(adv), సరిగ్గా, చక్కగా, న్యాయముగా, బాగా. set it * దాన్ని సవరించు, చక్కగా పెట్టు. as he thinks * వాడికి యుక్తమైనట్టు. you did * నీవు చేసినది సరే, నీవు చేసినది న్యాయమే. it is * యిది విహితమే. this is not * యిది కారాదు, యిది మంచిది కాదు. it served you * యిది నీకు కావలశినదే, యిది నీకు తగిన శిక్షే.