Telugu Meaning of To Endue With

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Endue With is as below...

To Endue With : (v), ( a), కలగచేయుట, యిచ్చుట, దయ చేసుట. God *d man with reason దేవుడు మనుష్యులకు వివేకమును యిచ్చినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Hardened
(adj), గట్టిపడ్డ, రాయిగా కట్టుకొన్న కొరడుపారిన, మొండియైన, మూర్ఖమైన,క్రూరమైన.
Kennel
(n), ( s), జలధార, కాలవ, తూము. a house for dogs కుక్కలదొడ్డి. a pack of dogs కుక్కల మంద.
Scantness
(n), ( s), తక్కువ, మట్టు, అల్పము, స్వల్పము. from the *of water in this place ఇక్కడ నీళ్లు అరుదు గనక.
To Jumble
(v), ( a), కలగూరగంపగా చేసుట, గందరగూళముచేసుట, గలిబిలిచేసుట, రసాభాసము చేసుట, సంకరముచేసుట.
Postulate
(n), ( s), మూల సూత్రము, సర్వ సమ్మతమైన విషయము, వాది ప్రతివాదులువొప్పుకోతగిన విషయము, సిద్ధాంతము. Will you admit that a father hasauthority over his son ? if you deny this * I can say nothing moreతండ్రికి కొడుకు మీద అధికారము కద్దని నీవు వొప్పుకో వలసినదేగదా, నీవు యీ నిర్ణయమే అక్కరలేదంటే అవతల నేను చెప్పవలసినది యేమి వున్నది. Postulatio principii సిద్ధాంత నిర్ధారణము.
Hamper
( n.), (s.), డొల్ల,పెద్దగంప,బుట్ట,మంకెన
Unwarily
(adv), heedlessly అజాగ్రతగా, పరాకున.
Commerce
(n), ( s), వర్తకము, వ్యాపారము. they hold no * with strangersవాండ్లు అన్యులతో సహవాసము చేయరు. the * of friendship స్నేహవ్యాపారము.the * of love కానుక వ్యాపారము. or sexual intercourse రతి, స్త్రీ పురుషసంయోగము.
Instinctively
(adv), సహజముగా, స్వభావముగా, జన్మతః, ప్రకృత్యా. * knownవొకడు తెలియకుండా తనంతట తెలిసిన. the calf * butts the udderదూడ కుడిచేటప్పుడు పొదుగును ప్రకృత్యా పొడుస్తున్నది, అనగా వొకరునేర్పనిదై సహజముగా పొడుస్తున్నదని భావము.
Bowyer
(n), ( s), విలుకాడు, విండ్లుచేసేవాడు.
Pettishness
(n), ( s), చిరచిర, మంట.
To Compose
(v), ( a), to make or form చేయుట, కల్పించుట, యేర్పరచుట,కుదిరించుట, రచించుట, కట్టుట. the crow *s her nest of sticks కాకులు పుల్లలతో గూండ్లు కట్టుకొంటవి. he *ed a basket of bulrushes తుంగతో వొక గంప అల్లినాడు. he *ed a council of four priests నలుగురు గురువులను ఆలోచన సభగా యేర్పరచినాడు. four priests * the council నలుగురు గురువులు ఆలోచనకర్తలుగా యేర్పడివున్నారు. or to compound కూర్చుట, చేర్చుట. to * in printing అక్షరాలు కూర్చుట, జోడించుట. in music స్వరకల్పన చేసుట. he mixed these four things to * the medicine యీ నాలుగు వస్తువులు కలిపి ఆ మందు చేసినాడు. he *ed a poem ఒక కావ్యము చెప్పినాడు. these * his family వాడికి వుండే సంసారము వీండ్లే. or to calm or quiet శాంతపరచుట అణుచుట. * yourself భయపడవద్దు, ధైర్యముతెచ్చుకో, కోపము చాలించుకో, శాంతము తెచ్చుకో. he *ed her fears దానిభయమును నివారణము చేసినాడు. these words composed her grief యీమాటలవల్ల దానికి దుఃఖోపశమన మైనది. to * a quarrel రాజీ చేసుట, సఖ్యపరచుట, సమాధానము చేసుట.
Communicative
(adj), (familiar) కలియకలుపుగా వుండే, వేరు బంధము లేని,ధారాళమైన, మర్మము లేని. He is very * వాడు నిండా కలియకలుపు మనిషి మర్మికాని వాడు.
Atomic, Atomical
(adj), అణుప్రాయమైన. * bodies పరమాణువులు.
Shutter
(n), ( s), తలుపు, కిటికితలుపు. the man was put on a * and carried home వాణ్ని వొక తలుపు మీద వేశి యింటికి యెత్తుకొనిపోయినారు.
Pantile
(n), ( s), పెంకు, దోసెపెంకు, వోడు బిళ్ల.
Unsatisfactorily
(adv), so as not to be enough తృప్తికానట్టుగా. heanswered my questions * నే నడిగినదానికి వాడు సరిగ్గా సమాధానము చెప్పలేదు.
Bannock
(n), ( s), a kind of Scotch bread ఒక తరహారొట్టె
Creole
(n), ( s), సంకరజాతివాడు, అనగా. African చిన్న దానికిన్ని తెల్లవాడికిన్ని పుట్టిన మనిషి.
Spitfire
(n), ( s), మంటలమారి, మండిపడేటిది, గయ్యాళి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Endue With is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Endue With now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Endue With. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Endue With is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Endue With, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113059
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close