Telugu Meaning of Through

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Through is as below...

Through : ((prep)), గుండా,మూలముగా,ద్వారా,నుంచి,పూర్వకమ, * error భ్రమిశి. * design ఆలోచన పూర్వకముగా. he did this * wantఅన్నానికి గడవక యిది చేసినాడు. we settled the dispute * him ఆ వ్యాజ్యముఅతని గుండా తిర్చుకొన్నాము. the king did this * his minister రాజు దీన్ని మంత్రిగుండా చేసినాడు. he put a ring * her ear దాని చెవిలో కమ్మి దూర్చినాడు. all * thecountry they believed this దేశమంతా దీన్ని నమ్మినారు. he entered *the window గవాక్షి గుండా వచ్చినాడు. we came * the villageవూరిగుండావచ్చినాము,వూరి మీదుగా వచ్చినాడు. as they came * the passకనమగుండారాగా, కనమదాటగా. he went * the river యేట్లో దిగి నడిచిగట్టుకుపోయినాడు. the dog bit * the rope ఆ కుక్క దారమును తీరా కొరికి వేసినది. the ratmade a hole * the wall పందికొక్కు గోడలో యీ తట్టునుంచితట్టుకు బొక్కచేసినది. a river runs * the forest యేరు అడివి నడమ పారుతున్నది. * the dayదినమంతా. * the night రాత్రి అంతా. * the month నెల అంతా. to look * పారచూచుట, కడవెళ్ళా చూచుట. he carried the business * ఆ పనిని నెరవేర్చినాడు. hegot * his troubles వాడి తొందరలు విముక్తి అయినవి. he did this * ill willద్వేషము చేత చేసినాడు. * fear భయము చేత. * cold చలిచేత. * and *కూలంకషముగా, సమమకముగా. he studied Sanscrit * and * సంస్కృతమునుసమముకముగా చదివినాడు. he looked * and * the accountలెక్కను ఆమూలాగ్రముగా విచారించినాడు, పద్దుకు పద్దు విచారించినాడు. * all generations పుత్రపౌత్ర పారంపర్యముగా. Note : `Through' is derived from the sanscrit rootTru తృ See Wilson's Sanscrit Grammar $ 203.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Endue With
(v), ( a), కలగచేయుట, యిచ్చుట, దయ చేసుట. God *d man with reason దేవుడు మనుష్యులకు వివేకమును యిచ్చినాడు.
Incommutable
(adj), పరివర్తన చేయకూడని, మార్చకూడని, వినిమయము చేయకూడని.
Flung
(past and past part of the verb tofling)వేసినది,వేసినSeeToFlings
Dynamics
(n), ( s), యంత్రశాస్త్రము.
Suretyship
(n), ( s), పూటపడడము.
Jack
(n), ( s), a certain fruit పనసపండు. the English name jackfruit, s supposed to originate in the Malayalim name chuska or chacca: it is called kathal కథల్ in Hindustani.
Homeward, Homewards
(adv), ఇంటికై, ఇంటివైపుగా, దేశానికై.
Furblow
(n), ( s), పూర్వము స్త్రీలు తొడుక్కొనే బట్టలయొక్క వొకతరహాపేటంచు, సుందర మణియంచు.
Giant
(n), ( s), a tall man అతికాయి,మహాకాయి, బ్రహ్మాండమైన మనిషి.a sort of demon రాక్షసుడు. (See Telugu dict. on that word )దానవుడు or pagan మతవిహీనుడు, చెంచువాడు. a * of learningచదువులో రాక్షసుడు. a * oak బ్రహ్మాండమైన దేవదారు వృక్షము. the *palm tree శ్రీ తాళ వృక్షము. a * mountain అత్యున్నతమైనపర్వతము, మహత్తైన పర్వతము, బ్రహ్మాండమైన పర్వతము. a * undertaking అసాధ్యమైనపని, భగీరథ ప్రయత్నము. the * brood రాక్షస సంతతి.Note :in the Tamil Bible, Fabricius, sometimes says పరాక్రమశాలి.he sometimes says పెరుత్తశనం. i.e. లావాటివాండ్లు. bulkey people and sometimes he writes rapa which is the original; Hebrew wond, Adam Clarke on Genes. VB.4 says :" The translatorsof the English Bible have rendered seven Hebrew wordsby the single term giants -by which words are probablymeant in general men of great knowledge piety courage .,wickedness. &c. and not men of enormous stature " In Job. XVI.14. వీరః.A+. పరాక్రమశాలి. H+.
Her
(pron), ఆమెయొక్క, దాని యొక్క, ఆమెను, దాన్ని. *'s ఆమెది, దానిది.
Completion
(n), ( s), సంపూర్ణత, ముగియడము, నెరవేరడము, తీరడము, సమాప్తికావడము. this prevented the * of the work యిందు వల్ల ఆ పని సమాప్తి కాలేదు. before the * of the cure తీరా స్వస్తము కాక మునుపు.
Woodman
(n), ( s), a man of the forest అడవిమనిష, చెంచువాడు, యానాదివాడు, వేటగాడు, కట్టెలు అమ్మేవాడు.
To Embank
(v), ( a), కట్ట వేసుట, మడవ వేసుట.
Catheads
(n), ( s), లంగరు చేదడమునకై ముక్కుదూలమునకు రెండు పక్కల వుండేమానులు.
Grocery
(n), ( s), తేయాకు, కాపివిత్తులకు, బెల్లము, బియ్యము, మసాలామొదలైనవి.
Inconclusiveness
(n), ( s), అనిశ్చయత, అపరిష్కారత. from the * of this ruleఈ సూత్రము సంధిగ్ధముగా వుండడము వల్ల, ఈ సూత్రము వలన వొకటినీనిశ్చయపడనందున.
Implacably
(adv), తీరని పగతో, పాయనివైరముతో.
To Enquire
(v), ( n), అడుగుట, విచారించుట, విమర్శించుట, పరిశోధించుట.I *d about it of him అందున గురించి అతణ్ని అడిగినాను. I *d about the money ఆ రూకలను గురించి అడిగినాను. I *d for it అది నాకు కావలెనని విచారించినాను. I *d it, I * d him అని అనకూడదు. he *d into the case ఆ వ్యాజ్యమును విమర్శించినాడు.
Camera
(n), ( s), A chamber గది, యిల్లు.
To Aspirate
(v), ( a), ఒత్తిపలుకుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Through is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Through now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Through. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Through is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Through, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close