Telugu Meaning of Atilt

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Atilt is as below...

Atilt : (adv), వొరిగి. the dish is * ఆ తట్ట వొరిగి వున్నది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Killing
(adj), చంపే, సంహరించే.
Dog-latin
(n), ( s), అభాసమైన లాటిన్ భాష.
To Sand
(v), ( a), ఇసుక చల్లుట, ఇసుకపరచుట. She *ed the house ఆ ఇంటిలో ఇసుక పరిపించినది. ఆ ఇంటిలో సన్నగా ఇసుక చల్లినది.
Unexperienced
(adj), not versed అనుభవములేని, వాడుకపడని. a man * intrade వర్తకములో వాడుకపడని వాడు.
Rush
(n), ( s), violent course చొరబడడము, పారడము. the * of the river యేరుపారే వేగము. In the * I was knocked down వాండ్లు పరుగెత్తేవడిలో నన్ను పడతోసిరి. a plant జమ్ము, రెల్లు, తుంగ. a * bottomed chair తుంగతో అల్లిన కురిచి. I dont care a * for him వాడు నాకు తృణప్రాయుడు. a * light వొక విధమైన మయినపు వత్తి, నడమ నూలుకు బదులు రెల్లు పుడకను పెట్టుతారు. she was trembling like a * భయపడి రావి ఆకు రీతిగా గడగడ వణుకుతూ వుండినది.
Unfashionableness
(n), ( s), విపరీతము, వికారము, వింత.
To Scrape
(v), ( n), to make a harsh noise కిర్రుమనుట. I heard their feet scraping వాండ్లకి అడుగుల చప్పుడు విన్నాను. I heard the fiddles scraping ఆ పిడీళ్లను గుర్రుబుర్రుమని వాయించగా విన్నాను.
Bane
(n), ( s), poison విషము. evil చేటు, చెరపు. rats * యెలుకపాషాణముhares * మొసలిచేటు మొక్క, మొసలిచేదు.
Ebon
(adj), నల్లని. her * locks దాని నల్లని కురులు.
Caption
(n), ( s), పట్టుకోవడము.
Liqueflable
(adj), కరిగే.
Fang
(n), ( s), కోర, దంష్ట్రము.
Gawky
(n), ( s), మూఢుడు, మందుడు.
Orally
(adv), నోటిమాటగా, వాచా. without writing అలిఖితపూర్వకముగా.
Sufficiently
(adv), కావలసినంత మట్టుకు. this is * boiled యిది అయినమట్టుకువుడికినది. this house is not large యీ యిల్లు విశాలము చాలదు. this rope is not* long యీ దారము నిడుపు చాలదు.
To Mortify
(v), ( a), అనుచుట, శోషింపచేసుట, ఆయాసపెట్టుట. he mortified his passions కామక్రోధాదులను అణిచినాడు, ఇంద్రియ నిగ్రహము చేసినాడు. this mortified me very much యిందుచేత నాకు నిండా ఆయాసమైనది.
Spadebone
(n), ( s), రెక్క, యెముక.
To Wallop
(v), ( n), to walk or move coarsely వికారముగా నడుచుట.
Right
(n), ( s), Justice న్యాయము, ధర్మము. this is * that is wrong యిది సరి, అది సరికాదు, యిది సుబద్ధము, అది అబద్ధము, యిది న్యాయము, అది అన్యాయము. just claim, privilege స్వతంత్రము, బాధ్యత, కర్తృత్వము. he claims payment as his * తనకు చేరవలసిన బాధ్యత వున్నది గనక తనకు చెల్లించవలసిందంటాడు. you have no * to go to his house unless he invites you వాడు పిలిస్తేనే గాని వాడింటికి నీవు పోవడానకు స్వాతంత్రము లేదు. you have no * to punish him వాణ్ని దండించేటందుకు నీకేమి బాధ్యత. a child has a * to food and clothing అన్న వస్త్రములు పెట్టించుకోవడమునకు బిడ్డకు స్వాతంత్ర్యము వున్నది. a servant has a * to wages పనివాడికి జీతమును అడగడమునకు స్వాతంత్ర్యము వున్నది. a father has a * to the services of a child కావలసిన పనులను బిడ్డను కొని చేయించుకొనే బాధ్యత తండ్రికి వున్నది. he proved his * to the property ఆ సొత్తుయొక్క బాధ్యత తనకు వున్నదని నిరూపించినాడు. the *s of hospitality అతిధ్య ధర్మములు. honour is the * of a king అందరివల్ల పూజించబడవలసిన బాధ్యత రాజుకు వున్నది. he who has a * to that house ఆ యింటికిబాధ్యుడు. conjugal *s వివాహ ధర్మము, పెండ్లివల్ల భార్యా భర్తలకు కలిగిన బాధ్యతలు. power; prerogative స్వత్వము, అధికారము. opposed to left కుడిప్రక్క. he turned to the * కుడి ప్రక్క తిరిగినాడు.I don't understand the * of the question దాని నిజస్థితి నాకు తెలియదు.he put the books to *s ఆ పుస్తకాలను చక్కగా పెట్టినాడు. he put the house to *s ఆ యింటిని చక్కపెట్టినాడు.
Griffin
(n), ( s), యాళి, అనగా కావ్యములో వచ్చే వొక విధమైన మృగము,దీనికి సింహపు ముఖమున్ను రెక్కలున్ను గలవు. he is a mere * orstranger ( కొత్తవాడు, వీడికేమి తెలియదు) వట్టి మృగము. Seedescription in the Asiat. jour. Sep. 1835. page 120. and the MetropolitanMagazine March 1843. page 79.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Atilt is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Atilt now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Atilt. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Atilt is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Atilt, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149869
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113077
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101444
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close