుపడ్డాడు, వంచనలేక పాటుపడ్డాడు. or Cavalry తురుపు, రౌతు, తురుపు గుర్రములు, తురుపుసవార్లు. the Pindarry * or plunderers పెండారీ గుర్రము, కొల్ల గుర్రము, తురుపు గుర్రములలో light * heavy * అని రెండు విధములు గలవు, వీండ్లకు ఆయుధములలో భేదము కలదు. he rides the high * వాడు మహా అహంకారి. * for linen గుడ్డలు మొదలైనవి వేసే కొయ్య చట్టము. hobby * కర్ర గుర్రము.
Casuistry
(n), ( s), తర్కము, వ్యాజ్యము, సూక్ష్మము, దోషాదోష విషయక సందేహ భంజన విద్య.
Dread
(adj), భయంకరమైన, అతిఘనమైన. Sovereign శ్రీమద్రాజులుంగారు.
To Steady
(v), ( a), కదలకుండాపట్టుట, దృఢ పరుచుట. these misfortunessteadied him యీ ఆపదవల్ల వాడికి స్థిరబుద్ది వచ్చినది. he put a stoneunder the box to * it ఆ పెట్టె కదలకుండా వుండేటట్టు అడుగున వొకరాయి పెట్టినాడు.
Feu
(n), ( s), a fee or feudal tenure కట్టుబడి. land held in *కట్టుబడి మాన్యము.
Tame
(adj), not wild; domestick సాధువైన, శాంతమైన, మనుష్యులలో మెదిగిన. a* cat వూరపిల్లి. a * hog వూరపంది. * fowls పెరటి కోళ్ళు, వూరకోళ్ళు. bynursing it so long the jackal grew * నిండా దినాలు పెంచినందున నక్కమనుష్యులలో వాడుక పడిపోయినది. a * hawk పెంపుడు డేగ. the birds in thisdesert are so * that they alight almost at the feet of the horses యీఅడవిలో పక్షులు నిర్భయముగా వుండేటివి గనక గుర్రాల కాళ్ళ మీద వాలుతవి. this is a* poem యిది నిస్సారమైన కావ్యము.
Frangible
(adj), పగిలే, పగలకొట్టకూడిన.
Ware!
( interj.), that is Beware of! భద్రము, జాగ్రత్త
To Grunt
(v), ( n), గుర్రుగుర్రుమని కూసుట, యిది పంది,యేనుగను గురించిన మాట. the hogs *s పందులు గుర్రుగుర్రుమనికూస్తవి.
Benignity
(n), ( s), దయారసము, కృప, దయాళుత్వము.
Immersed
(adj), ముంచిన, ముణిగిన, మగ్నమైన. * in povertyదరిద్రమందు ముణిగిన. being * in thought he did ny here themవాడు ఆలోచనలో నిగ్నుడైనందున వాండ్లు చెప్పినది వాడు వినలేదు.* in business పనిలో ముణిగిన.
To Cast
(v), ( a), to cast accounts లెక్కలు వేసుట. to cast upthe total అంతకము కట్టుట.
Quail
(n), ( s), వూరేడుపిట్ట, లావుకపిట్ట, పరిఘపిట్ట, కోలంకిపిట్ట, గగ్గిర, పక్కి, మీనవుల్లంకి, డాబ పిట్ట. But పురిడిపిట్ట is the true word See Snipe. the four clawed * గోమిడిపిట్ట. A * pipe యీ పక్షి వచ్చేటట్టుగా వూదే వొక గొట్టము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Exert is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Exert now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Exert. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Exert is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Exert, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83783
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79478
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63523
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57784
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39159
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38230
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28492
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28180

Please like, if you love this website
close