Telugu Meaning of Remediless

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Remediless is as below...

Remediless : (adj), అసాధ్యమైన, తీరని, దిక్కుమాలిన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Overgreat
(adj), అతిశయమైన.
Electorate
(n), ( s), జర్మనిదేశములో ఒక తరహా జమీందారి.
Gravy
(adj), వచనమయ్యే మాంసము యొక్కరసము.
Malaria
(n), (s), విషయగాలి. Davy in his account of the Ionian Islands (2. 241) says A certain something, an agent in the atmosphere causing fevers విషకళ, జ్వరకళ, విషవాయువు.
Exchange
(n), ( s), మార్పు, మారకము, పరివర్తనము, వినిమయము. If we take gold we lose in the * మెహరీలు పుచ్చుకొంటిమా వట్టము యివ్వవలసివస్తున్నది. he took a horse in * వాడు బదులుకు గుర్రమును తీసుకొన్నాడు. loss or gain on * వారడి, తేడ. a placewhere merchants meet వర్తకులు కూడి మాట్లాడుకొనే చావడి. a bill of * హుండి.
Indeed
(adv), రూఢిగా, వాస్తవ్యయముగా. * he came వాడు వచ్చినది రూఢి.వాస్తవ్యము. * I paid it నేను చెల్లించి నాను సుమీ. I know the house well, * I have lived in it నేను ఆ యింటిని బాగా యెరుగుదును యింత యెందుకు నేను ఆ యింటిలోనే కాపురము వుంటిని.he * has consented but I will not అతడైతే వొప్పినాడు కానీనేను వొప్పలేదు. he went there but I did not అతడు పోయినాడుసరే గానీ నేను పోలేదు.
To Accost
(v), ( a), ఎచ్చరించుట, మందలించుట, పలకరించుట.
Urbane
(adj), gentle, civil, polite సాధువైన, నాగరీకముగల, సన్మర్యాదగల,సరుసుడైన. his language was very * వాడు నిండా మర్యాదగా మాట్లాడినాడు పెద్దమనిషిగా మాట్లాడినాడు.
Gross
(adj), మోటైన, మొద్దైన, మడ్డి. language * పచ్చిబూతు.a * mistake చెడ్డతప్పు, వట్టి అబద్ధము. a * man మోటువాడు. these people are very * feeders వీండ్లదిమహామడ్డి,తిండి.the * produce వుభయరాశి. his * income వాడిమొత్తవచ్చుబడి, అనగా ఖర్చుకు వినాయించనిమొత్తుమని భావము. in the *మొత్తముగా. the * substance or remnant after the juice is drawn పిప్పి.The sacrifices are laid before the idol, who needing only theirspiritual essence leaves the * substances for the use ofthe people దేవుడికి నైవేద్యము చేసిన వాటిలోని రసములను ఆయనగ్రహించుకొని పిప్పిని వదులుతాడు. the * substancesస్థూలపదార్ధములు.
Leaved
(adj), ఆకులుగల. a two * door రెక్కల తలుపు.
Cypher
(n), ( s), అంకె, సున్న. he was a mere * వాడు వట్టి సున్న, వాడు వట్టినిష్ప్రయోజకుడు. a magic * మంత్రాక్షరము. the art of writing secretlyసాంకేతికలిపి, దీని మర్మము తెలిసిన వాండ్లు వినా మరి ఒకరు చదవరాని లిపి.
Flounce
(n), ( s), జాలరు.
Paper
(n), ( s), కాకితము. he wrote a * reading this యిందున గురించి వొక చిన్నగ్రంథము వ్రాసినాడు. or newspaper సమాచార పత్రిక. the *s regarding theestate ఆ స్థితిని గురించిన దస్తావేజులు. నాధనములు he paid the money part ingoldand part in* ఆ రూకలను కొంత నగదుగానున్ను కొంత నోట్లుగానున్ను చెల్లించినాడు. a * medicine or drugs పొట్లము. a * book, that is a blank book వట్టికాకితాల పుస్తకము, వ్రాయని పుస్తకము.
Pride
(n), ( s), గర్వము, అహంకారము, మదము, పొగరు. the * of beauty అందముయొక్క వుఛ్రాయదశ. she was the * of her sex అది స్త్రీ తిలకము, స్త్రీ రత్నము.the horses are full of * ఆ గుర్రములు మదించి వున్నవి. the elephant is in *or lust ఆ యేనుగకు మదము పట్టివున్నది.
Testimonial
(n), ( s), సాధకము, దస్తావేజు, యోగ్యతాపత్రిక. he produced several *sregarding his character తన నడతను గురించి కొన్ని యోగ్యతా పత్రికలు తెచ్చియిచ్చినాడు. this reward is a * of his merit యీ బహుమానమే వాని యోగ్యతకుగురుతు. this cure is a * of his skill ఇట్లా స్వస్థము కావడము వానిసామర్థ్యమునకు గురుతు.
Unrighteously
(adv), unjustly; wickedly : sinfully అధర్మముగా,అన్యాయముగా, పాపముగా.
Conclusion
(n), ( s), or end ముగింపు సమాప్తి. when it came to a * ముగిసినప్పుడు, తీరినప్పుడు. or determination తీర్పు, తేరుగడ, పరిష్కారము, తేలిన అభిప్రాయము సిద్ధాంతము. or infnerence ఊహ, అనుమానము. in * తుదను, చివర, కడాపట.
Sperm
(n), ( s), or seed రేతస్సు. a substance called spermacetiwhich is like wax మైనము వంటిది వొకవస్తువు, చేపకొవ్వు, సొర్ర రెట్ట, దీనితో వత్తులు చేస్తారు. These are the expression in theTariff.
Intenseness, Intensity
(n), (s.), అతిశయము. from the * of the cold చలియొక్క అతిశయము చేత. by * of application he discovered thisశ్రద్ధాధిక్యము వల్ల దీన్ని కనుక్కొన్నాడు.
Atilt
(adv), వొరిగి. the dish is * ఆ తట్ట వొరిగి వున్నది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Remediless is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Remediless now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Remediless. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Remediless is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Remediless, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149837
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113047
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101431
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39118

Please like, if you love this website
close