Telugu Meaning of Millpond

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Millpond is as below...

Millpond : (n), ( s), యంత్రానికి పారడానకై నీళ్ళు తటాకముగా నిలిచివుండే గుంట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Stoop
(v), ( n), వంగుట. she *ed and looked into the cave ఆ గుహలో తొంగిచూచినది. he made me * and put the palanqueen on myshoulder నన్ను వంగపెట్టి పాలకీదండెను నా భుజము మీద పెట్టినాడు. the hawk *ed on the antelope ఆ డేగ లేడిమీద వాలినది. deign, condescend లొంగుట. will the government * to make a bargain with the shopkeeper యీ అంగటి వానితో బేరము చేయడమునకు గౌనరుమెంటువారు లొంగుదురా. he *ed to ask money for his daughter తన కూతిరికై రూకలు పుచ్చుకునేంత దైన్యము వానికి వచ్చినది. I would not *for to do this యింతపని చేయడానికి నేను లొంగను.
To Fasten
(v), ( a), కట్టుట, బంధించుట, బిగించుట, తగిలించుట.he *ed the horse to the tree ఆ గుర్రమును చెట్టుకు కట్టినాడు.he *ed the box with nails ఆ పెట్టెను ఆండ్లతో బిగించినాడు.she *ed the door with a hook తలుపు చిలుకువేసినది, తలుపుచిలుకును తగిలించినది. he *ed the nail in the wall ఆ గోడలో చీలను కొట్టినాడు. he *ed the paper with paste ఆ కాగితమునుగోడమీద అంటించినాడు . he *ed the boards togetherwith nails ఆ పలకలను మేకులతో చేర్చినాడు. he *ed hiseys upon her దాన్నే చూస్తూ వుండినాడు. the dog * ed histeeth on her leg ఆ కుక్కపండ్లు దాని కాలిలో నాటినవి.she*ed herself about his need వాడి మెడను గట్టిగా కట్టుకొన్నది.
Crone
(n), ( s), ముసలిది, ముసలిదానికి యెగతాళి పేరు.
Irresoluteness
(n), ( s), అనిమానము, డోలాయమావము, సందేహము.
Liveryman
(n), ( s), వొకవిధమైన గ్రామమరాసిదారు.
Hoar
(adj), నెరిసిన. * frost నురుగువంటి మంచు, నూగుమంచు, క్షోదహిమము.
Marital
(adj), మగని సంబంధమైన. * rights భర్తృధర్మములు.
Contempt
(n), ( s), అలక్ష్యము, తిరస్కారము, ఉల్లంఘనము. he treated them with *వాండ్లను అలక్ష్యము చేసినాడు. he treated the law with * శాస్త్రమును అలక్ష్యముచేసినాడు.
Midriff
(n), ( s), పొట్ట రొమ్ముకు కడుపుకు మధ్య వుండే చర్మము.
Pledge
(n), ( s), కుదువ, తాకట్టు, పూట, జామీను. the * became forfeitor he forfeited his * కుదువ, ముణిగిపోయినది, ఆడినమాట తప్పినాడు.a man's wife and children are *s for his behaving properly వాడి మంచినడకకు వాడి పెండ్లాము బిడ్డలే పూటగా వున్నారు. అనగా పెండ్లాము బిడ్డలు గలవాడుయోగ్యముగా నడుచుకోక విధిలేదని అర్థము.
Sacrificial
(adj), యజ్ఞ సంబంధమైన.
Rook
(n), ( s), ఒక విధమైన కాకి. at chess ఏనుగ.
Aphrodisiac
(adj), and n. s. వీర్యవృద్ధికరమైన, వీర్యవృద్ధికరమైనమందు.
To Stretch
(v), ( a), to extend చాచుట, పరచుట, విస్తరింపచేసుట.he *ed the mat on the floor చాపను పరిచినాడు. he *ed the rope ఆ తాటిని సాగతీశినాడు. he *ed out his arm చేయిచాచినాడు. to * the limbs on awaking ఒళ్ళు విరుచుకొనుట. he walked about to * his legs కాళ్ళు తిమురు తియ్యడానకై నడిచినాడు.
Pastry-cook
(n), ( s), పిండివంటలు చేసేవాడు.
Cassarina Tree, Casswary
(n), (s.), చౌకు చెట్టు.
Collation
(n), ( s), A meal ఫలహారము. of manuscripts సంప్రతించడము,మొకాబిలా చేయడము.
Slate
(n), ( s), a kind of stone ఒక విధమైన రాయి; దీన్ని యింటి పైకప్పకుపెంకులవలె వేస్తారు, మరిన్ని వ్రాసేరాతిపలక. * pencil యీ పలకమీద బలపము వలె వ్రాసే అదే రాతితో చేసిన కడ్డి.
Telegraph
(n), ( s), an instrument that answers the end of writing byconveying intelligence to distance through the means of signalsసంజ్ఞాయంత్రము, అనగా దూరము నుంచి సంజ్ఞలచేత మాట్లాడే వొక యంత్రము.
Smattering
(n), ( s), a very slight knowledge అల్పజ్ఞానము. he has amere * of Sanscrit వాడికి గీర్వాణము తెలిసినట్టు అనరాదు, వానికి తెలిశీతెలియకుండా వున్నది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Millpond is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Millpond now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Millpond. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Millpond is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Millpond, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113057
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close