Telugu Meaning of Fundament

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Fundament is as below...

Fundament : (n), ( s), ఆసనము, గుదము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Serpentine
(adj), winding like a serpent పామువలె వంకరవంకరగావుండే.
Bridal
(adj), వివాహ సంబంధమైన, పెండ్లి సంబంధమైన. * presents పెండ్లి చదివింపులు.
Token
(n), ( s), a sign గురుతు, ఆనవాలు, చిహ్నము. by this * this boy willcertainly die యీ గురుతువల్ల ఆ పిల్లకాయ సిద్ధముగా చస్తాడు. a piece of moneycurrent by sufferance, not coined by authority; this was formerly ofvery small value; but in modern times, for the convenience of change,it is of higher value. సాధారణముగా వర్తకులు మొదలైన వాండ్లు రూపాయికి మారేటట్టుగా యిచ్చే నోటువంటి వొక వస్తువు, ఇప్పట్లో యీ వాడుక లేదు.
Coiffure
(n), ( s), తలశృంగారము.
To Unyoke
(v), ( a), to set loose from a yoke కాడిలోనుంచి యెడ్లను విచ్చుట. topart; to disjoin వియోగము చేసుట.
To Cripple
(v), ( a), కుంటిపరచుట, మొండి చేయుట. this crippled his endeavoursయిందు చేత అతని యత్నములు చెడిపోయినవి.
Chance
(n), ( s), అదృష్టము, ప్రాప్తి, భాగ్యము యోగము, గతి, దైవఘటన. says D+ in 1 Sam. 6.9. and Eccl. 9. 11.) by * అకస్మాత్ A+. హఠాత్తుగా, అవశాత్తుగా. Z. అదాట్టుగా, అకస్మాత్తుగా, తనంతటనే, దైవాధీనముగా. there is every * of his coming వాడు బహుశా వచ్చును.I will take my * నా అదృష్టము చూతాము. only give me a * నాకు రవంత అవకాశము మాత్రము యియ్యి. If by any * he should come here వాడు వొక వేళ యిక్కడికి వస్తే. in the * of his not coming వాడు రాని పక్షమందు, వాడు రాని యెడల. there is no * of his giving .it .వాడు .యిచ్చేగతిగా వుండలేదు, వాడు యిచ్చే మాట కానము. you give me no * నీవు అవకాశమివ్వడము లేదు. you have no * with him వాడు యెక్కడ నీవు యెక్కడ. a child has no * with a man బిడ్డ యెక్కడ పెద్దవాడు యెక్కడ. అనగా బిడ్డ పెద్దవాడికి యెదురుకాదు, పెద్దవాడితో పోరాడ నేరదు. have you calculated the chances of his being deador absent వాడు చచ్చినమాటైనా లేక, వెళ్లిపోయిన మాటైనా ఆలోచించుకొన్నావా a *crop పడు మొదలు పడువరి. chance-medley ఆ బుద్ధి పూర్వకముగా చేసిన నేరము,తన్ను యెరుగక వచ్చిన తప్పు. a guest అతిధి, అభ్యాగతుడు. All nature is but art unknown to thee? All chance direction which thou can not see. (Pope, in Johnson's Dicty). ఆకస్మిక మనేది నీకగుపడని దైవసంకల్పమేను అనగా ఆకస్మిక మనేదెక్కడిది అంతా దైవ సంకల్పమే అయితే అది మనకు కుదరదు.
Nigh
(prep), దగ్గెర, దాపు, సమీపము.
To Contrive
(v), ( a), యుక్తి చేసుట, కల్పించుట, పన్నుట. how did you * to getinto the house నీవు యేమి వుపాయము చేసి ఆ యింట్లోకి పోయినావు.
Demerit
(n), ( s), అయోగ్యత, దుర్నడత, దుష్కర్మము, అపరాధము,పాపము.
Pall
(n), ( s), పీనుగపెట్టె మీద కప్పే పోర్వ. or a splendid garment జంభమైనభైరవాసము. when he was buried they bore the * ఆయనను భూస్థాపనకుతీసుకుపొయ్యేటప్పుడు వీండ్లు శవము మీది పోర్వను పట్టుకుపోయినారు. * bearers (అట్లా పక్కగా నడవడానకు యేర్పరచబడ్డ ఘనులు ) పోర్వ కొనకుచ్చులను పట్టుకునిపోవడమునకు యేర్పరచబడ్డ గొప్పవాండ్లు, శవమును తాకుతూ వచ్చేవాండ్లు.
To Bowl
(v), ( a), దొల్లించుట. I saw him bowling along వాడు గుడుగుడుమనిదొల్లగా చూస్తిని, అనగా వాడు గుడుగుడుమని రాగా చూస్తిని.
Scrub
(n), ( s), a mean fellow నీచుడు, అల్పుడు. a jungle or forestఅడవి, అరణ్యము.
To Exude
(v), ( a), కార్చుట, చమర్చుట. this house *s nitreఈ యిల్లు వుప్పువురుస్తున్నది. this tree *s gum యీ చెట్టులోబంక కారుతున్నది.
Recruit
(n), ( s), కొత్తగా చేరిన సిపాయి, కొత్తగా కొలువులో పెట్టుకోబడ్డవాడు.
Instruction
(n), ( s), ఉపదేశము, నేర్పడము, శిక్ష, ఆజ్ఞ. or command ఉత్తరముin the plural this word is only used as, meaning commands.
To Ingulf
(v), ( a), మించుట, లోనికి యీడ్చు కొనుట. the *ed the ship సముద్రము ఆవోడను మింగినది, అనగా సముద్రములో ఆవోడ ముణిగిపోయినది. the earth *ed sits భూమి సీతను లోనికి దించుకున్నది.
To Kitten
(v), ( a), పిల్లలను వేసుట, యిది పిల్లిని గురించిన మాట.
Dancer
(n), ( s), ఆడేవాడు, ఆడేది, నటి. or a stress భోగముది.rope-dancers దొమ్మరవాండ్లు. a companu of dancers మేళము,మేళగాండ్లు.
Jocund
(adj), ఉల్లాసముగల, వేడుకగావుండే.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Fundament is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Fundament now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Fundament. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Fundament is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Fundament, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149838
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101432
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39118

Please like, if you love this website
close