Telugu Meaning of Standard

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Standard is as below...

Standard : (n), ( s), an ensign ధ్వజము, కొడి, జండా. among the old Rajas the umbrella was the * పూర్వీకపు రాజులలో ఛత్రమురాజచిహ్నముగా వుండినది. he erected the * of rebellion తిరగబడ్డాడు, యెదిరించినాడు. a settled rate నిర్ణయము, నిష్కర్ష,ప్రమాణము, దిట్టము, మట్టు, కొలత. a test or criterion పరీక్ష.as model మచ్చు. the Amaram is the perpetual * of reference regarding Sanscrit words సంస్కృత శబ్ధములకు ప్రమాణముగా అమరోదాహరణమును పదేపదే చూచుకొంటారు. this gold is very goodbut it does not reach the * యిది మంచిబంగారేగాని నికరమైనదికాదు, మచ్చుకు నిలవలేదు. this piece of gold is the * యిదిమచ్చుకడ్డి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Boot
(n), ( s), a covering for the leg బూట్సు. part of a coach బండిలో సామాన్లు పెట్టుకొనే పెట్టె. to * (over and above) పైన, అదిగాకుండా, సహితము. you may take this to * దీన్ని సహితము యెత్తుకో. he knows English to * వాడికి యింగ్లీషు సహితము తెలుసును. seven-league boots worn by hermits on active duty యోగవాగములు.
Market-town
(n), ( s), సంతకూడే వూరు, సుసుబా గ్రామము,
Oppressed
(adj), అన్యాయమును పొందిన, హింసింసబడ్డ, వేధించబడ్డ.
Steam
(n), ( s), ఆవి, ఆవిరి. flour boiled by * ఉప్పినపిండి,పిట్టు. cakes boiled in * వాశనకుడుములు, ఇడ్డేన. a * shipపొగవాడ. a * carriage పొగబండి. a * engine పొగవల్లఆడే యంత్రము.
Doge
(n), ( s), రాజులలో వొక భేదము.
Insect
(n), ( s), కీటకము, పురుగు.
Bum
(n), ( s), ఆసనము, నితంబము, పిరుదులు, ముడ్డి.
Background
(n), ( s), in a picture పరస్థలము. they kept this account in the * యీ సంగతిని మర్మముగా వుంచినారు. he remains in the *అప్రసిద్దుడై వున్నాడు.
Fellow-soldier
(n), ( s), తనతోటిపాటి సిపాయి.
To Bore
(v), ( a), బెజ్జమువేసుట, తొలుచుట, దొండిచేసుట. thieves bored through the wall దొగలుగోడకు కన్నము వేసినారు. the worm that bores wood కొయ్యను తొలిచే పురుగు. or to torment పీడించుట. he bored meabout this యిందుకైనా ప్రాణాలు తీసినాడు. they bor their ears వాండ్లు చెవులు కుట్టుకుంటారు. he bored the pearl ఆ ముత్యానికి బెజ్జము వేసినాడు.
Contrasted
(adj), విరుద్ధమైన, వ్యత్యాసమైన.
Cat
(n), ( s), పిల్లి. pussy చీలి. or cross woman మొండి ముండ. or town * గండుపిల్లి. or whip కొరడా, కోరా. Cat'seye వైడూర్యము. a wild * బావురుపిల్లి, అడివిపిల్లి. or civet * పునుగుపిల్లి. a pole * జవ్వాజిపిల్లి. as lame as a * పిచ్చుక, కుంటి, చప్పాణి. It was raining cats and dogs వాన యేనుగ తొండంలాగున కురుస్తుంది, సంతత ధారగా కురుస్తుంది. a * of nine tails ముంళ్ల కొరడా, a cat's paw or base medium సాధనము. they made a cat's paw of him in their business యీ పనికి వాణ్ని ముందు తోసి తాము బాగుపడ్డారు. they made me acat's paw in this business నన్ను అడ్డు పెట్టి గడ్డి తినుపించి తాము లాభాన్ని పొందినారు. he let the * out of the bag దాచవలసిన రహస్యము బయలుపరచినాడు.
To Cajole
(v), ( a), వంచించుట, మోస పుచ్చుట, బుజ్జగించుట, పుసలాయించుట.
Bandy-legged
(adj), దొడ్డికాళ్ళుగల.
Languidness
(n), ( s), అలుపు, ఆయాసము, బడలిక, నిస్త్రాణ.
Host
one who gives entertainment to another విందుపెట్టేవాడు,ఇంటిఆయన, including our *s there were ten people at table ఇంటి ఆయన యింటి ఆమెతో కూడా పదిమంది భోజనము చేసిరి. the land lord of an inn, or, paid * సత్రపువాడు, పూటకూళ్ళు పెట్టేవాడు. he reckoned without his * వచ్చే ఆక్షేపణను యెరగకుండా తానుగా వొక నిష్కర్ష చేసుకొన్నాడు. an army, numbers assembled for war దండు, సేన. any great number గుంపు, సమూహము. a * of masquetoes లక్షదోమలు. a * of objections వెయ్యి ఆక్షేపణలు. a * of children నూరుమంది పిల్లకాయలు. the * of heaven దేవదూతల సమూహము, నక్షత్ర సమూహము. the Lord of *s సేనాధిపతియైన దేవుడు. In Isa. XXVIII. సేనానయకుడు F+ సైన్యాధ్యక్ష పరమేశ్వరః D+. సైన్యగళకర్త H+.Or sacrifice, according to the Romish rite, the consecrated wafer బలి, దేవుడికి నైవేద్యము చేసిన రొట్టె, బలిసాదము, మహా ప్రసాదము, యిది రోమన్ మతాచారము.
Contentment
(n), ( s), సమ్మతము, తృప్తి, సంతోషము.
Oysterwench
(n), ( s), చెంబడిది, చేపలు అమ్మేటిది. Pabulum, n. s. food, nourishment, ఆహారము.Pace, n. s. అంగ, దాటు. * or gait నడ, నడుపు, గమనము. he walked forward50 *s యాభై అడుగులు ముందుకు నడిచినాడు. they walked at a foot's * అడుగుమీద అడుగుగా నడిచినారు. he mended his * మరీవడిగా నడిచినాడు, కాలు యీడిచిపెట్టినడిచినాడు. at a good * త్వరగా. in learning they kept * with him వాడితోయీడుగా చదివినారు. he kept * with them or he kept * with themor help them వాండ్లతో సరిగ్గా నడిచినాడు, వాడు వాండ్లకు వెనక పడలేదు. the lengthof a step in walking; about two feet and a half సాధారణముగా నడవడములోరెండు పాదములకు నడము వుండే దూరము. యిది సుమారు రెండున్నర అడుగు దూరమువుంటున్నది. in goemetry, five feet మహా గణితములో అయిదు అడుగుల దూరముthis garden is one hundred and fifty * s long ఈ తోట నూటయాభై అంగలనిడుపు వున్నది.
Excision
(n), ( s), సత్రము చేయడము, కోసివేయడము, చేధనము, నాశనము, ధ్వంసము. After the * of the ball కోసి గుండును యెత్తిన తరువాత.
Nutgall
(n), ( s), మాచికాయ.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Standard is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Standard now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Standard. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Standard is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Standard, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149846
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113054
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close