Telugu Meaning of Indeed

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Indeed is as below...

Indeed : (adv), రూఢిగా, వాస్తవ్యయముగా. * he came వాడు వచ్చినది రూఢి.వాస్తవ్యము. * I paid it నేను చెల్లించి నాను సుమీ. I know the house well, * I have lived in it నేనుయింటిని బాగా యెరుగుదును యింత యెందుకు నేనుయింటిలోనే కాపురము వుంటిని.he * has consented but I will not అతడైతే వొప్పినాడు కానీనేను వొప్పలేదు. he went there but I did not అతడు పోయినాడుసరే గానీ నేను పోలేదు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Charinoss
(n), ( s), పోణిమి, పదిలము, కరుతు, భద్రము.
To Drub
(v), ( a), పులుముట, మొత్తుట, బాదుట.
Confines
(n), ( s), సరిహద్దు, పొలిమేర, యెల్ల.
To Reiterate
(v), ( a), మళ్ళీమళ్ళీ చెప్పుట, తిరిగీతిరిగీ చేసుట. he * d hisorders మునుపు చేశిన వుత్తరువునే మళ్ళీ చేశినాడు.he * d the crime ఆ తప్పునేమళ్లీ చేసినాడు.
Becomingly
(adv), యుక్తముగా, యోగ్యముగా, ఉతముగా.
Uniform
(adj), not different, alike సమాన రూపముగా వుండే, వొకటే మచ్చుగావుండే, సమానాకారము గల. the two houses are * ఆ రెండు యిండ్లు వొకటే మచ్చుగావున్నవి. these six verbs are * యీ ఆరు క్రియలకున్ను రూపము వొకటే.
Cornet
(n), ( s), సన్నాయి, కొమ్ము, తురుపు సవ్లాలో. Lieutenantku సమానమైన ఒకవుద్యోగస్థుడు.
Defensive
(adj), సంరక్షకమైన. a * weapon సంరక్షించే ఆయుధము.అనగా డాలు, కవచము మొదలైనవి. he stood on the * యెదురునిల్చినాడు,పోట్లాడినాడు, అడ్డమాడినాడు.
Cyprian
(n), ( s), బోగముది, లంజ.
To Entice
(v), ( a), to allure, to draw by blandishements or hopes ఆశ చూపి యీడ్చుకొనుట, తీపి చూపి వలలో వేసుకొనుట, పుసలాయించియీడ్చుకొనుట, నయవంచన చేయుట. he *d me into the house నన్ను పుసలాయించి యింట్లోకి తీసుకొని పోయినాడు. to * the rat he put some bread in the trap యెలుక ఆశపడి వచ్చి పడడానకు బోనులో కొంచెం రొట్టె వేసినాడు.
Bachelor's Button
(n), ( s), Name of a flower వాసన లేని ఒక తరహా పుష్పము.
Fruitlessness
(n), ( s), నిష్ఫలత్వము, వ్యర్థత. I saw the * of speakingమాట్లాడడము నిష్ఫలమని నాకు తెలిసినది.
Jawbreaker
(n), ( s), అరపరానికడి, ఇనుప శనగలు. this word is a * ఈ మాట అరపరానికడిగా వున్నది.
Blown
(the past of Blow.),
Insecure
(adj), అపాయమైన, భద్రములేని. I thing this house is * ఈయిల్లు భద్రము లేదని తోచుచున్నది.
To Atone
(forv), a. పాపపరిహారము చేసుట, పాపనివృత్తి చేసుట, ప్రాయశ్చిత్తముచేసుట. he atoned for this fault with his life యీ తప్పును తన తలతోచెల్లించినాడు. he atoned for our sins with his life తన ప్రాణములను యిచ్చిమన పాపములను పరిహరింప చేసినాడు.
To Cart
(v), ( a), బండి మీద వేసుకొని పోవుట, బండి మీద పెట్టి వూరేగించుట. they * the dirt out the town కుప్పను బండ్ల మీద పట్నం బయటికి తీసుకొనిపోతారు. a carted rogue బండి మీద పెట్టి వూరేగించబడ్డ దొంగ.
Appeal
(n), ( s), మొర, ఫిర్యాదు, వక న్యాయస్థలములో చేసిన తీర్పు సమ్మతిలేక దానికిపైగా వుండే న్యాయస్థలములో ఫిర్యాదు చేసుకోవడము, ఉత్తర సభకు పోవడము.
Original
(adj), మొదటి, ప్రథమ, ఆదిమ. the Sanscrit is an *language సంస్కృతము ఆదిమ భాష. this is an * story యిది యెక్కడవినని కననికథ. the * letter is written in Tamil అసలు జాబుఅరవములో వ్రాసి వున్నది. an * suit అసలు వ్యాజ్యము. thistranslation appears like an * poem భాషాంతరము చేసిన యీకావ్యము స్వతః పుట్టిన దానివలెనే వున్నది. the * sense of aword మూలార్థము. the * substance of a shawl is wool శాలువకుమొదటి ద్రవ్యము గొర్రెబొచ్చు. the house was restored to the *possessor ఆ యిల్లు మొదట యెవడి వశములో వుండినది వాడికియివ్వబడినది. she resumed her * shape నిజరూపమును ధరించినది,దాని యెప్పటి స్వరూపపమును దాల్చినది. after her illness sherecovered her * beauty దానికి వౌళ్ళు కుదిరిన తరువాత దానిమునుపటి అందము వచ్చినది. * sin ఆదిమ పాపము. the * bookమూలాధారమైన గ్రంథము. this twon is called Madras but its *name was Chennapatnam యీ పట్టణమునకు అనాదిగా వుండే పేరు చెన్నపట్టణము అయితె దీన్ని మదరాస్ అని అంటారు.
Erased
(adj), కత్తితో గోకి వేసిన, మాసిపోయిన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Indeed is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Indeed now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Indeed. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Indeed is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Indeed, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149835
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113045
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101427
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95681
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55837
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51504
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40214
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39116

Please like, if you love this website
close