Telugu Meaning of Unhandsome

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Unhandsome is as below...

Unhandsome : (adj), not proper అయుక్తమైన, అయోగ్యమైన. * conduct దుష్టపని,దురాచారము, అన్యాయమైన పని.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Bum
(n), ( s), ఆసనము, నితంబము, పిరుదులు, ముడ్డి.
To Relax
(v), ( n), సళ్ళుట, మట్టుపడుట. when the fever *ed జ్వరముమట్టుపడ్డప్పుడు at these words his countenance * ed ఈ మాటలు వినేటప్పటికివాడి ముఖము యొక్క బిగువుకాస్త సళ్ళినది, అనగా సౌమ్యము వచ్చినది నవ్వుముఖముగా వుండినాడు.
Biennial
(adj), రెండు సంవత్సరాలకు ఒకమాటుసంభవించే. a * leaseరెండేండ్లకు ఒకసారి చేసే గుత్త.
Episcoplians
(n), ( s), బిషపు వుండవలసినదనే వాండ్లు.
Transaction
(n), ( s), negotiation; dealing between man and man పని,కార్యము, వ్యవహారము, వ్యాపారము.
Curtailed
(adj), తగ్గించిన, తగ్గిన, తక్కువైన మట్టుబడ్డ. this time is much * వాడికి పాపకాశము నిండా తక్కువైనది.
To Dawn
(v), ( n), తెల్లవారుట, అరుణోదయమౌట. as soon as it *ed తెల్లవారగానే.before it *ed or before day *d తెల్లవారక మునుపే.when this hope *ed up him వాడికి యీ ఆశ పుట్టేటప్పటికి.
To Shut
(v), ( a), మూసుట, వేసుట. * the door ఆ తలుపు వెయ్యి. he * the knife ఆ కత్తిని మడిచినాడు. he * his hand చేతిని ముడుచుకొన్నాడు. he * the purse ఆసంచి మూతిబిగ్గట్టినాడు. * your mouth నోరుముయ్యి. he * themin వాండ్లను లోగావేసి తలుపు మూసినాడు. he * them out వాండ్లను లోనికి రానియ్యకుండా తలుపు మూసుకొన్నాడు. he * his eyes to the truth వాడు చూచీచూడక వుండినాడు, ఉపేక్షగా వుండినాడు. he * up shop వాడు అంగడి విడిచి పెట్టినాడు, వర్తకమును చాలించుకొన్నాడు. he * up the shop అంగడి మూశినాడు, అంగడి యెత్తినాడు. they * up the road వాండ్లు ఆ దోవను మూశివేసినారు, కట్టివేశినారు. he * himself up యింట్లో కూర్చుండి తలుపు వేసుకొన్నాడు, దాచుకొన్నాడు. they * him up in a house వాణ్ని వొకయింట్లోవేశి మూశిపెట్టినారు.
Satisfactory
(adj), good, proper, sufficient సమాధానకరమైన, ఒప్పిదమైన, మంచి, తగిన, యుక్తమైన. the boy has made a *progress in reading ఆ చిన్నవాడు చదవడములో చక్కగా అభివృద్దిఅయినాడు. this is not a * price ఇది తగిన వెలకాదు. this is not a * answer ఇది తగిన ఉత్తరము కాదు.
Mica
(n), ( s), అభ్రకమువంటి వొకవిధమైన రాయి.
Panoply
(n), ( s), కవచము, సర్వాంగ కవచము.
To Worm Out
(v), ( a), మర్మమును భేదించుట, బైటతీసుట. he wormedout the secret వాడ మర్మను బైట తీశినాడు.
Reprovable
(adj), నింద్యమైన, దూష్యమైన, తప్పైన.
Uncontnrite
(adj), not penitent పశ్చాత్తాపము లేని, అనుతాపము లేని.
Stomach
(n), ( s), కడుపు, అనగా బొడ్డుకు మీదుగా వుండే భాగము. a *ache కడుపు నొప్పి. this wine turned his * యీ సారాయి తాగినందునవాడికి వాంతి అయినది. he ate this to stay his * ఆ వేళకుకడుపుకు దీన్ని వేసుకొన్నాడు. inclination ఇచ్ఛ, యిష్టము, మనసు. thisdisagreed with his * ఇది వాడి కడుపులో యిందలేదు. she has a verysmall * అది మితభోజిగా వున్నది. I see he has no * for the businessఆ పని వాడికి యిష్టములేదు సుమీ. It went against his * to pay the moneyఆ రూకలు చెల్లించడము వాడికి యిష్టములేదు, గిట్టలేదు.
Presupposition
(n), ( s), పూర్వభావిత్వము, ముందుగా యెంచడము, తలచడము.
Prematureness
(n), ( s), అపరిపక్వము. from the * of this * fruit యిది పిందెలో పండినది గనుక.
Pennant, Pennon
(n), (s.), ధ్వజము, టెక్కెము.
Bab
(interj), ఛీపో అనే ధిఃకారశబ్ధము.
Novelty
(n), ( s), నవీనత, నూతనత్వము, కొత్తరికము, అపూర్వము, వింత. a lover of * నూతన ప్రియుడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Unhandsome is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Unhandsome now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Unhandsome. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Unhandsome is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Unhandsome, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83783
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79478
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63523
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57784
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39159
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38230
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28492
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28180

Please like, if you love this website
close