(v), ( a), గురుతు, వేసుట. or to take notice కనిపెట్టుట. he *ed out a circle on the plain ఆ బయిలులో గురుతుగా గిరిగీచినాడు. did you * or notice his expressions వాడనే దాన్ని కనిపెట్టినావా, చూస్తివా. he does not * what we say మనము చెప్పేదానిమీద వాడికి దృష్టిలేదు. he *ed where they are gone వాండ్లు పోయిన జాడ పట్టినాడు. * my words నా మాటలు స్థిరముగా నమ్ము. *ye, that is what he said వాడు చెప్పినది యిదేసుమీ. to read, * and learn చదవడము, కనుక్కోవడము, పాఠముచేయడము.