Telugu Meaning of Gruel

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Gruel is as below...

Gruel : (n), ( s), గంజి, జావ, అంబలి, గుజ్జు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Bend
(v), ( a), add, he bent the bow నారి యెక్కించినాడు. theship bent new sails ఆ వాడకు కొత్త చాపలు కట్టినారు. "To Bend" means to prepare, make ready, present, equip.
Ironwood
(n), ( s), ఇనుము వంటి వొక విధమైన మాను, పాలెమరం ?
To Outswear
(v), ( a), ప్రమాణము చేయడములో మించుట. his witnessoutwore mine ప్రమాణము చేయడములో వాడి సాక్షులు నాసాక్షులనుమించినారు.
Trinity
(n), ( s), త్రిత్వము, మూర్తిత్రయము the Hindu * త్రిమూర్తులు. Drz. says ఈశ్వరత్రిత్వభావము, త్రైకత్వము. the Bangali prayer book says త్రిత్వము.
Crystal
(n), ( s), స్ఫటికము. a * of salt వుప్పు పెళ్ల, వుప్పుకల్లు. the salt formedin crystals వుప్పుపంట కట్టినది, పువ్వులుగా కట్టినది.
Procreative
(adj), ఉత్పాదకమైన, జనకమైన.
To Spring
(v), ( n), as a plant మొలుచుట, చిగురుపెట్టుట. when themine sprung భూమిలో పూడ్చి పెట్టిన తుపాకిమమదు భగ్గున పైకిలేచేటప్పటికి.to be born పుట్టుట, ఉద్భవించుట, కలుగుట. those who * form royalfamilies రాజవంశములో పుట్టేవాండ్లు. to bound or leap దుముకుట. on seeing the snake he sprung back ఆ పామును చూచి వెనక్కు తుళ్లిపడ్డాడు.a thought sprung up in his mind వాడికి వొకటి స్ఫురించినది, వాడి మనస్సులో వొకటి తోచినది. a quarrel sprung up వొక కలహము పుట్టినది.a school Sprung up there last year పోయిన సంవత్సరము అక్కడ వొక పల్లెకూటము కలిగినది. as he entered the wood four birds sprungup వాడు అడవిలో పొయ్యేటప్పటికి నాలుగు పక్షుల బుర్రుమని యెగిరినవి. the tiger sprung at him పులి వాడిమీద దుమికినది. they sprang forward to assist him వాండ్లు సహాయము చేయుడమునకు ముందుపడ్డారు.
Muller
(n), ( s), పొత్తరము.
Lumbered
(adj), పనికిమాలిన సామానులుగల.
To Reside
(v), ( n), కాపురము చేసుట, నివాసము చేసుట, వుండుట.
Analogy
(n), ( s), సంబంధము, సాదృశ్యము.
Foully
(adv), కుత్సితముగా, అన్యాయముగా, దుర్మార్గముగా, క్షుద్రతనముగా.
To Rue
(v), ( a), చింతపడుట, దుఃఖపడుట, తలచుకొని యేడ్చుట. I * the day that ever I told him this అయ్యో నాడు వానితో దీన్ని యెందుకు చెప్పితినో. you shall * this యిందున గురించి నీవు యేడవబోతావు చూడు. they will * his return వాడు మళ్ళీ వస్తే అప్పుడు యేడవపోతారు. you will * your neglect నీ జాగ్రతను గురించి రేపు యేడవబోతావు సుమీ.
To Begird
(v), ( a), చుట్టుకొనుట, ఆవరించుకొనుట. they begirt the town ఆ వూరిని ముట్టడి వేసుకొన్నారు. he was begirded or begirt with a beltనడికట్టును కట్టుకొన్నాడు. he was begirt with a sword కత్తిని నడుముకుకట్టుకొన్నాడు. he was begirt with a sword కత్తిని నడుముకు కట్టుకొన్నాడు.
Rebuffed
(adj), వోడిన, ఎగరగొట్టబడ్డ, తిరస్కరించబడ్డ.
Counterplot
(n), ( s), ప్రతికుట్ర, అడ్డమైన యుక్తి.
Hazel
(n), ( s), వొకవిధమైన అడివి చెట్టు. a * nut, దాని కాయ.
Voluble
(adj), fluent in words వాగ్ఘరిగల, వాచాలత.
Fecundity
(n), ( s), సంతాన బాహుళ్యము, అభివృద్ధి. the * of the pig greaterthan that of the goat మేకల కన్నా పందుల వృద్ది అధికము.from the * of the white-ants చెదుళ్లు వొకటి నూరు అయ్యేటివిగనక. the * of the plantain is very great వొక అరిటిచెట్టు అనేక పిల్లలనుపెట్టుతున్నది, పిలికలను పెట్టుతున్నది. manure promotes the * of landయెరువు చేత భూమి బాగా ఫలిస్తున్నది. from the * of his geniusవాడి బుద్ది కౌశల్యము వల్ల.
To Strip
(v), ( a), to make bare నిర్వాణము చేసుట. they stripped the tree of its bark చెట్టుపట్టను వొలిచి వేసినారు. when a storm *s the tree గాలికి ఆకులంతా రాలిపోయినప్పుడు. he was stripped to hisshirt వాణ్ని గోచితో విడిచిపెట్టినారు. to rob దోచుకొనుట. the thieves stripped him దొంగలు వాణ్ని నిలువు దోపు దోచుకొన్నారు. his creditors stripped him అప్పుల వాండ్లు వాణ్ని గుల్లచేసి విడిచిపెట్టినారు. they stripped him of his goods వాని సొత్తును అపహరించుకొన్నారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Gruel is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Gruel now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Gruel. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Gruel is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Gruel, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83154
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79133
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63289
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57462
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38995
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38065
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28443
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27861

Please like, if you love this website
close