Telugu Meaning of Wrereon

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Wrereon is as below...

Wrereon : (adv), on which on what ఎందుమిద, అందుమీద. * he told me అందుమీద వాడు నాతో చెప్పినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Robust
(adj), బలిష్ఠుడైన, దృఢగాత్రుడుగా వుండే, బలిసిన. he was then in * health వాడు అప్పట్లో దృఢగాత్రుడుగా వుండినాడు. or boisterous అల్లరిచేసే, తుంటైన.
Pilotage
(n), ( s), వాడకు దారి చూపే శక్తి, వాడకు దారి చూపేవాని కూలి.
Charter-party
(n), ( s), రాజశాసనము గలవాలడు.
Hoof
(n), ( s), గొరిపె, ఖురము. a cloven * గిట్టలు. at last Ravana showed the cloven * తుదకు రావణుడిమాయ బయిటపడినది.
To Overturn
(v), ( n), పడుట, కూలుట, పాడౌట.
Salamander
(n), ( s), The name being now given to a poor harmlessinsect నల్లి కండ్ల పాము. In poems an animal supposed to live in the fire నిప్పులో ఉంటున్నదనే ఒక విష జంతువు.
To Enact
(v), ( a), ఆజ్ఞాపించుట, విధించుట, యేర్పరచుట. to * a law చట్టము పుట్టించుట, చట్టము కలగ చేసుట.
To Remove
(v), ( a), తీశివేసుట, తోశివేసుట, నివృత్తి చేసుట, నివారణ చేసుట, యెత్తి వేసుట, పోగొట్టుట, తీసుకొనిపోవుట. he *d the horses ఆ గుర్రాలను వున్న చోట నుంచి మరివొక చోటికి తీసుకొని పోయినాడు. when he *d the boxes to another room ఆ పెట్టెలను అక్కడ నుంచి తీశి మరివొక గదిలో వుంచినారు. he *d the skin of the orange కిత్తిలిపండు తోలు వొలిచినాడు. when death *d them వాండ్లు చచ్చిన తరువాత. when he *d the third bandage మూడోకట్టు విచ్చేటప్పటికి. soap *s dirt సబ్బు మురికిని పోగొట్టుతున్నది. he *d her fears దాని భయమును పోగొట్టినాడు.butter milk *s ill effects of eating mangoes మామిడిపండ్లకు మజ్జిగవిరుగుడు. this *s the pain యిందువల్ల ఆ నొప్పి లేకుండా పోతున్నది. he did this to * the effects of the spell దీన్ని చేసి ఆ మంత్రమును పారకుండా చేసినాడు. do you think this will * the sin? దీనివల్ల ఆ పాపము పోననుకొన్నావా. this *d my doubts దీనివల్ల నా సందేహము తీరినది, నివారణమైనది.
Mermaid
(n), ( s), నాగకన్యక, ఊర్ధ్వభాగము స్త్రీ రూపుగానున్ను అధోభాగముచేప రూపుగానున్ను వున్నట్టు కవులు వర్ణించే సముద్ర కన్యక.
Sound
(adj), దృఢమైన, గట్టియైన, దారుడ్యముగల, పటుత్వమైన, ఆరోగ్యమైన. he is in* health వాడు దృఢగాత్రుడుగా వున్నాడు. a man of * sense స్థిరబుద్దిగలవాడు. one bottle is broken but the other one is * ఒక బుడ్డి పగిలిపోయినది, వొకటి బాగా వున్నది. this horse is not * యీ గుర్రము పనికిమాలిపోయినది. a man of * judgement మంచి వివేకము గలవాడు. he is in a * sleep వాడికి యిప్పుడుమంచినిద్ర. * doctrine మంచి వుపదేశము. they arrived sage and * వాండ్లు సుఖముగావచ్చి చేరినారు. this argument is not * యీ న్యాయము పనికిరాదు.
Venesection
(n), ( s), act of opening a vein to let blood కత్తివాటు వేయడము, కత్తి వాటువేసి నెత్తురు తీయడము.
Gawky
(n), ( s), మూఢుడు, మందుడు.
Remediless
(adj), అసాధ్యమైన, తీరని, దిక్కుమాలిన.
To Chalk
(v), ( a), శీను సున్నముతో వ్రాసుట, లేక గుర్తు పెట్టు. to * out ఆలోచించుట, యేర్పరచుట, యోచించుట. Patterns chalked on a floor రంగవల్లి, ముగ్గు. he chalked his face ముఖానికి సున్నము పూసుకొన్నాడు. he chalked up their names శీమ సున్నముతో వాండ్ల పేర్లను వ్రాసినాడు.
She
(pronoun), అది,ఆపె,ఆమె,ఆబిడ,ఇదిఈపె,ఈబిడె, or femaleanimal పెంటి. a * elephant ఆడ యేనుగ. a * bear ఆడ వెలుగ్గొడ్డు.a * goat పెంటి మేక. a * devil గయాళి. a * gallant విటకత్తె.
Pouch
(n), ( s), సంచి, వొడి, జోలె, అడపము. the monkey filled his *es withgrain ఆ కోతి బుగ్గలనిండా బియ్యము పెట్టుకొన్నది.
Unspied
(adj), not seen అగుపడని, కండ్లబడని.
Economic
(adj), రాజ్యసంబంధమైన. the * regulations ప్రజాపరిపాలనమునుగురించి చట్టములు.
Coffeepot
(n), ( s), వొక తరహా గండి చెంబు.
Cellar
(n), ( s), పాతర, నేలమాళీగ, ముఖ్యముగా యిండ్ల కింద కట్టిన కొట్లు వీటిలో వైను వుంచుతారు. or tavern చావడి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Wrereon is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Wrereon now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Wrereon. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Wrereon is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Wrereon, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close