Telugu Meaning of Once

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Once is as below...

Once : (adv), వొకసారి, వొకమాటు. he came * వొకమాటు వచ్చినాడు.tell him this * or tell him * more వాడికి యింకొకమాటు చెప్పు.he * was * rich man వీడు మునుపు భాగ్యవంతుడుగా వుండెను. whenyou have * bought the house, you can arrange about the modeof payment నీవు ముందర యింటిని కొనుక్కుంటే రూకలనుచెల్లించడమును గురించి బందోబస్తు చేసుకో వచ్చును. * moreతిరిగీ, మళ్లీ. all of them came at * అందరు వొకేదెబ్బగావచ్చినారు. all at * అకస్మాత్తుగా. all at * the rope brokeఆ పగ్గము పటుక్కున తెగినది. tell me at * పరిష్కారముగా చెప్పు.Four at * నాలుగేసి. he lost his two children at * వాడియిద్దరు బిడ్డలు వొకేసారిగా చచ్చిరి. * for all వెయ్యిమాట లేల.Never but * వొకేవౌక మాటు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Almighty
(adj), సర్వశక్తుడైన. the * or God * or * God సర్వశక్తుడు, దేవుడు.
Dismissal
(n), ( s), శెలవు. after his * అతడు శెలవు పుచ్చుకున్నతరువాత, అతన్ని తోసివేసిన తరువాత.
Shamrock
(n), ( s), త్రిపత్రకమనే వొకవిధమైన గరికె.
Borne
(pastpartofBare), మోసిన, the boxes were * on men's heads ఆ పెట్టలు తలల మీద మోసుకొని పోబడ్డవి. after she had * a son అది వక కొడుకును కన్న తరువాత. borne away by passion కోపపరవశుడైన.
Fife
(n), ( s), అడ్డముగా పట్టుకొని వూదే పిల్లంగోవి, వేణువు, మురళీ.
Uphill
(adj), difficult తొందరైన, సంకటమైన, అసాధ్యమైన. it is very * work అదినిండా కష్టమైన పని, అసాధ్యమైన పని.
Saving
(adj), కూడబెట్టే. the * bank రూకలు కూడబెట్టే కోఠి.
Water-colours
(n), ( s), నీళ్ళవర్ణము, నీళ్ళలో కలిపి పూసిన వర్ణము.
Noxiously
(adv), వుపద్రవకరముగా, బాధాకరముగా.
Virtually
(adv), indirectly : not in words భావేణ, తాత్పర్యతః, వాస్తవికముగా, ప్రకారాంతరేణ. in this letter he * has given you permission యీ జబులో వాడు నీకు తాథ్పర్యతః సెలవిచ్చియున్నాడు. I was absent, but my pleader was there : so I was * present నేను వుండలేదు, నా వకీలు వుండినది నేను ప్రకారాంత రేణ వున్నట్టేను. this * annuls the bond యిందుచేత భావేణ ఆ పత్రము కొట్టుబడిపోతున్నది. he is indeed my brother, but he is * my father వాడు నా అన్న సరేగాని క్రియలో నాకు తండ్రిగా వున్నాడు.
Flounder
(n), ( s), చందువాయిచేపవంటి వొకచేప.
Personal
(adj), స్వకీయమైన. * labour స్వకాయకష్టము. * experience స్వానుభవము.he made a * request స్వయంగా మనవి చేసుకొన్నాడు, తానే మనవి చేసుకొన్నాడు.his * appearance was required వాడే హాజరు కావలసి వచ్చినది. * attractionsశరీర సౌందర్యము. I shall consider this a * favour నాకే చేసిన వుపకారముగాయెంచుకొంటాను. * invective పేరెత్తి చేసిన దుషణ, యిట్టి వాణ్ని అని గురించి చేసినదూషణ. my * enemy నా తల కారాదనేవాడు, నా పేరంటే కారాదనేవాడు, శత్రువు. hemade a * remark against me నామీద ఆక్షేపణలు చేసినాడు, నిష్ఠూరముగామాట్లాడినాడు. * pronouns పురుషత్రయ సర్వనామములు. in law * propertyజంగమరూపమైన ఆస్తి. * violence వాండ్లు చెయ్యిమించలేదు.they committed no * violence వాండ్లు చెయి మించలేదు. charges of * violence బలాత్కారముగా చెయి అంటడము, చెయి మించడము మొదలైనవి. Thedispute has become * కలహము ముదిరినది.
Fulfraught
(add), see full-fraught.
Lush
(adj), కోమలమైన.
To Stamp
(v), ( n), నేలదన్నుట. the horse *ed eagerly at seeing the corn వులవలమీది ఆశచేత గుర్రము కాలిని నేలవేసికొట్టినది. the child*ed with rage ఆ బిడ్డ కోపముచేత చిందులు దొక్కినాడు.
Testily
(adv), angrily చలముగా, కోపముగా, ఆగ్రహముగా, చిరచిర.
Hinge
(n), ( s), కీలు, మొల. I heard the door turned upon its *s ఆ తలుపు దాని మొలల మీద తిరగగా వింటిని. he was the great * of the plot ఈ కుట్రకు వాడేకీలు, వాడే మూలము.
Springy
(adj), బిసగల, వెసగల, బిర్రుగా వుండే.
Telltale
(n), ( s), చాడీ చెప్పేవాడు. her * eyes భావసూచకమైన దాని చూపులు,భావమును తెలియచేసే దాని చూపులు.
Enclosure
(n), ( s), ఆవరణము, లోగా పెట్టిన కాగితము, జాబులో బిడాయించినకాగితము. he opened the letter and took out the *s జాబును విచ్చిఅందులో వుండిన కాగితములను తీసుకొన్నాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Once is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Once now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Once. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Once is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Once, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83545
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79329
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63471
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57633
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39129
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38191
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28480
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28149

Please like, if you love this website
close