Telugu Meaning of Covered

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Covered is as below...

Covered : (adj), మూసిన, కప్పబడ్డ, మూసుకొన్న. the ground was * with leavesయిక్కడ ఆకులు విస్తారము రాలి వున్నవి. it was * or concealed by the box అదిపెట్టె చాటున వుండినది. a book * with leather తోలువేసిన పుస్తకము. It was *with leaves ఆకులలో దాచబడ్డది. the ship was * with waves ఆ వాడను అలలుఆవరించినవి. a rupee * with gold leaf బంగారు మొలాముచేసిన రూపాయ. a ruby* throne రత్నఖచితమైన సింహాసనము. the plain was * with people ఆబయలులో జనము నిండి వున్నది. the table was well * వంటకాలు వేసినారు. * witheruptions పేలిన. his face was * with boils వాడి ముఖమంతా కురుపులు.please to be * దయచేసి టోపి వేసుకో.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Boast
(v), ( n), జంభాలునరుకుట, జంభాలు కొట్టుట, బడాయికొట్టుట.
Framed
(adj), యేర్పడ్డ, యేర్పరచిన, కుదిరించిన, సృష్టించిన, కల్పించిన,చేసిన.
Tatterdemalion
(n), ( s), a miserable wretch దిక్కుమాలినవాడు.
Incommodiousness
(n), ( s), ఇబ్బంది, కుసంధి, ఇరకటము, సంకటము. from the* of the house ఆ యిల్లు వసతి లేనందున.
Productive
(adj), కలగచేసే, ఉత్పాదకమైన, ఫలకరమైన. this land is very * యీ భూమి బాగా పండేటిది, ఫలించేటిది. gambling is * of disputes జూదముకలహమును కలగచేసేటిది, జూదముచేత కలహాలు పుట్టుతవి.
Sis'erhood
(n), ( s), a number of women of the same order స్త్రీలు.the holy సన్యశించిన స్త్రీలు, కొత్తెమ్మలు. the frail * భోగము వాండ్లు,దాసీలు.
To Hang
(v), ( n), వేలాడుట. the beggars * about his house బిచ్చగాండ్లు వాడియింటి చుట్టూ తారాడుతూ వున్నారు. these bad habits hung about him all hislife ఈ దుర్వాడికలను వాడు చచ్చేదాకా విడువలేదు. to * back వెనక చిక్కుటవెనకబడుట, సంకోచించుట. there was a lantern hung from the ceilingతారుసుకు లాంతరు తగిలించి వుండినది. his life still *s in doubt వాడు బ్రతికేదియింకా అనుమానముగానే వున్నది. the clouds * over the hill మేఘములు ఆ కొండమీద మేస్తవి, వాలినవి. at that time a great misfortune hung over me అప్పట్లో నాకు వొక ఆపద సంభవించేటట్టు వుండినది. the story * together well ఆ కథ పొందికగా వున్నది. a story which does not * together well అసంగతముగా వుండే కథ. the witness hung together well ఆ సాక్షులు పలికి నందులో వొకటికొకటి అసందర్భము లేదు, ఆ సాక్షులందరు ఏకవాక్యముగా పలికినారు. the child was *ing upon her ఆ బిడ్డ దాన్ని కరుచుకొని వుండినది. the time hung heavy on his hands పనిలేనందున వాడికి ప్రొద్దుపోలేదు. she hung upon his neck వాడి మెడను కట్టుకొన్నది. there by *s a tale అందున గురించి వొక కథ కద్దు.
To Gulp
(v), ( a), గుటుక్కున తాగుతాడు, గుటుక్కున మింగుట.
Stumbling
(adj), కాలుజారే. a * horse కాలుజారిపడే గుర్రము.
Ingathering
(n), ( s), సవ్యసంగ్రహము, ఫలసంగ్రహము.
To Dishinherit
(v), ( a), బాధ్యత లేకుండా చేసుట. he *ed his sonతన ఆస్తిని తన కొడుకుకు సంబంధము లేకుండా చేసినాడు.
Sideboard
(n), ( s), a sort of table ఒక విధమైన మేజ. a fine * of plate వెండిపాత్ర సామాగ్రీ.
Presentiment
(n), ( s), అనుమానము, సందేహము, అనగా రాబొయ్యే శుభాశుభములనుగురించి ఆకస్మికముగా మనస్సు తట్టే అనుమానము. he had no * of his death వాడుతాను చస్తానని తలచనేలేదు. See verse written under ప్రవృత్తి.
Mightily
(adv), మహా, మిక్కిలి, అత్యంతము.
Torso
(n), ( s), తల కాళ్ళు మొదలైనవి లేక భిన్నముగా వుండే విగ్రహము
Sometimes
(adv), అప్పటప్పటికి. they * go there వాండ్లు అప్పటప్పటికి అక్కడికి పోతారు. I * see him నేను అప్పటప్పటికి వాణ్ని చూస్తాను. it * rains in this month అప్పుడప్పుడు యీ నెలలో వాన కురియడము కద్దు.
To Enclose
(v), ( a), లోగా పెట్టుట, ఆవరణ మేర్పరచుట, చుట్టుకొనుట,బిడాయించుట, మలుపూపుచేసుట.
To Prophesy
(v), ( a), రాబొయ్యేదాన్ని ముందుగా చెప్పుట, భవిష్యత్తును తెలియచేసుట. from this heat we may * rain యీ యెండను చూస్తే వర్షము వచ్చేటట్టు వున్నది. I prophesied that this would happen యిట్లా కాబోతున్నదని మునుపే అంటివి. But in 1 Cor. XIII. 9. and in 1. Sam. X. 6. it means as in Matt. 26. 68. ప్రకటన చేసుట, చాటించుట, యెరుక చేసుట. to make known A+ says in Matt. 26. 68. గణయత్వాత్వం అస్మభ్యంకథయ.
Famishing
(adj), ఆహారములేక చచ్చే, కూటికి లేక చచ్చే, పస్తుగా చచ్చే.
Torturing
(adj), బాధించే, హింస పెట్టే, ఉపద్రవించే.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Covered is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Covered now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Covered. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Covered is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Covered, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 127010
Mandali Bangla Font
Mandali
Download
View Count : 100770
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 84535
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 83997
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 50337
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 48070
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 35927
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 35485

Please like, if you love this website
close