Telugu Meaning of To Mark

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Mark is as below...

To Mark : (v), ( a), గురుతు, వేసుట. or to take notice కనిపెట్టుట. he *ed out a circle on the plain ఆ బయిలులో గురుతుగా గిరిగీచినాడు. did you * or notice his expressions వాడనే దాన్ని కనిపెట్టినావా, చూస్తివా. he does not * what we say మనము చెప్పేదానిమీద వాడికి దృష్టిలేదు. he *ed where they are gone వాండ్లు పోయిన జాడ పట్టినాడు. * my words నా మాటలు స్థిరముగా నమ్ము. *ye, that is what he said వాడు చెప్పినది యిదేసుమీ. to read, * and learn చదవడము, కనుక్కోవడము, పాఠముచేయడము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Ensurance
(n), ( s), See Insurance.
Porous
(adj), వెంట్రుక సందువలె రంధ్రములు గల, అతి సూక్ష్మమైన రంధ్రములు గల,చెమర్చే.
Account-book
(n), ( s), లెక్కపుస్తకము.
Grass
(n), ( s), పచ్చిక, గడ్డి, పచ్చికసుపు, ఘాసము. a blade of * గరికపోచ. a * field పసరికబయలు. they turned the horsesout to * ఆ గుర్రములను మేతకు విడిచినారు. one horse was in usedand two were at * వొక గుర్రము సవారికి పెట్టుకోబడ్డది, రెండు గుర్రములుమేతకు విడివబడ్డవి. fragrant * called cusscuss వట్టి వేళ్లు. bent *నట్టు, గరికనట్టు,కుదురునట్టు.sacred * used in ceremonies దర్భ కుశము. spear * చిగిరింతగడ్డి. I fear there is a snake in the * మనలోనే యెవడోద్రోహి వున్నాడు. * cutter గడ్డి తెచ్చేవాడు. a * widow దండుకుపోతూ యింటిపట్టున వుంచిన వాడి పెండ్లాము, ప్రోషితభర్తృక అనవచ్చును.యిది యెగతాళిమాట.
Captivating
(adj), మనోహరమైన, ముద్దుగా వుండే.
Bodkin
(n), ( s), దబ్బనము.
Thankless
(adj), కృతజ్ఞతలేని, కృతఘ్నుడైన. a * task నిష్ఫలమైనపని.
Displeased
(adj), అసహ్యపడ్డ, అయాసపడ్డ. he was * అసహ్యపడ్డాడు,అలిగినాడు. he was not * to find that they were goneవాండ్లు వెళ్లినారని సంతోషించినాడు. he looked * ముఖమును మాడ్చినట్టు అగుపడ్డాడు, వాణ్ని చూస్తే కోపముగా వున్నట్టు వుండెను.
Peer
(n), ( s), సముడు, తుల్యుడు. he has no * in learning విద్యలో `ఆయనఅసమానుడు. among his *s or equals తనతోటి పాటి వాండ్లలో, సరిసమానులలో. orNobleman or * of the realm సంస్థానాధిపతి, కులీనుడు.
To Banish
(v), ( a), వెళ్ళగొట్టుట, దేశములోనుంచి వెళ్ళగొట్టుట, దేశాంతరమునకుపంపివేసుట, త్యజించుట. they banished him వాణ్ణి పరదేశములో తీసుకొనిపోయి పెట్టినారు. he banished his wife పెండ్లాన్ని త్యజించినాడు. he banished these hopes యీ ఆశలను విడిచిపెట్టినాడు.he banished himself from society అందరిని త్యజించి యేకాంతముగావుండినాడు. smoke banishes mosketoes పొగచేత దోమలు పోతవి.
To Ooze
(v), ( n), కారుట, స్రవించుట, వురుసుట. th water *s fromthe ceiling పై నుంచి నీళ్లు వురుస్తున్నది.
Fieldmarshal
(n), ( s), సేనాధిపతియనే కితాబు, యీ వుద్యోగమునకు జీతముకద్దుగానిపని లేదు.
Recluseness
(n), ( s), మునివృత్తి, సన్యాసివృత్తి.
Impressed
(adj), అచ్చువేసిన, గురుతువేసిన, ముద్రవేసిన. on the mindమనసులో తగలిన, నాటిన. * with gratitude for his favours అతనుచేసిన వుపకారము మనసులోనాటి కృతజ్ఝత గలవాడై. * with astonishment ఆశ్చర్యపడ్డవాడై. * with fear భయపడ్డవాడై. the footsteps of the tiger which were * on the sand ఇసుకమీద యేర్పడి వుండిన పులిఅడుగులు. the coin was * with his name ఆ రూకమీద ఆయన పేరువేసి వున్నది. these solders were not hired but * ఈ సిపాయిలు కూలికి వాడేవాండ్లు కారు వెట్టికి కొలిచే వాండ్లు.
Fertile
(adj), సత్తవుగల, సారవత్తైన, రసఖండమైన . this land is * యిది సత్తువ గల భూమి, యిది కొవ్విన భూమి, కారముగల భూమి.a * wit చమత్కారము. this country is * in poets యీ దేశమందుకవీశ్వరులు విస్తారము. this law is * in abuses యీ చట్ట ప్రకారముజరిగించడములో నిండా అన్యాయములు సంభవిస్తవి.
Prismatic, Prismatical
(adj), పైన చెప్పిన యేడు వర్ణములలో వొక వర్ణముగల redis one of the * colours యెరుపు పైన చెప్పిన వర్ణములలో వొకటి.
Another
(n), ( s), మరివొకడు, వేరే ఒకడు, మరి ఒకటి, యింకొకటి, వేరే ఒకటి. one with *సరాసరి, సగటున, సగటుమీద. * yet మరీ ఒకడు, మరీ ఒకడు, మరీ ఒకటి. they beatone * ఒకరిని ఒకరు కొట్టుకొన్నారు. one after * ఒకడొకడుగా, ఒకటొకటిగా. onegoes and * comes ఒకడుపోతే మరి వకడు వస్తాడు. I told him one thing and did* నేను ఒకటి చెప్పితే వాడు ఒకటి చేసినాడు.
Thorn
(n), ( s), ముల్లు. *s ముండ్లు. he is on *s with anxiety వ్యాకులము చేతయెటూ తోచక వున్నాడు. lying upon *s i.e. being in trouble కళవెళపాటు,తొందర. he is a * in their side వాండ్లకు వీడు పక్కలో బల్లెముగా వున్నాడు. thisbusiness is a * in his side ఇది వాడికి పక్కలో బల్లెముగా వున్నది. he isnourishing a * in his side పాముకు పాలుపోశి పెంచుతున్నాడు.
Gilded
(adj), బంగారు మొలాము చేసి, బంగారు రేకువేసిన. ప్రకాశింపచేసిన, శృంగారమైన.
Bandy
(adj), or crooked వంకరైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Mark is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Mark now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Mark. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Mark is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Mark, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 105119
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89580
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73850
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70613
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 45063
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44955
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32372
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31932

Please like, if you love this website
close